మీరు మీ కలలను నిజం చేసుకునేందుకై మీ బిజినెస్ ని త్వరిత మరియు సులభమైన బిజినెస్ లోన్స్ తో ముందుకు నడిపేందుకు మేము మీకు సహాయం చేస్తాము. మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మా ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్స్ తో మీ ఫైనాన్సియల్ అవసరాలను పూర్తి చేసుకోండి.
సులభమైన ఫ్లెక్సీ-లోన్ సౌకర్యం పొందండి, ఇక్కడ మీరు కేవలం వడ్డీని మాత్రమే EMI రూపంలో చెల్లిస్తారు మరియు అసలు మొత్తాన్ని కాలపరిమితి ముగిసిన తరువాత తిరిగి చెల్లించండి.
మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేషన్స్, ఎక్విప్మెంట్, ఇన్వెంటరీ లేదా వర్కింగ్ క్యాపిటల్ పెంచుకోవడానికి మేము మీకు రూ. 45 లక్షల వరకు త్వరిత బిజినెస్ లోన్స్ అందిస్తాము.
మా తక్షణ బిజినెస్ లోన్స్ మీ అవసరాలకు సరిపోయే విధంగా తక్కువ వడ్డీ రేట్లు, సరళమైన రిపేమెంట్ ఎంపికలతో వస్తాయి.
కనీస డాక్యుమెంటేషన్ మరియు అవాంతరాలు-లేని అప్లికేషన్ ప్రాసెస్ తో మీ కోసం ఉత్తమ బిజినెస్ లోన్ ఆఫర్స్ ను ప్రీ- అప్రూవ్డ్ గా అందుకోండి
మీ బిజినెస్ లోన్ స్టేట్‍మెంట్ ను ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా యాక్సెస్ చేసుకోండి.
నిమిషాల్లో ఒక బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడం ఎలా? తెలుసుకోండి:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్
స్టెప్ 1: ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మా బిజినెస్ లోన్ కోసం అప్లై చేయండి
స్టెప్ 2: కావలసిన వివరాలు నింపి సబ్మిట్ పై క్లిక్ చేయండి
స్టెప్ 3: మీ ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్ తో మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు
ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్
స్టెప్ 1: 9773633633కు 'BL' అని SMS చేయండి
స్టెప్ 2: మీ ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్ తో మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు