కనిష్ఠ జీతం ఇంతకంటే ఎక్కువే ఉండాలి రూ.35,000
రూ. 850
రూ. 20,251
10%
రూ. 80,166
లోన్ ఫోర్క్లోజర్ అంటే మిగిలిన రుణ మొత్తాన్ని ఇఎంఐ లలో చెల్లించే బదులు ఒకే చెల్లింపులో పూర్తిగా తిరిగి చెల్లించడం. ఇది మీ రుణ ప్రక్రియలో అందుబాటులో ఉన్న ఒక భాగం, దీనిలో మీరు మీ నిర్ణీత ఇఎంఐ వ్యవధికి ముందుగా రుణాన్ని రీపే చేయవచ్చు. మీరు ఇప్పటికే చెల్లించిన ఇఎంఐ ల సంఖ్యను మరియు మీరు రుణాన్ని ఫోర్క్లోజ్ చేయాలనుకుంటున్న నెలను ఎంచుకోవచ్చు. ఇది ఆస్తి పై లోన్ ఫోర్క్లోజర్ మొత్తాన్ని లెక్కించడానికి మీకు సహాయపడుతుంది. మీరు మీ పిల్లల విద్య కోసం ఆస్తి పై లోన్ పొందడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇఎంఐ లెక్కించడానికి మీరు ఎడ్యుకేషన్ లోన్ కాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు.
దీనిని సులభంగా ఉపయోగించవచ్చు, వేగంగా అనుసరించవచ్చు.
ఈ క్రింది వివరాలను ఎంటర్ చేయండి
1.మీ లోన్ మొత్తం (1 నుంచి 15 లక్షల మధ్య)
2.కాలపరిమితి ( 1 నుంచి 5 సంవత్సరాల మధ్య)
3.వడ్డీ రేటు యొక్క రేటు
4.మీరు ఇప్పటికే చెల్లించిన EMIల సంఖ్య మరియు
5.మీరు మీ లోన్ ఫోర్క్లోజ్ చేయాలనుకుంటున్న నెల
లోన్ ప్రక్రియలో, మీ పూర్తి లోన్ మొత్తాన్ని ముందుగానే చెల్లించే నెలని ఫోర్క్లోజర్ నెల అని పేర్కొంటారు. ఉదాహరణకి, మీ లోన్ వ్యవధి 5 సంవత్సరాలు అయితే (60 నెలలు) మరియు మీరు మిగిలిన లోన్ మొత్తాన్ని3 సంవత్సరాల 4 నెలల (40వ నెల) తరువాత చెల్లించాలని అనుకుంటే, అప్పుడు ఆ నెల (ఇక్కడ 40వది) మీ ఫోర్క్లోజర్ నెల్ అవుతుంది.
అనేక బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలు మీరు చెల్లించే మొత్తంలో 1% నుండి 4% వరకు ఫోర్క్లోజర్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తాయి. బజాజ్ ఫిన్సర్వ్ ఆస్తి పై రుణం పై ఫోర్క్లోజర్ ప్రీపేమెంట్ కోసం ఛార్జ్ చేయదు. మీ పూర్తి డబ్బు, అసలు మొత్తంతో పాటు వడ్డీని కలిపి ఎటువంటి ఛార్జీలు లేకుండా తిరిగి చెల్లించబడతాయి. ఆ విధంగా, ఆదా చేసిన వడ్డీ మొత్తం, మా సేవలను పొందడం ద్వారా మీరు ఆదా చేసే మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది.
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?