టాప్ అప్ లోన్ అనేది మీరు హోమ్ లోన్ మొత్తం కంటే ఎక్కువగా, అదనపు లోన్ తీసుకున్నప్పుడు అందించబడుతుంది. మీకు అదనపు ఫండ్స్ అవసరమైనప్పుడు టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు, సాధారణంగా ఈ లోన్ పొందడానికి ఎటువంటి పరిమితులు లేవు. మీరు దీనిని ఇంటి సంబంధిత అవసరాలు కోసం లేదా మీ చిన్నారి చదువు, కారు వంటి ఆస్తి కొనడం వంటి వాటి ఖర్చులకు లేదా విహార యాత్ర కోసం కూడా ఉపయోగించవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ యొక్క టాప్ అప్ లోన్ యొక్క కీలక ఫీచర్లు మరియు ప్రయోజనాలను ఇక్కడ చూడండి:
దీనికి ఒక నామమాత్రపు వడ్డీ రేటు ఉంటుంది: ఈ లోన్ లో ఒక నామమాత్రపు వడ్డీ రేటు ఉండి అది అనుకూలంగా మరియు రీ పేమెంట్ సులభంగా, సున్నితంగా చేయబడేటట్లుగా చూసుకుంటుంది. మీరు మీ EMI కి చిన్న సవరింపు చేసుకుంటే ఎక్కువ మొత్తం పొందవచ్చు.
దీనికి దీర్ఘ కాల వ్యవధి ఉంటుంది: టాప్-అప్ లోన్ కు కూడా మీ హోమ్ లోన్ కు ఉండే కాల వ్యవధి ఉంటుంది. దీని వలన మీ EMI లు తక్కువగా ఉండి, సులభమైన రీ పేమెంట్ కు తోడ్పడుతుంది.
ఇది మీకు నిధులను త్వరితంగా అందిస్తుంది: ఈ లోన్ కు సరళమైన అర్హత ప్రమాణాలు ఉండి, త్వరిత పంపిణీ మెకానిజం ఉంటుంది. దీని వలన మీకు అవసరమైనప్పుడు మీకు అప్లై చేసి నిధులు పొందుటకు వీలవుతుంది.
దీనికి ఒక ప్రత్యేక అప్లికేషన్ అవసరం లేదు: మీరు ఒక టాప్-అప్ లోన్ తీసుకుంటే, మీరు మళ్ళీ మొదటి నుండి ప్రత్యేక లోన్ కోసం అప్లై చేయాల్సిన పనిలేదు. అప్లికేషన్ ప్రాసెస్ సరళం మరియు వేగవంతం.
ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది: టాప్-అప్ లోన్ కోసం చెల్లించే వడ్డీ, ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 24 క్రింద పన్ను మినహాయింపు పొందుతుంది. ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి, మీరు టాప్-అప్ లోన్ ను, ఒక నివాస ఆస్తిని నిర్మించడానికి, విస్తరించడానికి, మరమ్మత్తు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి ఉపయోగిస్తునట్లు రుజువు చూపాలి. మీరు ఈ లోన్ ను మీ పిల్లల విద్య కోసం ఉపయోగించుకుంటే కూడా ఈ మినహాయింపు పొందవచ్చు.
మీరు టాప్ అప్ లోన్ గా ఉపయోగించగల కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి:
• గృహ పునరుద్ధరణ మరియు విస్తరణ
• మీ ఇంటి కోసం ఫర్నీచర్ కొనడం
• సాఫ్ట్ ఫర్నిషింగ్స్ మరియు గృహ ఉపకరణాలను అప్ గ్రేడ్ చేయడం
• నిర్మాణాత్మక మార్పులు మరియు మరమ్మత్తులు చేయడం
• తరువాత ప్లంబింగ్ లేదా వైరింగ్ ను నవీకరించడం,
తరువాత, మీరు ఈ హ్యాండీ లోన్ కోసం ఎలా అప్లై చేయవచ్చో చూద్దాం.
అప్లికేషన్ ఫారం నింపండి:
మీరు ఈ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, మీరు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ అప్లికేషన్ పద్ధతులను ఎంచుకోవచ్చు. ఆన్ లైన్ లో అప్లై చేయడం సులభం, మరియు బేసిక్ ఫారం నింపాలి, దానిని కొన్ని నిమిషాలలోనే పూర్తి చేయవచ్చును. ఐనా, మీ వివరాలను గుర్తుంచుకొని ఖచ్చితంగా ఎంటర్ చేయడం వలన ప్రాసెసింగ్ సులభం అవుతుంది. మీరు బజాజ్ ఫిన్ సర్వ్ తో ఒక లోన్ అప్లై చేస్తే, మీరు 1-800-209-4151కు కాల్ చేయవచ్చు మరియు మీరు చేయాల్సిన వాటి గురించి ప్రతినిధి మీకు దిశా నిర్దేశం చేస్తాడు.
అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించండి:
మీరు ప్రాధమిక KYC డాక్యుమెంట్లు మరియు మీ ఆస్తి డాక్యుమెంట్లను సమర్పించాలి. మీరు అప్లై చేయడానికి ముందు, మీరు అప్రూవల్ ప్రక్రియ ను వేగవంతం చేయడానికి అవసరమైన హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు గురించి సమాచారం పొందాలి మరియు వాటిని సమర్పించాలి. దీని తరువాత, బజాజ్ ఫిన్ సర్వ్ మీ అప్లికేషన్ ని సమీక్షించి, మీ సొమ్మును నేరుగా మీ అకౌంట్కు జమ చేస్తుంది.
Armed with this information, you can apply for the top-up loan with up to 50% top up value with ease and use it to its full potential.