యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

Credit Card

బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్

బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్

బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ అనేది ఒక క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ. పేరు సూచించినట్లుగా, సూపర్‌కార్డ్, మీ రోజువారీ నగదు అవసరాలను తీర్చే సూపర్ ఫీచర్లతో లోడ్ చేయబడి ఉండడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో మీరు ఆధారపడదగిన ఒక ఫైనాన్షియల్ ఫ్రెండ్. వినూత్నమైన, మార్కెట్లో ఇంతవరకు లేని ఫీచర్లతో కూడిన సూపర్‌కార్డు మార్కెట్లో ఇప్పటివరకు ఉన్న క్రెడిట్‌కార్డుల కంటే ప్రత్యేకంగా ఉంటుంది.

బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ యొక్క ఫీచర్‌లు మరియు ప్రయోజనాలు

ATMల నుండి క్యాష్ విత్‌డ్రాల్స్

మీరు మీ క్రెడిట్ కార్డును ఎటిఎంలో స్వైప్ చేసి నగదు తీసుకోవలసిన అవసరం రావచ్చు. చాలా సందర్భాలలో, మీరు ATMల నుండి క్రెడిట్ కార్డ్ ఉపయోగించి డబ్బును విత్‍డ్రా చేసుకున్న క్షణం నుండి, మీరు విత్‍డ్రా చేసిన మొత్తంపై వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఇంకా, ATMల వద్ద మీరు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు ప్రతిసారి ట్రాన్సాక్షన్ ఫీజు విధించబడుతుంది. అందువల్ల, మీరు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఎటిఎంల నుండి డబ్బుని ఉపసంహరించుకోవడంపై అధికంగా ఛార్జీలు చెల్లించుకుంటూ ఉండిపోతారు.

కానీ ఒక ATM నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ ఉపయోగించినప్పుడు, 50 రోజుల వరకు ఎటువంటి వడ్డీ విధించబడదు. 2.5% ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంది.

ఒక ఎమర్జెన్సీ లోన్ తీసుకోండి:

మీకు ఎమర్జెన్సీ లోన్ అవసరమైన సందర్భాలు ఉంటాయి. అక్కడే బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ మీకు తోడుగా ఉంటుంది.

సూపర్‌కార్ద్ కలిగివుండే వారిగా మీరు ప్రి-అప్రూవ్డ్ పరిమితి పొందుతారు. అవసరమైనప్పుడు, ఈ పరిమితిని వడ్డీలేని క్రెడిట్ కార్డ్‌పై లోన్గా మార్చుకోవచ్చు మరియు కేవలం 90 రోజులలో తక్షణ క్యాష్ పొందవచ్చు. కేవలం ఒక ఫ్లాట్ 2.5% ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చార్జ్ చేయబడుతుంది. ఈ పరిమితి మొత్తాన్ని లోన్ రూపంలోకి మార్చే మొత్తం ప్రాసెస్ అవాంతరాలు లేకుండా సత్వరమే చేయబడుతుంది. మీరు దీన్ని మీ మొబైల్ యాప్‌తో కూడా చేసుకోవచ్చు.

సులభ EMI ఐఛ్ఛికాలు

మీరు ఒక పర్సనల్ లోన్ పొందిన తర్వాత రీపేమెంట్ అనేది ప్రధాన ఆందోళనలలో ఒకటి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బిఎల్ బ్యాంక్ సూపర్ కార్డ్ ద్వారా పొందే వ్యక్తిగత రుణాన్ని సౌకర్యవంతమైన మార్గంలో చాలా సులభంగా తీర్చగలరు. మీరు లోన్‌ను 3 EMIలుగా తిరిగి చెల్లించవచ్చు. కేవలం 2.5% ప్రాసెసింగ్ ఫీజు ఛార్జ్ చేయబడుతుంది, EMIలు అనేవి సౌకర్యవంతమైనవి మరియు చౌకైనవి. అందువల్ల మీరు లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు మీ పొదుపులను ఉపయోగించడం మరియు మీ ఇతర ఆర్థిక లక్ష్యాలు కోసం ఋణం తీసుకోవల్సిన అవసరం లేదు.

పరిశ్రమలో మొదటి సారిగా అందించబడిన ఈ ఇన్నోవేటివ్ ఫీచర్లు బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ ని మార్కెట్‌లో అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డులు లో ఒకటిగా చేస్తాయి.

 • ATM ల నుండి వడ్డీ-లేని క్యాష్ విత్‍డ్రాల్

  బజాజ్ ఫిన్‌సర్వ్ RBL సూపర్‌కార్డ్ ఉపయోగించి మీరు 50 రోజులవరకు వడ్డీ-లేని క్యాష్ ను ATM నుండి విత్‌డ్రా చేసుకోవచ్చు. కేవలం 2.5% ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చార్జ్ చేయబడుతుంది.

 • ఎమర్జెన్సీ లోన్ అందుకోండి

  సూపర్‌కార్డ్ కలిగి ఉన్న వ్యక్తి వలె, మీరు ప్రీ-అవ్రూవ్డ్ పరిమితిని పొందుతారు. అవసరమైనప్పుడు, మీరు ఈ పరిమితిని వడ్డీ రహిత క్రెడిట్ కార్డ్ నుండి లోన్లోకి మార్చుకోవచ్చు మరియు 90 రోజులకు తక్షణ నగదును పొందవచ్చు. కేవలం ఫ్లాట్ 2.5% ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. మీ రుణ పరిమితిని రుణంగా మార్చడం చాలా వేగంగా, సులభంగా జరిగిపోతుంది. మీరు RBL MyCard మొబైల్ యాప్‌తో చేసుకోవచ్చు.

 • వెల్‌కమ్ రివార్డులు

  ప్రతి కొనుగోలుపై రివార్డులు పొందండి మరియు మరింత పొదుపు చేయండి. రూ.55,000 +వరకు వార్షిక పొదుపులు మరియు యాక్సిలరేట్ చేయబడిన రివార్డులు పొందండి.

 • బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రివిలేజ్*

  ఒక సూపర్‌కార్డ్ సభ్యునిగా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్య స్టోర్స్ నుండి విస్తృతమైన లాభాలు పొందండి. బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్య దుకాణాల నుండి వస్త్రాలు, అసెసరీలు, గ్రోసరీలు కూడా కొనుగోలు చేసి ఆకర్షణీయమైన EMI ఐఛ్చికాలు మరియు డిస్కౌంట్లు పొందండి.

  బజాజ్ ఫిన్సర్వ్ EMI నెట్‌వర్క్ భాగస్వామ్య స్టోర్‌లలో కస్టమర్‌లు డౌన్ పేమెంట్‌పై 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. డౌన్ పేమెంట్‌ను ఆర్జించిన సూపర్‌కార్డ్ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించి కూడా చెల్లించవచ్చు.

 • పటిష్టమైన భద్రత

  ఈ సూపర్‌కార్డ్, సైబర్‌క్రైమ్ నుండి ఎదురయ్యే అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకై ’ఇన్-హ్యాండ్ సెక్యూరిటీ’ మరియు ’జీరో-ఫ్రాడ్ లయబిలిటీ కవర్’ వంటి విశిష్టమైన భద్రతా విధానాలు కలిగివుంది. ఇన్-హ్యాండ్ సెక్యూరిటీ వల్ల, భద్రత పరంగా మీకార్డుపై అధిక నియంత్రణ కలిగివుంటారు. మీరు RBL మైకార్డ్ యాప్ ద్వారా మీ కార్డు వినియోగాన్ని నియంత్రించవచ్చు.

 • తక్షణ అప్రూవల్ మరియు భరించగలిగే చార్జీలు

  మీ బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‍‍కార్డ్ కు ఆన్లైన్లో తక్షణ ఆమోదం పొందండి అతి తక్కువ వార్షిక మరియు జాయినింగ్ ఫీజుతో.

 • రివార్డ్ పాయింట్లను సంపాదించండి

  బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ ఉపయోగించి చేసిన ప్రతి లావాదేవీతో, మీరు ప్రతి నెల ముగింపులో మీ ఖాతాలో క్రెడిట్ అయ్యే రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. మీరు స్వాగత బహుమతి వలె 20,000 వరకు రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు.

  ప్రతి నెలా మీరు చేరుకునే మైలురాయిని బట్టి ఎన్నో ఆసక్తికరమైన రివార్డు పాయింట్లు, మూవీ టికెట్ డిస్కౌంట్లు ఉంటాయి.

బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‍కార్డ్ కోసం అప్లై చేయండి

ఎన్నో అద్భుతమైన విశిష్టతలతో, బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్, మార్కెట్లో లభ్యమయ్యే కార్డులన్నింటిలో ఎంతో విలక్షణమైన మరియు శక్తివంతమైన క్రెడిట్ కార్డులలో ఒకటి.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్