చిత్రం

క్యాన్సర్ ఇన్సూరెన్స్

క్యాన్సర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ?

Treating cancer can be more expensive than you might expect. A critical illness like cancer needs proper care and treatment. Having a cancer insurance plan in place can reduce the financial stress. It is a supplement to హెల్త్ ఇన్సూరెన్స్ఇది క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యాన్ని కవర్ చేస్తుంది.

భారతదేశంలో క్యాన్సర్ కవర్ క్యాన్సర్ వ్యాధి వలన వైద్య ఖర్చులను లేదా ఆదాయం నష్టాన్ని కవర్ చేస్తుంది. ఒక క్యాన్సర్ ఇన్సూరెన్స్ లో క్యాన్సర్ రోగనిర్ధారణ మరియు చికిత్సకు సంబంధించిన వైద్య ఖర్చుల కవరేజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీ కీమోథెరపి, హాస్పిటలైజేషన్, రేడియేషన్ మరియు సర్జరీ కోసం కవర్ చేస్తుంది మరియు చెల్లిస్తుంది.

క్యాన్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఈ క్రింది రకాల క్యాన్సర్లు కవర్ అవుతాయి:
• ఊపిరితిత్తుల క్యాన్సర్
• వక్షోజాల క్యాన్సర్
• కడుపు క్యాన్సర్
• ప్రోస్టేట్ క్యాన్సర్
• ఒవేరియన్ క్యాన్సర్
• హైపోఫారిన్క్స్ క్యాన్సర్

మీరు ఆన్లైన్లో ప్లాన్లను పోల్చి చూసి భారతదేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ క్యాన్సర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. క్యాన్సర్ పాలసీని ఆన్‍లైన్ లో కొనడం మరియు రెన్యూ చేసుకోవడం కేవలం కొన్ని సులభమైన దశలలో చేసుకోవచ్చు.

ఒక క్యాన్సర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం వలన ప్రయోజనాలు

 • 1. క్యాన్సర్ ఇన్సూరెన్స్ లో అనేక దశలలో క్యాన్సర్-సంబంధిత అనేక ఖర్చులు కవర్ అవుతాయి.
  2. రోగ నిర్ధారణకు సంబంధించిన ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
  3. ఒకవేళ క్యాన్సర్ నిర్ధారించబడితే, ఏకమొత్తం చెల్లించబడుతుంది.
  4. ఒకవేళ క్యాన్సర్ ప్రారంభ దశలో కనుగొనబడితే, ప్రీమియం రద్దు చేయబడుతుంది.
  5. క్యాన్సర్ యొక్క మైనర్, మేజర్, లేదా క్రిటికల్ దశల వంటి వివిధ దశలలో డబ్బు చెల్లించబడుతుంది.
  6. ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్స్ చేయబడకపోతే, సమ్ ఇన్స్యూర్డ్ పెరుగుతుంది.
  7. ప్రధాన క్యాన్సర్ అనారోగ్యం విషయంలో, నెలవారి ఖర్చులు భరించేందుకు నెలవారి మొత్తం చెల్లించబడుతుంది.
  8. చెల్లించబడిన ప్రీమియం కోసం పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
  9. విస్తృతమైన వైద్య చికిత్స, నిపుణుల వైద్య సలహా లేదా మందుల కొరకు అయ్యే ఖర్చును ఈ పాలసీ కవర్ చేస్తుంది.

క్యాన్సర్ ఇన్సూరెన్స్ మినహాయింపులు

1. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ లో స్కిన్ క్యాన్సర్ కవర్ కాదు.
2. లైంగిక సంక్రమణ వ్యాధుల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చిన క్యాన్సర్.
3. ముందుగా-ఉన్న పరిస్థితుల నుండి వచ్చిన క్యాన్సర్ మినహాయించబడుతుంది. బయలాజికల్ లేదా న్యూక్లియర్ కాలుష్యం లేదా రేడియేషన్ సంపర్కం వలన కలిగిన క్యాన్సర్ కూడా మినహాయించబడుతుంది.