స్పెక్టాకల్ ఇన్సూరెన్స్ - ఓవర్‍వ్యూ


మీరు కళ్ళజోడు పెట్టుకుంటే, మీకు ఒక కళ్ళజోడు ఇన్సూరెన్స్ ఉండాలి. కళ్ళజోడు ఇన్సూరెన్స్ మీ కళ్ళజోడు లెన్స్ లు మరియు ఫ్రేమ్స్ ప్రమాదవశాత్తు పాడైనా లేదా వాటికి నష్టం జరిగినా ఉత్పన్నం అయ్యే ఫైనాన్షియల్ రిస్క్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. లెన్స్ లు మరియు ఫ్రేమ్స్ ఖరీదైనవి కావచ్చు. కళ్లజోడు కూడా ఖరీదైనవి కావచ్చు. వీటి ధరలు వేలల్లో ఉంటున్నాయి, కాబట్టి కళ్ళజోడు ఇన్సూరెన్స్ (అద్దాల ఇన్సూరెన్స్) కళ్ళజోడు ధరించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండవలసిన ఒక కవర్.
 

స్పెక్టాకల్ ఇన్సూరెన్స్ - ఫీచర్స్ మరియు ప్రయోజనాలు

 • ప్రమాదవశాత్తు పాడైపోవడం లేదా నష్టం జరగడం నుండి మీ ఫ్రేమ్ మరియు లెన్స్ లను రక్షిస్తుంది

 • Multiple payment options

  వాటిని ఎవరైనా దొంగిలిస్తే కూడా మీరు ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని అందుకుంటారు

 • క్లెయిమ్ ప్రాసెస్ సులభమైనది మరియు అవాంతరాలు-లేనిది.

స్పెక్టాకల్ ఇన్సూరెన్స్ ధరలు

 

 • ప్రీమియం
రూ15000 వరకు కళ్ళజోడు విలువ ₹ 449
కళ్ళజోడు విలువ రూ 15000 కంటే ఎక్కువ & రూ 40000 వరకు ₹ 899
 
 • డిడక్టిబుల్
రూ 15,000 వరకు ₹ 500
రూ 15,000 కంటే ఎక్కువ మరియు రూ 40,000 వరకు ₹ 1000
 
 • డిప్రీసియేషన్
కళ్ళజోడు వయసు డిప్రీసియేషన్ %
0-3 నెలలు 10%
3-6 నెలలు 20%
6-9 నెలలు 30%
9 - 12 నెలలు 40%
12 – 18 నెలలు 50%
18 నెలల కంటే ఎక్కువ 65%
 
 • పాలసీ కాలపరిమితి – ఒక సంవత్సరం

 

మేము కవర్ చేసేవి ఏవి


సమ్ ఇన్స్యూర్డ్ లేదా ఇన్వాయిస్ విలువ (ఏది తక్కువ అయితే అది) కోసం కవరేజ్ పొందండి:
 
 • ప్రమాదవశాత్తు నష్టం మరియు దెబ్బతినడం
 • చోరీ మరియు దోపిడి, బలవంతపు దొంగతనం తో సహా
 • అగ్నిప్రమాదం, అల్లర్లు మరియు స్ట్రైక్స్ మరియు ఏదైనా ఆకస్మిక కారణం
 

మేము కవర్ చేయనివి ఏవి

 
 • సాధారణ అరుగుదల
 • యూజర్ నిర్లక్ష్య వైఖరి
 

అప్లై చేయడం ఎలా

 
 • మీ KYC వివరాలు ఇస్తూ ఆన్‍లైన్ లో అప్లై చేయండి
 • ఇన్వాయిస్/బిల్స్ కాపీలతోపాటు కొనుగోలు వివరాలు కూడా సబ్మిట్ చేయండి
 

అర్హత

 
 • *ప్రస్తుత కస్టమర్స్ కోసం మాత్రమే

Eyewear Assure plan – Claim Process

In the event of any loss or damage caused to your eyewear, you can file a claim with the insurer. The claim must be intimated within 7 days of discovering the loss or damage of the spectacles through any of the following modes:

Note: In case of theft and burglary, file an FIR at the local police station within 24 hours of discovering the loss.


Documents Required For Filing Eyewear Assure plan Claim


 • Duly filled and signed claim form
 • Incident report by the customer
 • Original bills/invoices of the spectacle
 • Copy of the report from the Fire Brigade, in case of fire loss
 • Copy of the FIR, in case of theft or burglary
 • Besides these, certain other documents may also be required at the time of claim settlement. The claim form and accompanying documents must be submitted to the insurer within 7 days of making the original claim.

Claim Settlement


Post submission of all the required documents and survey/investigation report, the claims department will settle the claim within 7 working days.
The payment will be remitted through any of following ways:

 • NEFT
 • సిస్టమ్ చెక్

Note: Copy of cancelled cheque and EFT Mandate Form will be required for EFT settlement.


మమ్మల్ని సంప్రదించండి


For any queries or concerns relating to the policy, please get in touch with us by writing an email to pocketservices@bajajfinserv.in.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

తీర్థయాత్ర కవర్

Pilgrimage Cover - మీ ట్రిప్ లో ఏర్పడే అత్యవసర పరిస్థితుల నుండి రక్షణ

మరింత తెలుసుకోండి
కీ రీప్లేస్‍‍మెంట్ ఇన్సూరెన్స్

కీ రిప్లేస్‌మెంట్ ఇన్స్యూరెన్స్ - మీ కారు తాళం చెవులను పోగొట్టుకోవడం లేదా చోరీకి గురయిన సందర్భాలలో ఆర్ధిక రక్షణ పొందండి

మరింత తెలుసుకోండి

ప్రయాణం నుండి హోటల్ బుకింగ్స్ వరకు అన్నిటికి సహకారం

మరింత తెలుసుకోండి
వాలెట్ ప్రొటెక్ట్

వాలెట్ కేర్ - పోగొట్టుకున్న లేదా చోరీకి గురి అయిన వాలెట్‌కు ఆర్ధికంగా కవరేజ్ పొందండి

మరింత తెలుసుకోండి