తరచుగా అడగబడే ప్రశ్నలు
ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లేదా ఇఎంఐలు అనేవి లోన్ అమౌంట్ యొక్క అసలు మరియు వడ్డీ అనే రెండు విభాగాలను కలిగి ఉండే నెలవారీ చెల్లింపులు. మీకు నచ్చిన అవధిలో, మీ రుణాన్ని చిన్న మొత్తాలలో నిర్వహించదగిన చెల్లింపులని చేసే సౌలభ్యాన్ని ఇఎంఐ లు అందిస్తాయి.
మీరు 'ఆన్లైన్లో అప్లై చేయండి' బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా 'మమ్మల్ని సంప్రదించండి' విభాగంలో పొందుపరిచిన జాబితాలోని ఏదైనా ఒక పద్ధతి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
మీరు వాహనం విలువలో 90% వరకు యూజ్డ్ కార్ ఫైనాన్స్ పొందవచ్చు.
మీ ప్రాధాన్యత, రుణ మొత్తాన్ని బట్టి మీరు 60 నెలల వరకు రుణ అవధిని ఎంచుకోవచ్చు.
మేము మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతాము. అత్యాధునిక భద్రతా వ్యవస్థతో మా ఆన్లైన్ అప్లికేషన్ వ్యవస్థ పూర్తిగా గోప్యంగా మరియు సురక్షితంగా ఉంటుంది.
మీరు ఈ క్రింది నగరాల్లో యూజ్డ్ కార్ ఫైనాన్స్ పొందవచ్చు - ముంబై, పూణే, నాగ్‌పూర్, అహ్మదాబాద్, సూరత్, బరోడా, రాజ్‌కోట్, చండీగఢ్, ఢిల్లీ, ఇండోర్, జైపూర్, హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు మరియు కొచ్చిన్.
లేదు, అయితే, ఒకవేళ మీ ఆదాయం మా అర్హత ప్రమాణాలను నెరవేర్చలేకపోతే, మీ రుణం కొరకు సెక్యూరిటీగా ఒక పూచీదారు /కో అప్లికెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగవచ్చు.
ఈసిఎస్ ఫీచర్ అనేది మీకు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (ఇఎంఐలు) రూపంలో రుణాన్ని తిరిగి చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తుంది.
బజాజ్ ఫిన్సర్వ్ ఇఎంఐ నెట్వర్క్ ద్వారా మీరు ఒక విలువైన కస్టమర్‌గా అనేక రకాల ప్రయోజనాలకు అర్హత కలిగి ఉంటారు. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు మరియు అదనపు ప్రయోజనాల కోసం ఇప్పుడే ఎక్స్పీరియాకి లాగిన్ అవ్వండి.
మీ క్రెడెన్షియల్స్తోఎక్స్పీరియాలోకి లాగిన్ అవ్వడం ద్వారా మీరు మీ రుణ అకౌంట్ సమాచారానికి యాక్సెస్ పొందవచ్చు.
ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- బకాయి ఉన్న అసలు/ ప్రీపెయిడ్ మొత్తం పై 4%+ వర్తించే పన్నులు
- మొదటి ఆరు ఇఎంఐలు పూర్తిగా చెల్లించబడిన తర్వాత మాత్రమే రుణం యొక్క పాక్షిక ముందస్తు చెల్లింపు మరియు ఫోర్క్లోజర్లు అనుమతించబడతాయి
ప్రీ-ఓన్డ్ వాహనాలు మాత్రమే ఫైనాన్సింగ్ కోసం అర్హత కలిగి ఉంటాయి.
కారుకు ధృవీకరణ లేదా మూల్యాంకన అవసరం. మీ రుణ అప్లికేషన్ విధానాన్ని సులభంగా మరియు అవాంతరాలు లేకుండా చేయడానికి, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రుణ అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా వాహన విలువ మరియు ధృవీకరణను నిర్వహిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి యూజ్డ్ కార్ లోన్‌తో మీకు నచ్చిన ఏదైనా ప్రైవేట్ కారు కోసం నిధులు సమకూర్చుకోవచ్చు.
దీని కోసం ఎటువంటి ఫైనాన్సింగ్ అందుబాటులో లేదు:
- ఎల్లో ప్లేట్ లేదా వాణిజ్య ఉపయోగం కోసం ఉన్న కార్లు
- ముగ్గురు మునుపటి యజమానులను కలిగి ఉన్న వాహనాలు
- రుణ అప్లికేషన్ సమయంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వాహనాలు
దయచేసి మా సమీప బ్రాంచ్‌ను సందర్శించండి, ఒరిజినల్ ఆర్సి కాపీ, ఫోటో ఐడిని (ఇంకా ఏవైనా డాక్యుమెంట్స్ అవసరమైతే, మీకు తెలియజేయబడుతుంది) సమర్పించి ఒక నకిలీ ఎన్ఒసి కోసం దరఖాస్తు చేసుకోండి.
రుణాన్ని రద్దు సందర్భంలో, పంపిణీ తేదీ నుండి రద్దు చేసే తేదీ వరకు రుణం పై విధించబడిన వడ్డీకి కస్టమర్ బాధ్యత వహిస్తారు. ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, డాక్యుమెంటేషన్ ఫీజులు, ఆర్‌టిఒ ఫీజులు అనేవి నాన్-రీఫండబుల్ ఛార్జీలు మరియు ఇవి రుణాన్ని రద్దు చేసే సందర్భంలో మాఫీ చేయబడవు లేదా తిరిగి ఇవ్వబడవు.