ఫైనాన్షియల్ ఫిట్నెస్ రిపోర్ట్

మా జీతంపొందే కస్టమర్ల కోసం మేము డిసెంబర్ 2013లో ఫైనాన్షియల్ ఫిట్నెస్ రిపోర్ట్ ప్రవేశపెట్టాము.
ఈ రిపోర్ట్ ద్వారా మేము జీతంపొందే కస్టమర్లకు ఆర్ధిక మరియు క్రెడిట్ అవగాహన పెంపొందిస్తాము, మేము అందించే అనేక వాల్యూ యాడెడ్ సర్వీసులలో ఇది ఒకటి. మా వినియోగదారుల కోసం FFRను తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన Credit Vidya అనే ఒక సంస్థతో మేము భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాము.
FFR అనేది సంక్షిప్త, స్ఫుటమైన, కస్టమైజ్డ్ మరియు దిగువ వాటిని కలిగి ఉండి అర్థం చేసుకోవడం సులభమయిన నివేదిక - 

 
  • ఒక కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోర్

  • కస్టమర్ కోసం క్రెడిట్ స్కోరును స్పష్టంగా తెలియజేయడం మరియు స్కోరులో భాగమయిన వివిధ అంశాలలో అతని ప్రదర్శన గురించి తెలియజేయడం

  • అతని యొక్క ఫైనాన్షియల్ పరపతి గురించి కస్టమర్ కు అవగాహన కలిగించే కీలకమైన ద్రవ్య నిష్పత్తులు మరియు పొదుపు సామర్థ్యాలు

  • అతని యొక్క క్రెడిట్ ప్రవర్తనకు సంబంధించి కస్టమర్ కు సిఫారసులు

  • మంచి క్రెడిట్ ప్రవర్తనలో చేయవలసినవి మరియు చేయకూడనివి

అప్లై చేయడం ఎలా

ఫైనాన్షియల్ రిపోర్ట్ మా కస్టమర్ పోర్టల్ పైన ఆఫర్ ఉన్న ఎంపికచేయబడిన ఇప్పటికే కస్టమర్లు అయిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
FFR ఆఫర్ చూడడానికి, కస్టమర్ యూజర్ నేమ్/ఇమెయిల్ ఐడి/మొబైల్ నంబర్ మరియు పాస్వర్డ్ తో కస్టమర్ పోర్టల్ లోనికి లాగిన్ అవ్వాలి.

ప్రత్యామ్నాయంగా జీతంపొందే కస్టమర్ పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ సందర్భంలో మా సేల్స్/క్రెడిట్ మేనేజర్ నుండి FFR గురించి సమాచారం పొందవచ్చు.
FFR కోసం అప్లై చేసిన తరువాత, లోన్ యొక్క పంపిణీ అయిన 3 రోజుల్లో రిపోర్ట్ జనరేట్ చేయబడుతుంది మరియు అతను/ఆమెచే అందించబడిన ఇమెయిల్ ID ద్వారా కస్టమర్ కు ఇమెయిల్ చేయబడుతుంది.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Home Loan People Considered Image

హోమ్ లోన్

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పై అధిక టాప్ అప్ మొత్తం

ఇప్పుడే అప్లై చేయండి

ఫ్లెక్సీ లోన్

మీకు అవసరమైనప్పుడు విత్‍డ్రా చేసుకోండి, మీకు వీలైనప్పుడు ముందుగా చెల్లించండి

మరింత తెలుసుకోండి

EMI నెట్వర్క్

మీకు అవసరమైన ప్రతిదాన్ని సులభమైన మరియు సరసమైన EMI లలో పొందండి

మరింత తెలుసుకోండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడే పొందండి