గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఏవైనా వైద్య ఖర్చుల నుండి ఉద్యోగుల గ్రూప్‌ను సురక్షితం చేయడానికి మీరు ఒకే ఒక సింగిల్ ప్రీమియం చెల్లించాలి. మీరు అదే పాలసీలో వారి జీవితభాగస్వాములను మరియు పిల్లలను కూడా కవర్ చేయవచ్చును. కాబట్టి, చాలా పాలసీల కంటే ఒకే గ్రూప్ పాలసీతో సమస్యలు తక్కువ ఉంటాయి మరియు డాక్యుమెంటేషన్ కూడా తక్కువగా ఉంటుంది.
ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఒక ఎంప్లాయర్ లేదా ఒకేరకమైన ఎంప్లాయీ గ్రూపులు తీసుకోవచ్చు.
అవును, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క జీవిత భాగస్వాములు మరియు పిల్లలు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడతారు.
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?