బజాజ్ ఫిన్సర్వ్ యాప్

ఇప్పుడే బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత విభిన్నమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన బజాజ్ ఫిన్‍సర్వ్ అందించే అన్ని ఆర్థిక సేవల కోసం బజాజ్ ఫిన్‍సర్వ్ యాప్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్. పరిశ్రమలోనే ఉత్తమమైన వాటితో పోల్చదగిన ఈ యాప్ క్లీన్, సులభమైన ఇంటర్‍ఫేస్ కలిగి ఉంది; ఈ డిజైన్ యూజర్‍కి అద్భుతమైన యూజర్ అనుభవం మరియు సులభమైన నావిగేషన్ సౌకర్యాన్ని అందిస్తుంది.

క్రొత్త మరియు మెరుగైన యాప్ తో మీరు చేయదగివి ఇవి:

యాక్టివ్ రిలేషన్స్: మీ యాక్టివ్ లోన్లు మరియు పెట్టుబడులను చూడండి మరియు వాటిని నిర్వహించండి, చెల్లింపులు చేయండి మరియు ఎప్పుడైనా, ఎక్కడైనా మీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.

మునుపటి సంబంధాలు: మీ మూసివేయబడిన లోన్లు మరియు పెట్టుబడుల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయండి, మీ స్టేట్‌మెంట్లను చూడండి మరియు మరిన్ని చేయండి.

చెల్లింపులు: మీ ఇఎంఐలను చెల్లించండి, మీ లోన్లను పాక్షిక ప్రీ-పే చేయండి లేదా ఫోర్‍క్లోజ్ చేయండి మరియు యాప్ ద్వారానే భవిష్యత్ చెల్లింపులపై సమాచారాన్ని యాక్సెస్ చేయండి.

డ్రాడౌన్ సదుపాయం: డ్రాడౌన్ ఫంక్షనాలిటీ ఇప్పుడు మునుపటి కంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంది.

అభ్యర్థనను పంపండి: ఒక అభ్యర్థనను లాగ్ చేయండి, స్థితిని తనిఖీ చేయండి మరియు మునుపటి అభ్యర్థనల మరింత వివరణాత్మక వీక్షణను పొందండి.

యాప్స్ అంతటా నావిగేషన్: మై అకౌంట్ మరియు బిఎఫ్ఎల్ వాలెట్ అంతటా సులభమైన నావిగేషన్.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు: ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు మరియు వివరాలను చూడండి, ప్రోడక్ట్ సమాచారం పొందండి లేదా కాల్ బ్యాక్ అభ్యర్థించండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

  1. 1 Play store నుండి బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. 2 మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఒక ఓటిపి తో లాగిన్ అవ్వండి
  3. 3 బజాజ్ ఫిన్‌సర్వ్ వద్ద మీ యాక్టివ్ మరియు మునుపటి సంబంధాలను బ్రౌజ్ చేయండి, మీ కోసం వ్యక్తిగతీకరించిన ఆఫర్లను అన్వేషించండి, మీ వివరాలను అప్‌డేట్ చేయండి, చెల్లింపు చేయండి లేదా సర్వీస్ అభ్యర్థనను లాగ్ చేయండి