image

 1. హోం
 2. >
 3. మ్యూచువల్ ఫండ్
 4. >
 5. మ్యూచువల్ ఫండ్ అర్హత ప్రమాణం

2000+ పథకాలు | టాక్స్ సేవింగ్ | ఒకే దశలో కొనుగోలు, అమ్మకం ప్రాసెస్|

అర్హతా ప్రమాణం

బజాజ్ ఫైనాన్స్ తో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి, మీరు క్రింది వారిలో ఒకరు అయి ఉండాలి:

 • వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా (3 వ్యక్తులను మించకుండా) 18 కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ నివాసులు

 • విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) మరియు భారత మూలాలు ఉన్న ప్రజలు (పిఐఒలు), పూర్తిగా స్వదేశానికి తిరిగి వస్తే

 • మైనర్ల తరపున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు

 • హెచ్యుఎఫ్ లేదా కర్త పేరుతో హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యుఎఫ్ లు)

 • కంపెనీలు (ప్రభుత్వ రంగ సంస్థలతో సహా), కార్పొరేట్ సంస్థలు, ట్రస్ట్లులు (ధర్మకర్తల ద్వారా) మరియు సహకార సంఘాలు

 • బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా) మరియు ఆర్థిక సంస్థలు

 • మతపరమైన మరియు ధార్మిక ట్రస్ట్లు (ట్రస్టీల ద్వారా) మరియు మ్యూచ్యువల్ ఫండ్ స్కీమ్‌లలో ట్రస్ట్ దస్తావేజులతో పెట్టుబడులు పెట్టడానికి అధికారం మంజూరు చేయబడిన ప్రైవేట్ ట్రస్ట్లు

 • స్వదేశానికి తిరిగివచ్చిన ఆధారంగా ఎస్ఇబిఐ తో రిజిస్టర్ చేసుకోబడిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు

 • సంబంధిత అధికారుల ద్వారా అప్రూవ్ చేయబడిన ప్రత్యేక పర్పస్ వాహనాలు(RBI అనుమతికి లోబడి)

 • భారతదేశ ప్రభుత్వం ఆమోదించిన అంతర్జాతీయ బహుపాక్షిక సంస్థలు

 • ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్/పారామిలిటరీ యూనిట్లు మరియు అర్హత కలిగిన ఇతర సంస్థలు

 • అసెట్ మేనేజ్‍మెంట్ కంపెనీలచే పేర్కొనబడిన విధంగా వ్యక్తుల యొక్క ఇన్ కార్పొరేట్ చేయబడని సంస్థలు

 • పార్ట్నర్షిప్ ఫర్మ్ లు

 • శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన సంస్థలు

 • ట్రస్టీలు, AMCలు, ప్రాయోజకులు, లేదా వారి అసోసియేట్లు

 • ఇతర వ్యక్తులు / సంస్థలు / కార్పొరేట్ సంస్థలు, ఆస్తి నిర్వహణ సంస్థలచే ఆమోదించబడినవి, సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నంత కాలం

 • యోగ్యులైన విదేశీ పెట్టుబడిదారులు (QFIలు)

అవసరమైన డాక్యుమెంట్లు

బజాజ్ ఫైనాన్స్‌తో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి స్థానిక భారతీయ పౌరులు దరఖాస్తు పత్రాలతో పాటుగా కేవలం కెవైసీ డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది.

భారత దేశంలో నివసించని భారతీయులు PANకి అదనంగా ఈ కింది డాక్యుమెంట్లు గుర్తింపు మరియు చిరునామా ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది:

KYC డాక్యుమెంట్లు ఏదైనా విదేశీ భాషలో ఉంటే, సమర్పణకు ముందు వాటిని ఆంగ్లంలోకి అనువదించాలి.

 • వారి పాస్పోర్ట్ యొక్క ధృవీకరించబడిన అసలు కాపీ

 • విదేశాలలో చిరునామా మరియు శాశ్వత చిరునామా రుజువుల యొక్క ధృవీకరించబడిన అసలు కాపీలు

కార్పొరేట్లు

 • గడిచిన 2 ఫైనాన్షియల్ సంవత్సరాల యొక్క బ్యాలెన్స్ షీట్లు (ప్రతి సంవత్సరం సమర్పించబడాలి)

 • SEBI పరంగా, కంపెనీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రణ కలిగి ఉన్న వారందరి జాబితాతో సహా, ఇటీవలి షేర్ హోల్డింగ్ క్రమం

 • టేకోవర్ నిబంధనలు, కంపెనీ సెక్రెటరీ/పూర్తి-నిడివి డైరెక్టర్/MD చే ఖచ్ఛితంగా ధృవీకరించబడినవి (ప్రతి సంవత్సరం సమర్పించబడాలి)

 • పూర్తి నిడివి డైరెక్టర్లు, లేదా రోజువారీ కార్యకలాపాల ఇన్ చార్జ్ అయిన ఇద్దరి డైరెక్టర్ల యొక్క ఫోటోగ్రాఫ్, POI, POA, PAN మరియు DIN నంబర్లు

 • ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, నియంత్రణ కలిగిన వ్యక్తిగత ప్రమోటర్ల యొక్క ఫోటోగ్రాఫ్, POI, POA, మరియు PAN

 • మెమొరాండం, సంఘ నియమావళి, మరియు ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ యొక్క కాపీలు

 • సెక్యూరిటీలు మార్కెట్టులో పెట్టుబడి కోసం బోర్డ్ తీర్మానం యొక్క కాపీ

 • Pre-approved offers

  స్పెసిమెన్ సంతకాలు కలిగిన అధికారిక సిగ్నేటరీల జాబితా

పార్ట్నర్షిప్ ఫర్మ్ లు:

 • గడిచిన 2 ఫైనాన్షియల్ సంవత్సరాల యొక్క బ్యాలెన్స్ షీట్లు (ప్రతి సంవత్సరం సమర్పించబడాలి)

 • సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (రిజిస్టర్ అయిన భాగస్వామ్య సంస్థలు కోసం మాత్రమే)

 • భాగస్వామ్య దస్తావేజు యొక్క నకలు

 • స్పెసిమెన్ సంతకాలు కలిగిన అధికారిక సిగ్నేటరీల జాబితా

 • భాగస్వాముల యొక్క ఫోటో, POI, POA, మరియు PAN

హిందూ అవిభాజ్య కుటుంబాలు:

 • HUF యొక్క PAN

 • HUF యొక్క డిక్లరేషన్ డీడ్/కోపార్సనర్స్ యొక్క జాబితా

 • HUF పేరు మీద బ్యాంక్ పాస్ బుక్/స్టేట్‍మెంట్‍

 • కర్త యొక్క ఫోటో, POI, POA మరియు PAN

ట్రస్ట్లు:

 • గడిచిన 2 ఫైనాన్షియల్ సంవత్సరాల యొక్క బ్యాలెన్స్ షీట్లు (ప్రతి సంవత్సరం సమర్పించబడాలి)

 • సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (రిజిస్టర్ అయిన ట్రస్టుల కోసం మాత్రమే)

 • ట్రస్ట్ డీడ్ యొక్క కాపీ

 • మేనేజింగ్ ట్రస్టీలు/ CAచే మేనేజ్ చేయబడుతున్న ట్రస్టీల జాబితా

 • ట్రస్టీల యొక్క ఫోటో, POI, POA, మరియు PAN

ఇన్కార్పొరేట్ చేయబడని అసోసియేషన్లు:

 • ఎగ్సిస్టెన్స్ ప్రూఫ్ లేదా కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్

 • దాని తరపున బిజినెస్ లావాదేవీలు నిర్వహించడం కోసం మంజూరు చేయబడిన మేనేజింగ్ బాడీ యొక్క తీర్మానం మరియు పవర్ ఆఫ్ అటార్నీ

 • స్పెసిమెన్ సంతకాలు కలిగిన అధికారిక సిగ్నేటరీల జాబితా

బ్యాంకులు/సంస్థాగత పెట్టుబడిదారులు:

 • యేర్పాటు/రిజిస్ట్రేషన్ లేదా గడిచిన 2 ఫైనాన్షియల్ సంవత్సరాల వార్షిక నివేదిక/బ్యాలెన్స్ షీట్

 • స్పెసిమెన్ సంతకాలు కలిగిన అధికారిక సిగ్నేటరీల జాబితా

ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FIIs):

 • SEBI రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ యొక్క కాపీ

 • స్పెసిమెన్ సంతకాలు కలిగిన అధికారిక సిగ్నేటరీల జాబితా

సాయుధ దళాలు మరియు ప్రభుత్వ సంస్థలు:

 • లెటర్ హెడ్ పై సెల్ఫ్-సర్టిఫికేషన్

 • స్పెసిమెన్ సంతకాలు కలిగిన అధికారిక సిగ్నేటరీల జాబితా

రిజిస్టర్ చేయబడిన సొసైటీలు:

 • సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ

 • మేనేజింగ్ కమిటీ మెంబర్ల జాబితా

 • అధీకృత సిగ్నేటరీస్ వలె వ్యవహరించడానికి అనుమతి ఇవ్వబడిన వ్యక్తుల కోసం కమిటీ తీర్మానం, వారి స్పెసిమెన్ సంతకాలతో

 • చైర్మన్ లేదా సెక్రెటరీ ద్వారా సర్టిఫై చేయబడిన సొసైటీ రూల్స్ మరియు బై-లాస్

మా న్యూస్ లెటర్‍‍ కు సబ్స్క్రయిబ్ చేయండి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

ఫిక్సెడ్ డిపాజిట్

మీ పొదుపులు పెరగడానికి హామీ ఇవ్వబడిన మార్గం

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి

ఇన్సూరెన్స్

అనుకోని పరిస్థితుల్లో మీ కుటుంబానికి భద్రత

ఇప్పుడే అప్లై చేయండి

ఫిక్సెడ్ డిపాజిట్‌ పైన లోన్

మీ అన్ని అవసరాలకు సురక్షిత మరియు అవాంతరం లేని ఫైనాన్స్

ఇప్పుడే అప్లై చేయండి