ఎలా దరఖాస్తు చేయాలి : ఇంజినీర్ లోన్

ఇంజినీర్‌ల కోసం ఆస్తిపై బజాజ్ ఫిన్సర్వ్ లోన్ తీసుకోవడం ద్వారా ఇంజినీర్‌లు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విభిన్న ఫండ్ అవసరాలకు చెల్లించవచ్చు. అర్హత గల అప్లికెంట్‌లు పిల్లల చదువు, విదేశీ ప్రయాణం, అప్పులన్నీ తీర్చడం, ఇల్లు మరమ్మతు మరియు మరిన్ని అత్యధిక ఫండ్స్ అవసరమైన వాటి కోసం సులభంగా చెల్లించడానికి ₹2 కోట్ల వరకు లోన్ మొత్తం కోసం దరఖాస్తు చేయవచ్చు. సరళమైన మరియు త్వరిత ఇంజినీర్ లోన్ దరఖాస్తు విధానంతో, దీనిని ముందుగానే పొందడం ఇప్పుడు వేగవంతం మరియు సౌకర్యవంతం.

ఆస్తిపై ఇంజినీర్ లోన్ – ఎలా దరఖాస్తు చేయాలి
 

బజాజ్ ఫిన్సర్వ్ లో ఇంజినీర్ల కోసం ఫైనాన్స్ పొందడం సౌకర్యవంతం మరియు వేగవంతం. లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి దిగువన ఇచ్చిన స్టెప్పులను అనుసరించండి.

దశ 1 – ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపండి

మీకు అందించిన ఆన్‌లైన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపండి మరియు అన్ని అవసరమైన వివరాలను అందిస్తున్నప్పుడు ఎటువంటి తప్పు చేయలేదని నిర్దారించుకోండి. ఇంజినీర్ల కోసం ఈ వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించి మీ అర్హతను ప్రాథమికంగా అందించిన సమాచార ఖచ్చితత్వం ఆధారంగా నిర్ణయిస్తారు.

అలాగే, అందించిన సమాచారంలో తప్పులు వలన దరఖాస్తు తిరస్కరించబడవచ్చు. కనుక, ఫారమ్ సమర్పించడానికి ముందు అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోండి.

దశ 2 – లోన్ మొత్తం మరియు కాలపరిమితిని అందించండి

అలాగే, బజాజ్ ఫిన్సర్వ్ ఇంజినీర్ లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీకు అవసరమైన లోన్ మొత్తాన్ని పేర్కొనండి.

దశ 3 – మీ లోన దరఖాస్తు యొక్క నిర్ధారణను అందుకోండి

సాధారణంగా, బజాజ్ ఫిన్సర్వ్, దరఖాస్తు సమయం నుండి 24 గంటల్లోపు లోన్ దరఖాస్తును నిర్ధారిస్తుంది. మా ప్రతినిధి కాల్ చేసి నిర్దారణను తెలియజేస్తారు.

దశ 4 – మా ప్రతినిధికి డాక్యుమెంట్‌లను సమర్పించండి

మేము డాక్యుమెంట్ స్వీకరించడానికి ఇంటికే మా ప్రతినిధిని పంపుతాము. కనుక, మీకు నిర్ధారణ అందిన వెంటనే, డాక్యుమెంట్‌లను పొందడానికి మా ప్రతినిధి మీరు అందించిన చిరునామాకు చేరుకుంటారు. అవసరమైన ఇంజినీర్ లోన్ డాక్యుమెంట్‌లను తెలుసుకుని, వాటిని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే మీ లోన్ వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది.

దశ 5 – ఆమోదం

డాక్యుమెంట్ సమర్పించి, ధృవీకరణ తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ నుండి మీ ఆస్తిపై ఇంజినీర్ లోన్ ఆమోదించబడుతుంది.

దశ 6 – లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది

తర్వాత, ఆమోదించబడిన లోన్ మొత్తం మీ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ ఆస్తిపై లోన్‌ను వేగంగా అందిస్తుంది.

ఇంజనీర్ లోన్ దరఖాస్తు యొక్క ఈ ప్రాసెస్‌తో, దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. దరఖాస్తు చేయడానికి ముందు అవసరమైన అర్హతను దయచేసి తనిఖీ చేసుకోండి.

అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.