బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఎందుకు పొందాలి?
- నో కాస్ట్ ఇఎంఐలపై మీకు ఇష్టమైన ప్రోడక్టులను పొందండి
- మా 1 లక్ష+ ఆఫ్‌లైన్ భాగస్వాములు లేదా అనేక ఆన్‌లైన్ భాగస్వాముల నుండి షాపింగ్ చేయండి
- డిజిటల్ కార్డ్ తక్షణమే యాక్టివేట్ చేయబడుతుంది
మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పొందండి
3-దశల ప్రాసెస్ పూర్తి చేయండి మరియు మీ కొనుగోళ్లను నో కాస్ట్ ఇఎంఐల్లోకి మార్చుకోండి
మీరు ఇంతవరకు కార్డ్ పరిమితిని కలిగి ఉండవచ్చు
రూ. 2,00,000
XX/XXXX
XX/XXXX
ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ప్రయోజనాలు
100%
డిజిటల్ ప్రాసెస్
30 సెకన్లు
అప్రూవల్ టైమ్
తక్షణమే
కార్డ్ యాక్టివేషన్
1మిలియన్+
నో కాస్ట్ ఇఎంఐ లపై ప్రోడక్టులు
24 నెలల వరకు
కాల పరిమితి ఆప్షన్లు
3000+
కవర్ చేయబడిన లొకేషన్లు
మీకు ఇష్టమైన బ్రాండ్ల నుండి షాపింగ్ చేయండి
అనేక కేటగిరీలు నో కాస్ట్ ఇఎంఐలపై మీకు ఇష్టమైన ప్రోడక్టులను కొనుగోలు చేయడానికి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగించండి

ఎల్‌ఇడి టీవీలు

స్మార్ట్ ఫోన్లు

రిఫ్రిజిరేటర్లు

ఏసి లు

ఫ్యాషన్

ఫర్నీచర్

మైక్రోవేవ్ ఓవెన్లు

సోఫాలు

ట్రావెల్

వాషింగ్ మెషీన్లు
ఫీజులు మరియు ఛార్జీలు
లోరెమ్ ఇప్సమ్ అనేది ప్రింటింగ్ యొక్క డమ్మీ టెక్స్ట్ మరియు
- కార్డ్ ఫీజు రూ. 530
- ఆన్‌లైన్ కన్వీనియన్స్ ఫీజు రూ. 69
-
మొత్తం ఫీజు
(వన్ టైమ్ కార్డ్ ఫీజు) రూ. 599
అనురాగ్ గౌర్
12 డిసెంబర్ 2020 నాడు రివ్యూ చేయబడింది“ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ద్వారా నేను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఎల్‌ఈడి టీవీ మరియు ఒక స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాను. సకాలంలో రీపేమెంట్లతో నా కార్డు పరిమితి పెంచబడింది. మార్కెట్లో ఇది ఉత్తమమైన కార్డ్.”
విజయ్ అత్తార్దే
24 మార్చి 2021 నాడు రివ్యూ చేయబడింది“ఈ కార్డుతో, నేను సున్నా డౌన్ పేమెంట్ పై ఒక వాషింగ్ మెషీన్ మరియు రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసాను. చెల్లింపు అవధి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది, మరియు నేను 24 నెలల వరకు తిరిగి చెల్లించవచ్చు. బజాజ్ మాల్‌లో చాలా ప్రోడక్ట్ ఎంపికలు ఉన్నాయి. చాలా బాగుంది!”
కేతన్ ఛాబ్రా
05 ఏప్రిల్ 2021 నాడు రివ్యూ చేయబడింది“నేను ఇటీవల నా ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్‌తో ఒక 1.5 టన్ ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసాను నో కాస్ట్ ఇఎంఐ లకు ధన్యవాదాలు, నేను తదుపరి 18 నెలల్లో మొత్తాన్ని సులభంగా చెల్లించవచ్చు.”
నిధి టోకే
07 జూన్ 2021 నాడు రివ్యూ చేయబడింది“నేను 2020 నుండి ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగిస్తున్నాను. నేను సమీపంలోని దుకాణాలలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నా కొనుగోళ్లను చేసి, సులభమైన, అనువైన వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పొందడాన్ని నేను ప్రతి ఒక్కరికీ సిఫార్సు చేస్తున్నాను.”
సాక్షి అగర్వాల్
14 జూలై 2021 న రివ్యూ చేయబడింది"నాకు నా ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ కోసం తక్షణ ఆమోదం, ధృవీకరణ ఇంకా యాక్టివేషన్ లభించింది. ఇప్పుడు, నేను 24 నెలల సులభ నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు కాబట్టి క్రెడిట్ కార్డ్ భారీ బిల్లుల గురించి చింతించనక్కర్లేదు. అత్యంత సిఫార్సు చేయబడింది!"
సతీష్ సుగావే
27 ఆగస్ట్ 2021 నాడు రివ్యూ చేయబడింది“ఈ కార్డుతో, నేను నో కాస్ట్ ఇఎంఐ లపై ఏది కావాలంటే అది కొనుక్కోగలను. ఉత్తమ విషయం ఏంటంటే నేను రూ. 1,00,000 షాపింగ్ పరిమితిని అందుకున్నాను. అలాగే, నా అన్ని వివరాలు సురక్షితం, భద్రం మరియు నేను మాత్రమే యాక్సెస్ చేయవచ్చు.”
శాశ్వత్ వర్మ
30 ఆగస్ట్ 2021 నాడు రివ్యూ చేయబడింది“నా ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పొందడానికి నాకు కేవలం 3 నిమిషాలు పట్టింది ధృవీకరణలో ఆలస్యం లేదు మరియు వేచి ఉండడానికి భౌతిక డెలివరీ లేదు అప్లికేషన్ ప్రాసెస్ 100% ఆన్‌లైన్, అవాంతరాలు లేని మరియు అత్యంత సురక్షితంగా ఉంది.”
ఆకాష్ దావంగే
01 నవంబర్ 2021 నాడు రివ్యూ చేయబడింది“నా ఇతర కార్డులలాగా కాకుండా, ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఎల్లప్పుడూ నా మొబైల్‌లో ఉంటుంది. నేను బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో ఎప్పుడైనా దాన్ని తనిఖీ చేయవచ్చు. అలాగే, బజాజ్ మాల్ షాపింగ్‌ను మరింత అద్భుతంగా చేసింది.”
రోహిత్ రాథోర్
22 డిసెంబర్ 2021 నాడు రివ్యూ చేయబడింది“మా అమ్మ కోరికలను తక్షణమే నెరవేర్చాను! ఎంచుకోవడానికి అనేక ప్రోడక్ట్‌లు ఉన్నాయి: స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రాకింగ్ చైర్‌లు, డ్రెస్‌లు మరియు అప్పరెల్స్ ఉన్నాయి. నేను ఈ కార్డును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఉపయోగిస్తున్నాను.”
అబే మ్యాథ్యూ
02 జనవరి 2022 నాడు రివ్యూ చేయబడింది“ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్‌తో సరికొత్త ఉపకరణాలు మరియు హోమ్ డెకర్‌తో నా కొత్త ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకున్నాను. ఆన్‌లైన్‌లో ఎసి లు లేదా గిఫ్ట్ స్టోర్ల కోసం బ్రౌజింగ్ అయినా; షాపింగ్ ఇప్పుడు సులభం మరియు ఫ్లెక్సిబుల్.”