టూ మరియు త్రీ వీలర్ రుణాల ఫీచర్లు

 • Nominal foreclosure charges

  నామమాత్రపు ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

  బకాయి ఉన్న అసలు మొత్తంపై 3% కనీస రుసుముతో 12వ ఇఎంఐకు ముందుగానే మీ రుణాన్ని ఫోర్‌క్లోజ్ చేయండి.

 • ​Partial foreclosure facility

  పాక్షిక ఫోర్‍క్లోజర్ సౌకర్యం

  చాలా సులభంగా మీ రుణం పై పాక్షిక ముందస్తు చెల్లింపు చేయండి మరియు రుణ అవధిని లేదా బకాయి ఉన్న ఇఎంఐ మొత్తాన్ని కూడా తగ్గించుకోండి.

 • Transparent process

  పారదర్శక ప్రక్రియ

  క్రెడిట్ సదుపాయాన్ని పొందిన 10 రోజులలోపు మీ రుణ వివరాలను పొందండి.

 • Call centre assistance

  కాల్ సెంటర్ సహాయం

  మెరుగైన, స్నేహపూర్వక సంభాషణ కోసం మీరు, మీకు నచ్చిన భాషలో మాతో ఇంటరాక్ట్ అవ్వండి.

 • Easy pay-in-cash option

  సులభమైన పే-ఇన్-క్యాష్ ఎంపిక

  మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే, మీ రుణాన్ని సులభంగా నగదు రూపంలో తిరిగి చెల్లించండి.

 • Special pre-approved offers

  ప్రత్యేకమైన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లు

  మా ప్రస్తుత కస్టమర్‌లకు ప్రత్యేకంగా అందించబడే ప్రత్యేక ప్రీ-అప్రూవ్డ్ డీల్స్‌ను పొందండి.

భారతదేశం అంతటా 1.7 మిలియన్‌కి పైగా ఉన్న కస్టమర్లకు సేవలందిస్తున్న అత్యంత వైవిధ్యభరితమైన ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి అవాంతరాలు-లేని టూ మరియు త్రీ-వీలర్ ఫైనాన్స్‌తో, బైక్‌ను సొంతం చేసుకోవాలనే మీ కలను సాకారం చేసుకోండి. దేశవ్యాప్తంగా ఉన్న ఏదేని బజాజ్ షోరూమ్‌లలో మరియు ఇతర అధీకృత సర్వీస్ స్టేషన్‌లలో మీరు ఈ క్రెడిట్ సౌకర్యాన్ని పొందవచ్చు.

బజాజ్ ఆటో ఫైనాన్స్, అనగా ఆటో ఫైనాన్స్ విభాగం, మీకు ఇష్టమైన బజాజ్ మోటార్‌సైకిల్స్ pulsar, avenger, discover, platina మరియు ktm మోటార్‌సైకిళ్లతో పాటు సరికొత్త వీ వంటి వాటిని కొనుగోలు చేయడంలో తన వంతు సహాయం అందించడానికి మీకు వాహన రుణాలను అందిస్తోంది. మేము విస్తృత శ్రేణి బజాజ్ ఆర్‌ఈ త్రీ-వీలర్ల కోసం సులభమైన మరియు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలను కూడా అందిస్తాము.

మరింత చదవండి తక్కువ చదవండి

టూ మరియు త్రీ వీలర్ రుణాల కోసం అర్హతా ప్రమాణాలు

ఒక టూ మరియు త్రీ-వీలర్ రుణం కోసం అర్హత పొందడానికి, మీరు ఖచ్చితంగా దిగువ పేర్కొన్న ప్రమాణాలను నెరవేర్చాలి:

 • మీరు కనీసం 21 సంవత్సరాల వయస్సుని (అప్లికేషన్ సమయంలో) మరియు (రుణ అవధి ముగింపు వద్ద) 65 సంవత్సరాల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి
 • మీరు తప్పనిసరిగా కనీసం 1 సంవత్సరం పాటు నగరంలో నివసిస్తూ ఉండాలి
 • మీరు కనీసం 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఉండాలి
 • మీరు మీ నివాసంలో లేదా కార్యాలయంలో తప్పనిసరిగా ల్యాండ్‌లైన్ నంబర్‌ను కలిగి ఉండాలి

టూ మరియు త్రీ వీలర్ రుణాల కోసం అవసరమైన డాక్యుమెంట్లు

టూ మరియు త్రీ-వీలర్ రుణం పొందడానికి మీరు కేవలం కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లు:

 • గుర్తింపు రుజువు: పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలైనవి.
 • చిరునామా రుజువు: రెంటల్ అగ్రిమెంట్, టెలిఫోన్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లు, రేషన్ కార్డ్ మొదలైనవి.
 • ఆదాయ రుజువు: దరఖాస్తుదారుని ప్రొఫైల్ ఆధారంగా శాలరీ స్లిప్స్ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లు.

అర్హత గురించిన పూర్తి వివరాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లను చెక్ చేయడానికి, మీరు టూ-వీలర్ వాహనం లేదా త్రీ-వీలర్ రుణాల కోసం మా అర్హత మరియు డాక్యుమెంటేషన్ పేజీని సందర్శించవచ్చు.

టూ మరియు త్రీ-వీలర్ రుణం కోసం ఎలా అప్లై చేయాలి

 1. 1 అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 2. 2 మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనం వివరాలను పూరించండి
 3. 3 మీ ప్రాథమిక వ్యక్తిగత మరియు ఆర్థిక వివరాలను పంచుకోండి
 4. 4 ఫారంను సమర్పించండి మరియు మీకు అర్హత గల రుణ మొత్తాన్ని తెలుసుకోండి

తదుపరి దశల్లో మీకు మార్గనిర్దేశం చేసేందుకు మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.