తరచుగా అడగబడే ప్రశ్నలు

EMI అంటే ఏమిటి?

సమాన నెలసరి వాయిదాలను EMI సూచిస్తుంది. నిర్ధేశిత కాలపరిమితిలో నిర్ణీత నెలసరి చెల్లింపు ద్వారా మీ లోన్ తిరిగి చెల్లించడానికి EMI అవకాశం కల్పిస్తుంది. ప్రతీ ఇన్స్టాల్‍మెంట్లో అసలు, వడ్డీ కలిపి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాయిదాలు సరిసమానంగా ఉండవు. అలాగే మూడు నెలలకు ఒకసారి ఫ్రీక్వెన్సీ ఉండవచ్చు.

రిపేమెంట్ షెడ్యూల్ ఏమిటి?

మీ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ నే రిపేమెంట్ షెడ్యూల్ గా పేర్కొనవచ్చు. ప్రతీ ఇన్స్టాల్‍మెంట్ చెల్లించాల్సిన నిర్ధేశిత తేదీలు, అసలు మరియు వడ్డీరేట్ల వివరాలను ఇది సూచిస్తుంది. ప్రతీ దశ ఇన్స్టాల్‍మెంట్ చెల్లించిన తర్వాత మిగిలిన అసలు మొత్తాన్ని ఇది వెల్లడిస్తుంది.

చెల్లించాల్సిన మొత్తాలు, ఫోర్‍క్లోజర్ మొత్తం వివరాలను వెంటనే ఎలా తనిఖీ చేసుకోవచ్చు?

మీ మొబైల్ నంబరు నుంచి డిఇయు అని లేదా ఎఫ్ సి అని టైప్ చేసి SMS సర్వీస్ నంబర్ 9223192235 కు SMS పంపవచ్చు.

ఎన్ఒసి కోసం వెంటనే అభ్యర్థించే విధానం ఏదైనా ఉందా?

అవును! మీ మొబైల్ నంబరు నుంచి ఎన్ఒసి అని టైప్ చేసి SMS సర్వీస్ నంబర్ 9223192235 కు SMS పంపవచ్చు. లోన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎన్ఒసిని పొందవచ్చు. అన్ని చెల్లింపులు స్వీకరించిన తర్వాత మీ వాహన ఆర్ సి నంబరు మా వద్ద అప్ డేట్ చేస్తాం. దయచేసి ఆన్ లైన్ చెల్లింపుల కోసం 7 వ పాయింట్ పరిశీలించండి.

ఇమెయిల్ ద్వారా వెంటనే అకౌంట్ స్టేట్‍మెంట్‍ పొందవచ్చా?

అవును! మీ మొబైల్ నంబరు నుంచి SOA అని టైప్ చేసి SMS సర్వీస్ నంబర్ 9223192235 కు SMS పంపవచ్చు.

వెబ్ సైట్లో నా అకౌంట్ సమాచారాన్ని నేను తనిఖీ చేయవచ్చా?

అవును! రిజిస్టర్డ్ మొబైల్, లోన్ అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ క్రిడెన్షియల్స్ తో మా వెబ్ సైట్ www.bajajautofinance.com కు లాగిన్ అవవలసి ఉంటుంది లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు పై ఒటిపి తో లాగిన్ అవ్వండి . మీరు లాగిన్ అయిన తర్వాత లోన్ అకౌంటు సమాచారం డిస్ప్లే చేయబడుతుంది.

ఆన్ లైన్ ద్వారా నేను నా ఇన్స్టాల్‍మెంట్ చెల్లించవచ్చా? అవును అయితే ఎలా?

అవును! మీరు లోన్ అకౌంటుకు లాగిన్ అయ్యి లేదా త్వరితగతిన చెల్లింపు అనే ఎంపిక ద్వారా ఇన్స్టాల్‍మెంట్ , ఇతర తప్పిదాల బకాయిలను చెల్లించవచ్చు. మీరు లాగిన్ అయిన తర్వాత 'చెల్లింపు జరపండి' అనే ఎంపికతో మీ పాత బకాయిలను సెక్యూర్డ్ చెల్లింపుల గేట్ వే ద్వారా చెల్లించవచ్చు.

ఆన్ లైన్ ద్వారా పాక్షిక చెల్లింపు లేదా పాక్షిక ఫోర్‍క్లోజర్ మొత్తాన్ని చెల్లించవచ్చా?

అవును! వెబ్ సైట్లో లోన్ అకౌంటుకు లాగిన్ కావడం ద్వారా మీరు పార్ట్/ పార్ట్ ఫోర్‍క్లోజర్ పేమెంట్ ను చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్, లోన్ అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ క్రిడెన్షియల్స్ తో లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు పై ఒటిపి తో మా వెబ్ సైట్ www.bajajautofinance.com కు లాగిన్ అవవలసి ఉంటుంది. 'పార్ట్ ఫోర్‍క్లోజర్' పై క్లిక్ చేసి, మా సెక్యూర్డ్ పేమెంట్ గేట్ వే ద్వారా మీరు పార్ట్ పేమెంట్ చేయండి.

ఆన్‍లైన్ ద్వారా లోన్ వివరాలు, భవిష్యత్ ఇన్స్టాల్ మెంట్స్ వివరాలు చూడవచ్చా?

అవును! రిజిస్టర్డ్ మొబైల్, లోన్ అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ క్రిడెన్షియల్స్ తో మా వెబ్ సైట్ www.bajajautofinance.com కు లాగిన్ అవవలసి ఉంటుంది లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు పై ఒటిపి తో లాగిన్ అవ్వండి . మీరు లాగిన్ అయిన తర్వాత లోన్ అకౌంటు సమాచారం డిస్ప్లే చేయబడుతుంది.
మరిన్ని ప్రశ్నల కోసం, దయచేసి ఇది చూడండి: https://www.bajajautofinance.com

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Shop for the latest electronics on easy EMIs

EMI స్టోర్

సులభ EMI లలో సరి కొత్త ఎలక్ట్రానిక్స్ కోసం షాపింగ్ చేయండి

కొనండి

EMI నెట్వర్క్

మీకు అవసరమైన ప్రతిదాన్ని సులభమైన మరియు సరసమైన EMI లలో పొందండి

మరింత తెలుసుకోండి

క్రెడిట్ కార్డ్

EMI కార్డుతో పాటు క్రెడిట్ కార్డు ప్రయోజనాలు సూపర్ కార్డులో ఉంటాయి

ఇప్పుడే అప్లై చేయండి

ఫ్లెక్సీ లోన్

మీకు అవసరమైనప్పుడు విత్‍డ్రా చేసుకోండి, మీకు వీలైనప్పుడు ముందుగా చెల్లించండి

మరింత తెలుసుకోండి