null

బజాజ్ ఫిన్‌సర్వ్ BLU

క్విక్ కనెక్ట్స్ ఎక్స్‌పీరియాకు లాగిన్ అవ్వండి

బజాజ్ బ్లూ-లైవ్ చాట్ సపోర్ట్

మా సెల్ఫ్-సర్వీస్ చాట్‌బాట్ అయిన బజాజ్ BLU మా వెబ్‌సైట్, పోర్టల్, మొబైల్ యాప్ మరియు BFL వాలెట్ యాప్ పై అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో దేనినైనా ఉపయోగించి, మా కస్టమర్‌లు మా డిజిటల్ అసిస్టెంట్‌తో సంభాషించవచ్చు మరియు మా ప్రోడక్ట్ మరియు సర్వీస్ గురించి అలాగే మాతో ఇప్పటికే ఉన్న సంబంధాల గురించి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు. ఈ సేవ 24 గంటలు అందుబాటులో ఉంది మరియు రుణ వివరాలు, EMI కార్డ్ వివరాలు, అకౌంట్ల స్టేట్‌మెంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు మరియు సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేయడం వంటి కస్టమర్ ప్రశ్నలకు తక్షణ పరిష్కారాన్ని ఇస్తుంది.

BLU చాట్ సపోర్ట్ యొక్క ఫీచర్లు

బజాజ్ BLU చాట్ సపోర్ట్ అనేది మీ ఉత్పత్తి/సేవ-నిర్దిష్ట ప్రశ్నలు మరియు ఫిర్యాదుల కోసం పరిష్కారాలను శోధించేందుకు మీకు సహాయపడటానికి మా వెబ్‌సైట్‌లో 24x7 అందుబాటులో ఉన్న మీ వర్చువల్ అసిస్టెంట్.

కస్టమర్ ఎగ్జిక్యూటివ్ కాల్ కోసం వేచి ఉండడం లేదా వ్యక్తిగతంగా ఒక శాఖను సంప్రదించడం వంటి ఇబ్బందులు లేకుండా సందేహాలకు సమాధానాలు పొందడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ BLU సహాయపడుతుంది.

మీరు తెలుసుకోవలసిన బజాజ్ ఫిన్‌సర్వ్ BLU యొక్క ఉత్తమ ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • ఇది మీ రుణ అకౌంట్ లేదా ఇతర ఫైనాన్షియల్ ప్రోడక్ట్ గురించి తాజా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మీకు సహాయపడుతుంది
  • మా ఉత్పత్తులు మరియు సేవల గురించి సమాచారాన్ని పొందడానికి బజాజ్ BLU మీకు సహాయపడుతుంది
  • ఇది వివరాలను అప్‌డేట్ చేయడానికి మరియు ఇ-స్టేట్‌మెంట్లను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది
  • మీరు EMI నెట్‌వర్క్ కార్డ్ గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ గురించి సహాయం పొందవచ్చు
  • మీరు BLU ద్వారా ఇ-మాండేట్ రిజిస్ట్రేషన్ గురించి సమాచారాన్ని కూడా తనిఖీ చేయవచ్చు
  • అలాగే, మా బజాజ్ ఫిన్‌సర్వ్ చాట్ సపోర్ట్ ద్వారా చెల్లింపు మరియు విత్‍డ్రాల్ గురించి తక్షణ సమాచారాన్ని యాక్సెస్ చేయండి

BLUతో కనెక్ట్ అవడానికి మార్గాలు

ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా బజాజ్ BLU తో కనెక్ట్ అవ్వండి:

దశ 1: బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ పేజీని సందర్శించండి

దశ 2: పేజీ యొక్క కుడి వైపుకి వెళ్ళండి

దశ 3: పేజీ దిగువున Ask BLU అనే ఒక ఐకాన్ కోసం చూడండి

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ BLU ను కనుగొన్న తర్వాత, అందులో మీరు ఒక అభ్యర్థనను పంపవచ్చు. సాధారణంగా, మీరు స్టాండర్డ్ మెను నుండి ఒక సంబంధిత ఎంపికను ఎంచుకోవాలి లేదా చాట్‌బాక్స్‌లో మీ ప్రశ్నను టైప్ చేయాలి.

బజాజ్ ఎక్స్‌పీరియా యాప్, BFL వాలెట్ యాప్ మరియు కస్టమర్ పోర్టల్‌లో కూడా మీరు బజాజ్ BLU చాట్‌ను చూడగలరు.

మీరు BLU ను ఏమి అడగవచ్చు?


- “నేను నా లోన్ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నాను”
- “నా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ అకౌంటును పంపండి"
- “నా బాకీ ఉన్న EMI వివరాలు”
- “నా తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఉంటుంది”
- “నా EMI నెట్‌వర్క్ కార్డ్ వివరాలు చెప్పండి”
- “నా EMI నెట్‌వర్క్ కార్డ్ స్టేటస్ ఏమిటి??”
- “నా EMI నెట్‌వర్క్ కార్డ్ ఎందుకు బ్లాక్ చేయబడింది??”
- “నా EMI బాకీ ఎంత?"
- “నా బ్యాంక్ అకౌంటు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా మార్చాలి?"
- “సమీప బ్రాంచ్ చిరునామాను నాకు చెప్పు"
- “నా వడ్డీ సర్టిఫికెట్ ఎలా పొందాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను"
- “లోన్ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లోజ్ చేయడం ఎలాగ?"
- “నా మొబైల్ నంబర్/ఇమెయిల్ IDని ఎలా మార్చాలి"
- “ఎక్స్‌పీరియా / కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడం ఎలాగ??”
- “నా కస్టమర్ ID చెప్పండి"
- “ఫ్లెక్సీ లోన్ గురించి నాకు చెప్పండి"
- “నాకు నా ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలను అందించండి”
- “నా ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును నాకు పంపండి”

మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను తనిఖీ చేయడానికి దశలు

ఈ విధంగా బజాజ్ BLU ద్వారా మీ బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను చెక్ చేసుకోండి:

దశ 1: ఒక ప్రోడక్ట్ పేజీని సందర్శించండి ఉదాహరణకు బజాజ్ ఫిన్‌సర్వ్ వ్యక్తిగత రుణం

దశ 2: BLU చాట్‌బాక్స్ పై క్లిక్ చేయండి

దశ 3: 'ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు' ను ఎంచుకోండి

దశ 4: మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

కేవలం కొన్ని సెకన్లలో మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను తనిఖీ చేయడానికి ఇతర సంబంధిత వివరాలను షేర్ చేయండి

తరచుగా అడగబడే ప్రశ్నలు

1 బజాజ్ ఫిన్‌సర్వ్ BLU అంటే ఏమిటి?

బజాజ్ ఫిన్‌సర్వ్ BLU పర్సనల్ చాట్ బాక్స్. ఇది యూజర్లకు వేగంగా మరియు సకాలంలో సహాయం అందిస్తుంది మరియు వారి ప్రస్తుత లోన్ లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తులకు సంబంధించిన ప్రశ్నలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మీరు మాతో మీ ప్రస్తుత లేదా మునుపటి సంబంధాల గురించి కూడా తెలుసుకోవచ్చు. చాట్ సర్వీస్ 24*7 అందుబాటులో ఉంది మరియు ఎక్కడినుండైనా యాక్సెస్ చేయవచ్చు.

2 బజాజ్ ఫిన్‌సర్వ్ BLU ఒక నిజమైన వ్యక్తా ?

లేదు, బజాజ్ ఫిన్‌సర్వ్ BLU నిజమైన వ్యక్తి కాదు. మా కస్టమర్లకు సకాలంలో సహాయం అందించడానికి ఇది మా వెబ్‌సైట్ మరియు యాప్‌లో అందుబాటులో ఉండే డిజిటల్ చాట్ సపోర్ట్. BLU చాట్ బాక్స్ పై ఒక ప్రశ్నను పంపించడం ద్వారా, మీరు కస్టమర్ సపోర్ట్ కాల్ కోసం వేచి ఉండకుండా వెంటనే పరిష్కారాన్ని [పొందవచ్చు.

3 నేను బజాజ్ BLU సహాయంతో నా రుణ వివరాలను తనిఖీ చేయవచ్చా?

అవును, మీరు BLU ద్వారా మీ బజాజ్ ఫిన్‌సర్వ్ రుణ వివరాలను తనిఖీ చేయవచ్చు. వర్చువల్ అసిస్టెంట్ ద్వారా మీరు అకౌంట్ స్టేట్‌మెంట్ కోసం అభ్యర్థనను పంపవచ్చు, తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్, EMI బకాయి మరియు ఇతర సంబంధిత వివరాల గురించి తెలుసుకోవచ్చు. మీరు లోన్ ఫోర్‍క్లోజ్ చేయడం మరియు ఫ్లెక్సీ లోన్ గురించి సమాచారాన్ని ఎలా పొందాలో కూడా తెలుసుకోవచ్చు.

4 బజాజ్ ఫిన్‌సర్వ్ BLU తో నేను నా EMI కార్డ్ వివరాలను తనిఖీ చేయవచ్చా?

ఈ దశలలో BLU పై బజాజ్ ఫిన్‌సర్వ్ EMI కార్డ్ వివరాలను తనిఖీ చేయండి:

దశ 1: BLU చాట్‌బాక్స్‌కు వెళ్ళండి

దశ 2: అందుబాటులో ఉన్న మెనూ నుండి 'EMI కార్డ్' ఎంచుకోండి

దశ 3: సంబంధిత ఎంపికను ఎంచుకోండి

దశ 4: అవసరమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మా వద్ద రిజిస్టర్ చేయబడిన మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

ఇప్పుడు సబ్ స్క్రైబ్ చేయండి