యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

image

ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

తరచుగా అడగబడే ప్రశ్నలు

ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్‍‍కు ఏదైనా ప్రాసెసింగ్ ఫీజు ఉందా?

FD పైన లోన్ కోసం ఏ ప్రాసెసింగ్ ఫీజు లేదు.

నేను అప్పుగా తీసుకోగల మ్యాగ్జిమం లోన్ అమౌంట్ ఎంత?

మీ ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక కుములేటివ్ FD లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం యొక్క 75% వరకు, మరియు ఒక నాన్-కుములేటివ్ FD లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం యొక్క దాదాపు 60% మీరు ఒక లోన్ తీసుకోవచ్చు.

ఫోర్క్లోజర్ లేదా ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఏమైనా ఉన్నాయా?

లేదు. మీ ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్‍‍కు వర్తించే ఫోర్క్లోజర్ లేదా పాక్షిక ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఏమీ లేవు.

మీ ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్ కు వడ్డీ రేటు ఏమిటి?

మీ ఫిక్సెడ్ డిపాజిట్ పైన లోన్ కు వడ్డీ రేటు ప్రస్తుతం అమలులో ఉన్న FD వడ్డీ రేట్ల కంటే2% ఎక్కువ.