మీ ఆఫర్ చెక్ చేసుకోండి
డబ్బుని పొందండి
వార్షిక శాతం రేటు కనీసం. 12.5% నుండి గరిష్టం. 41% | 12 నుండి 84 నెలలలో రీపేమెంట్ | 1st EMI ప్రాసెస్ చేయబడిన తర్వాత పూర్తి/పాక్షిక రీపేమెంట్*. మరింత తెలుసుకోండి
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్లకు కనీస వార్షిక వడ్డీ శాతం 12.5% మరియు గరిష్ట వడ్డీ శాతం 41% ఈ వడ్డీ రేటు మా అంతర్గత క్రెడిట్ మరియు రిస్క్ పాలసీ మరియు అల్గోరిథమిక్ మల్టీవేరియేట్ స్కోర్ కార్డ్ ప్రకారం ఉంటుంది.
ఉదాహరణ: బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా సంవత్సరానికి 15% రేటు వద్ద రూ. 1 లక్షకు టర్మ్ లోన్ పైన, 24 నెలల అవధికి EMI మొత్తం రూ. 5,417 ఉంటుంది.
నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి *
పాలసీ సవరణల ఆధారంగా ఇక్కడ పేర్కొన్న పర్సనల్ లోన్ నిబంధనలు మార్పుకు లోబడి ఉంటాయి. అప్డేట్ చేయబడిన ప్రోడక్ట్ వివరాల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
వ్యక్తిగత రుణ ఆఫర్‌ను తనిఖీ చేయడానికి దయచేసి మీ వివరాలను పూరించండి
RBI సలహా: హెచ్చరిక! బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో కొత్త లోన్ ఆఫర్ పై నకిలీ కాల్స్ నుండి జాగ్రత్తగా ఉండండి. బిఎఫ్ఎల్ దాని అవకాశాలు/కస్టమర్ల నుండి ఎప్పుడూ ముందస్తు చెల్లింపు కోసం కాల్ చేయదు. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వార్షిక శాతం రేటు కనీసం. 12.5% నుండి గరిష్టం. 41% | 12 నుండి 84 నెలలలో రీపేమెంట్ | 1st EMI ప్రాసెస్ చేయబడిన తర్వాత పూర్తి/పాక్షిక రీపేమెంట్*. మరింత తెలుసుకోండి
ఉదాహరణ: బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా సంవత్సరానికి 15% రేటు వద్ద రూ. 1 లక్షకు టర్మ్ లోన్ పైన, 24 నెలల అవధికి EMI మొత్తం రూ. 5,417 ఉంటుంది.
నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి *
పాలసీ సవరణల ఆధారంగా ఇక్కడ పేర్కొన్న పర్సనల్ లోన్ నిబంధనలు మార్పుకు లోబడి ఉంటాయి. అప్డేట్ చేయబడిన ప్రోడక్ట్ వివరాల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
మోసపూరిత ఉద్దేశ్యంతో ఉన్న కొన్ని మంది వ్యక్తులు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ లేదా బజాజ్ ఫిన్సర్వ్ మరియు దాని గ్రూప్ కంపెనీలతో సమానంగా లేదా ఒకే విధంగా కనిపించే నకిలీ ఇమెయిల్ ఐడిలు అలాగే నకిలీ డొమైన్ పేర్లు/వెబ్సైట్ లింకులను సృష్టించారని మా నోటీసుకు వచ్చింది. మోసగాళ్లు దురదృష్టవశాత్తు కొంతమంది కాబోయే కస్టమర్లను తప్పుడు వాగ్దానాలతో ఆకర్షించి మోసగించారని కూడా మేము గమనించాము.
సాధారణ ప్రజలకు మరియు కాబోయే కస్టమర్లకు ఇందుమూలంగా సలహా ఇవ్వబడుతుంది:
అందువల్ల, మోసగాళ్లతో వ్యవహారించే ముందు మరియు ఏదైనా మోసపూరిత ప్రకటనలు, టెలిఫోన్ కాల్స్, ఈమెయిళ్లు మరియు వెబ్సైట్లకు ప్రతిస్పందించే/యాక్సెస్ చేసే ముందు తాము మోసపోకుండా ఉండటానికి మరియు నేరాలు చేసే వారి నుండి తమను తాము రక్షించుకోవడానికి కంపెనీ వెబ్సైట్ అయిన https://www.bajajfinserv.in/finance ద్వారా లేదా సమీప శాఖను సంప్రదించడం ద్వారా అటువంటి క్లెయిమ్‌ల యథార్థతను ధృవీకరించడం ద్వారా అత్యంత జాగరూకతతో, మెళుకువ వహించవలసిందిగా మేము మా భావి కస్టమర్లు మరియు ప్రజలకు సలహా ఇస్తున్నాము.
ఏదైనా అనుమానిత సంఘటన మరియు/లేదా ఈ మోసపూరిత చర్యలు మరియు అలవాట్లు కారణంగా మోసపూరితంగా డబ్బు వసూలు చేసిన సంఘటన జరిగినప్పుడు వెంటనే వాటి గురించి సైబర్ క్రైమ్ సెల్ తో పాటుగా వారి న్యాయపరిధిలో ఉన్న అధికారులు అనగా పోలీస్ మరియు టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ అధికారికి తెలియజేయవలసిందిగా సలహా ఇవ్వడం జరుగుతుంది. మా వైపు నుండి చర్యల కోసం ఈ సంఘటనల గురించి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు కూడా సూచించవచ్చు.
అటువంటి మోసగాళ్లతో వ్యవహరించే ఏదైనా వ్యక్తి అతను/ఆమె స్వంత రిస్క్ మరియు బాధ్యతతో వ్యవహరించవలని ఉంటుంది అని దయచేసి గమనించండి. ఈ విషయంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు/లేదా దాని గ్రూప్ కంపెనీలో ఏదైనా జరిగిన నష్టానికి ఎటువంటి బాధ్యత వహించదు.
సాధారణ ప్రజల యొక్క ప్రయోజనం కోసం జారీ చేయబడింది.
ఇమెయిల్: contact@bajajfinserv.in
తేదీ: 3rd జనవరి 2018