Bajaj Finance google assistant

Google Assistant ద్వారా బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌తో మాట్లాడండి

క్విక్ కనెక్ట్స్ ఎక్స్‌పీరియాకు లాగిన్ అవ్వండి

మీ Android డివైస్ పై బజాజ్ ఫైనాన్స్ Blu ని ఎలా ప్రశ్నించాలి?

Google Assistant‌ను యాక్టివేట్ చేయడానికి మీ Android స్మార్ట్‌ఫోన్‌లోని హోమ్ బటన్‌ను ఎక్కువ సేపు నొక్కండి మరియు "బజాజ్ ఫైనాన్స్‌తో మాట్లాడు" అని చెప్పండి
లేదా
మీకు వాయిస్ ఇన్వోకేషన్ ఎనేబుల్ చేయబడి ఉంటే, ఇలా చెప్పండి, "Ok Google, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌తో సంభాషించు“

- మీరు Android యూజర్ అయితే, ఏదైనా అదనపు యాప్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయవలసిన అవసరం లేదు.
- మీరు ఒక Apple iPhone ఉపయోగిస్తున్నట్లయితే, మీరు App Store నుండి Google Assistant యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవాలి

మీరు దీనిని మూడు సాధారణ దశల్లో చేయవచ్చు.

దశ 1: మీ పరికరంలో Google Assistant‌ను ప్రారంభించండి మరియు "బజాజ్ ఫైనాన్స్‌తో మాట్లాడండి" అని చెప్పండి. మీ ప్రశ్నల పై మీకు సహాయం చేయడానికి మీరు Blu నుండి ఒక స్వాగత సందేశం అందుకుంటారు, Google తో మీ బజాజ్ ఫైనాన్స్ అకౌంట్ వివరాలను లింక్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
ఇప్పటికే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయబడకపోయి ఉంటే, మీరు Google Assistant యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను Play Store లేదా App Store నుండి డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు

దశ 2: సజెషన్ చిప్ నుండి "అవును" ఎంచుకోండి లేదా "అవును" అని చెప్పండి.

దశ 3: మీ మొబైల్ నంబర్ నమోదు చేయమని ఉన్న ఒక్క సందేశాన్ని మీరు స్క్రీన్ పై చూస్తారు. మీ మొబైల్ నంబర్ ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్ ‌తో రిజిస్టర్ చేయబడి ఉంటే, ఒక OTP తో మీ ప్రొఫైల్‌ను ప్రామాణీకరించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత, మీరు Blu నుండి ఒక నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు.
ఇది నిజంగా చాలా సులభం. ఈ మూడు దశలను అనుసరించండి మరియు నేడే Google Assistantతో మీ బజాజ్ ఫైనాన్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసంధానించండి.

Google Assistantను మీరు ఏమి అడగవచ్చు?
- “నా ఆఫర్లు ఏమిటి?"
- “నా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ అకౌంటును పంపండి"
- “నా లోన్ అకౌంట్ నంబర్ చెప్పు?"
- “నా చెల్లించవలసి మొత్తాన్ని చెప్పు"
- “నా తదుపరి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అంటే ఏమిటి"
- “CIBIL స్కోర్ అంటే ఏమిటి?”
- “నా EMI కార్డ్ వివరాలు చెప్పు"
- “నా EMI కార్డ్ స్టేటస్ ఏమిటి?"
- “నా EMI బాకీ ఎంత?"
- “నా బ్యాంక్ అకౌంటు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా మార్చాలి?"
- “సమీప బ్రాంచ్ చిరునామాను నాకు చెప్పు"
- “నా వడ్డీ సర్టిఫికెట్ ఎలా పొందాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను"
- “లోన్ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లోజ్ చేయడం ఎలాగ?"
- “నా మొబైల్ నంబర్/ఇమెయిల్ IDని ఎలా మార్చాలి"
- “BFL PAN అంటే ఏమిటి?"
- “ఎక్స్పీరియాకు లాగిన్ అవ్వడం ఎలా?"
- “నా కస్టమర్ ID చెప్పండి"
- “కస్టమర్ కేర్ నంబర్ నాకు చెప్పండి"
- “ఫ్లెక్సీ లోన్ గురించి నాకు చెప్పండి"
- “నేను ఫిక్సెడ్ డిపాజిట్ ప్రారంభించాలనుకుంటున్నాను"

ఆన్‌లైన్ చెల్లింపు ఎలా చేయాలి

మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం నుండి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయడం, చెల్లింపు సంబంధిత ప్రశ్నలు, మీ బజాజ్ ఫిన్సర్వ్ డిజిటల్ EMI నెట్‌వర్క్ కార్డ్ అన్‌బ్లాక్ చేయడం వరకు, మేము మీకు అన్ని వేళలా సహకరిస్తాము.

మరిన్ని వీడియోలు చూడండి
video

ఇప్పుడు సబ్ స్క్రైబ్ చేయండి