image
back

ఇష్టపడే భాష

ఇష్టపడే భాష

Personal Loan
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సేవల కోసం కాల్/ఎస్‌ఎంఎస్ చేయడానికి నేను బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి డిఎన్‌సి/ఎన్‌డిఎన్‌సి కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

మీరు ఒక పర్సనల్ లోన్‌కి ఆమోదం పొందే అవకాశాలను ఎలా మెరుగుపరచుకోవాలి?

NBFCలు ఒక పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడానికి సులభమైన నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి మరియు అందువల్ల వారి పంపిణీ సమయం తక్కువగా ఉంటుంది. లోన్ మొత్తం అదే రోజులో మీ బ్యాంక్ అకౌంటుకు జమ చేయబడుతుంది.

అయితే, అర్హతా ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోవడం మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించబడటానికి దారి తీయగలదు.

మీ పర్సనల్ లోన్ అప్రూవల్ అవకాశాలను మెరుగుపరచడానికి ఈ చిట్కాలను అనుసరించండి:

  1. మీ CIBIL స్కోర్‌ను మెరుగుపరుచుకోండి
    మీ CIBIL స్కోర్ తక్కువగా ఉంటే దానిని మెరుగుపరచడం ద్వారా ప్రారంభించండి. అన్‍సెక్యూర్డ్ లోన్‍ల కోసం అప్రూవల్ పొందడానికి 750 కంటే ఎక్కువ స్కోర్ ఉత్తమమైనది.
    మీ బాకీ ఉన్న క్రెడిట్ కార్డ్ మొత్తాన్ని సకాలంలో చెల్లించండి మరియు మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి క్రెడిట్ వినియోగాన్ని మీ పరిమితిలో లోపు ఉంచుకోండి.
  2. మీ నెలవారీ అప్పులను తగ్గించుకోండి
    మీ నెలవారీ రుణాలు మీ ఆదాయంలో 50% కంటే ఎక్కువ ఉంటే మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించబడటానికి అధిక అవకాశం ఉంటుంది. మీ అప్పును తగ్గించుకోవడానికి ఇప్పటికే ఉన్న ఏదైనా లోన్ క్లియర్ చేయండి మరియు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించండి.
  3. అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను చెక్ చేయండి
    ఈ లోన్‍ల కోసం అర్హత పొందడానికి మీ ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లు (డ్రైవింగ్ లైసెన్స్/PAN/పాస్‍పోర్ట్/ఆధార్/ఓటర్ ID) మరియు తాజా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేయండి.
    పైన పేర్కొన్న వాటితో పాటు, జీతం పొందే కస్టమర్‍లు వారి తాజా జీతం స్లిప్‍లు మరియు ఉద్యోగి ID కార్డును అందించాలి, స్వయం-ఉపాధిగల అప్లికెంట్‍లు ఆదాయపు పన్ను రిటర్న్స్, మునుపటి సంవత్సరం టర్నోవర్ మరియు బిజినెస్ ప్రూఫ్‍ను తప్పక సబ్మిట్ చేయాలి.
  4. అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి
    ఒక అప్లికెంట్ ఒక MNC లేదా పబ్లిక్/ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అయి ఉండాలి. అంతేకాకుండా, పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చడానికి అతను/ఆమె 23 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి మరియు భారతదేశ నివాసి అయి ఉండాలి.
  5. సరైన లోన్ మొత్తం కోసం అప్లై చేయండి
    మీ అప్లికేషన్ అప్రూవ్ చేయబడిందని నిర్ధారించడానికి సరైన లోన్ మొత్తం కోసం అప్లై చేయడం చాలా అవసరం. ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ మీ ఆదాయ స్థితి, ఇప్పటికే ఉన్న అప్పులు మరియు ఇతర అంశాల ఆధారంగా మీరు పొందడానికి అర్హత గల మొత్తాన్ని ఖచ్చితంగా చెబుతుంది.
    పైన పేర్కొన్న వాటికి అదనంగా, మీ ఉద్యోగ స్థిరత్వం కూడా పర్సనల్ లోన్ అప్రూవల్ వెనుక ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తరచుగా ఉద్యోగం మారడం అనేది ఉద్యోగంలో రెగ్యులారిటీ లేకపోవడాన్ని చూపుతుంది మరియు లోన్ తిరస్కరణకు దారితీస్తుంది.

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?