ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అనేది బిజినెస్‌లు వారి అధిక-విలువ చెల్లించబడని ఇన్వాయిస్లను కొలేటరల్‌గా ఉపయోగించి ఫండ్స్ అప్పుగా తీసుకోగల ఒక పద్ధతి. ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్ సహాయంతో మీ అకౌంటు రిసీవబుల్స్ కోసం వేచి ఉండకుండా, మీరు ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధి కోసం తిరిగి పెట్టుబడి చేయవచ్చు, నగదు ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చు, మీ ఉద్యోగులు లేదా సప్లయర్లకు మీ సౌలభ్యం ప్రకారం చెల్లింపులు చేయవచ్చు.
మీ ఇన్వాయిస్ లోన్‌ను కేవలం 24 గంటలలో అప్రూవ్ చేయించుకోండి మరియు మీ అత్యవసర ఇన్వాయిస్లను నెరవేర్చుకోండి.
మీ డెటార్లనుండి చెల్లింపులు పొందేంతవరకు లేదా మీ ఇన్వెంటరీ సరుకు అమ్ముడుపోయేంత వరకు మీ వ్యాపార ఇన్వాయిస్ ఫైనాన్సింగ్కై సౌకర్యవంతమైన రిపేమెంట్ కాలపరిమితిని ఆనందించండి.
ప్రస్తుతం ఉన్న కస్టమర్లు ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్ పై ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లు పొందుతారు, దీనితో వ్రాతపని, క్యూలు ఇంకా ఎంతోసేపు వేచి ఉండే సమయం లేకుండా వారికి తక్షణ ఫండ్స్ కు ప్యాప్యత లభిస్తుంది. చెక్ చేసుకోండి, మీ స్పెషల్ ఆఫర్ ఇక్కడ.
మా ఆన్లైన్ కస్టమర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ లోన్ వివరాలను ఎక్కడినుండైనా, ఏ సమయంలోనైనా ట్రాక్ చేసుకోండి.
సరళమైన అర్హతా ప్రమాణాలు నెరవేర్చి కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లు అందజేయడం ద్వారా బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లాభాలను ఆస్వాదించండి. మరింత తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బజాజ్ ఫిన్సర్వ్ యొక్క SME ఇన్వాయిస్ ఫైనాన్సింగ్‌కు నామమాత్రపు ఫీజు మరియు చార్జీలు మాత్రమే ఉంటాయి, దీనివల్ల మీరు మీ వ్యాపారాన్ని సరసమైన క్యాపిటల్‌తో సాఫీగా నిర్వహించుకోవచ్చు.
ఒక సత్వర అప్లికేషన్ ఫారం నింపండి మరియు ఇన్వాయిస్ లోన్‌కు నేడే అప్లై చేయండి.