క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ఎలా పొందాలి?

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ మీరు ఒక నెలలో చేసే అన్ని ట్రాన్సాక్షన్ల స్టేట్‌మెంట్. స్టేట్‌మెంట్ ఋణదాత ద్వారా ప్రతి నెల పంపించబడుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో చూడవచ్చు. నెలవారీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఏదైనా అనధికార లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు గమనించినట్లయితే, వెంటనే బ్యాంకును సంప్రదించాలి.

ఆన్‌లైన్‌లో RBL క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఎలా తనిఖీ చేయాలి?

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి పేర్కొన్న పద్ధతులను ఉపయోగించండి

 

 • నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయండి:
  మీ నెట్‌బ్యాంకింగ్ అకౌంట్ పై కూడా మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి, రిపోర్టును చూడండి మరియు డౌన్‌లోడ్ చేయండి. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు అందుకోవడానికి రిజిస్టర్ చేసుకోకపోతే, సైన్ అప్ అవ్వడానికి మీ 16 -అంకెల క్రెడిట్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి. దీని తరువాత, బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
 • క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ద్వారా తనిఖీ చేయండి:
  మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ID కి RBL బ్యాంక్ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ని బజాజ్ ఫిన్‌సర్వ్ పంపిస్తుంది. దీన్ని ఇమెయిల్ ద్వారా అందుకోండి మరియు కొన్ని క్లిక్‌లతో అన్ని వివరాలను తనిఖీ చేయండి.

 

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి:

ప్రత్యామ్నాయంగా, మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. అలా చేయడానికి క్రింద ఇచ్చిన పద్ధతులను అనుసరించండి.

 
 • కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను పోస్ట్ ద్వారా అందుకోండి:
  క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆఫ్‌లైన్‌లో ఎలా పొందాలో అనే మీ ఆందోళనలు ఈ పద్ధతితో నివృత్తి చేయబడతాయి. కస్టమర్ హెల్ప్‌లైన్ నంబర్‌ను డయల్ చేయండి మరియు పోస్ట్ ద్వారా మీ నివాస చిరునామాలో స్టేట్‌మెంట్‌ను అందుకోవడానికి ప్రతినిధి సహాయం తీసుకోండి.
 • SMS తో సైన్ అప్ అవ్వడం ద్వారా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయండి:
  ‘GREEN’ అని టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 5607011 కు SMS పంపండి.ఈ ఆఫ్‌లైన్ ప్రాసెస్ మీ క్రెడిట్ కార్డు కొరకు ఈ-స్టేట్‌మెంట్ సర్వీస్‌ను యాక్టివేట్ చేస్తుంది. మీరు మెసేజ్ పంపిన వెంటనే, ప్రాసెస్ ప్రారంభం అవుతుంది, మరియు 48 గంటలలో మీకు అప్రూవల్ అందుతుంది. ఈ యాక్టివేషన్‌తో, ఈ క్రింది బిల్లింగ్ సైకిల్ ద్వారా మీ ఈ-స్టేట్‌మెంట్లను చెక్ చేసుకోవచ్చు.

 

క్రింది వివరాలను తెలుసుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను చదవండి:

 • మీ క్రెడిట్ కార్డుపై చెల్లించవలసిన పూర్తి మొత్తం మరియు కనీస మొత్తం.
 • చెల్లింపు గడువు తేదీ.
 • మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి.
 • చేయబడ్డ ట్రాన్సాక్షన్లు మరియు మినహాయించబడిన పన్నులు.
 • ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్.
 • సంపాదించిన రివార్డ్ పాయింట్లు, రిడీమ్ చేయబడని రివార్డ్ పాయింట్లు వంటి ఇతర వివరాలు.
 

కాబట్టి, ఈ పద్ధతులలో ఒకదాని ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ యాక్సెస్ పొందండి. అవసరమైన వివరాలను తనిఖీ చేయండి మరియు జరిమానా ఛార్జీలను నివారించడానికి గడువు తేదీలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను చేయండి.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్