కాలక్రమేణా, వెస్ట్ బెంగాల్ లో అనేక ప్రాంతాలు అతి వేగంగా అభివృద్ధి చెందాయి వాటిల్లో సిలిగురి ఒకటి. ఒక నగరం అభివృద్ధిలోకి రావడానికి కావలసిన అన్ని ముఖ్యమైన అంశాలు ఈ నగరంలో ఉన్నాయి. ఇప్పుడు, బజాజ్ ఫిన్సర్వ్ వారి అనువైన లోన్ చెల్లింపు కాలం మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఉన్న హోమ్ లోన్ తో మీరు కూడా సిలిగురి లో సొంత ఇల్లు పొందవచ్చు.
ప్రారంభ దశలో వడ్డీ మాత్రమే EMI గా చెల్లించి మీ ఫైనాన్స్ నిర్వహణ సులువుగా చేసుకోండి మరియు వాడుకున్న మొత్తం పైన మాత్రమే అసలు మరియు వడ్డీ చెల్లించే అదనపు ప్రయోజనం పొందండి.
బజాజ్ ఫిన్సర్వ్ కు మీ హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వలన గొప్ప ప్రయోజనం ఉన్నది ఎందుకంటే ఇందులో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, తక్కువ డాక్యూమెంటేషన్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ వంటివి ఉన్నాయి కాబట్టి.
ఒక అధిక విలువ హోమ్ లోన్ టాప్ అప్ ను పొందండి ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో అదనపు డాక్యూమెంటేషన్ ఏమి లేకుండా.
ఆస్తి ఓనర్ తెలుసుకోవలసిన అన్ని లీగల్ మరియు ఫైనాన్షియల్ అంశాల గురించి బజాజ్ ఫిన్సర్వ్ గైడెన్స్ ఇస్తుంది ఒక పూర్తి రిపోర్ట్ తో.
ఒకసారి మీరు మీ మొదటి EMI చెల్లించిన తరువాత, మీరు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా మీ లోన్ ఫోర్క్లోజ్ చేసుకొనవచ్చు.
సిలిగురి లో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ తో, నిర్దేశించిన సమయం కన్నా ముందే మీ లోన్స్ క్లియర్ చేసుకోవచ్చు ఎటువంటి పార్ట్-ప్రీపేమెంట్ చార్జీలు చెల్లించవలసిన అవసరం లేకుండా.
240 నెలలు వరకు ఉండే అనువైన లోన్ చెల్లింపు కాలంతో మీ సామర్ధ్యానికి అనుగుణంగా రిపేమెంట్ ఎంచుకోవచ్చు. హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో మీ మంత్లీ మొత్తం లెక్కించుకోండి.
సులువైన హోమ్ లోన్ కు కావలసిన విషయాలు మరియు తక్కువ డాక్యూమెంటేషన్ తో మీరు లోన్ త్వరగా పొందండి. హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీ అర్హతను చెక్ చేసుకోండి.
మా డిజిటల్ కస్టమర్ పోర్టల్ తో మీ హోమ్ లోన్ ను సులువుగా మేనేజ్ చేసుకోండి
3 నెలలు గ్రేస్ పీరియడ్ పొందండి, ఇందులో మీరు EMI లు చెల్లించవలసిన అవసరం లేదు మరియు ఈ మొత్తం మీ లోన్ చెల్లింపు కాలంలో సర్దుబాటు చేయబడుతుంది, దీనివలన మీ ఫైనాన్సస్ ను బాగా ప్లాన్ చేసుకోవచ్చు.
ఊహించలేని పరిస్థితిలో మీరు ప్రేమించే వాళ్ళను ఒత్తిడి మరియు లోన్ రీపేమెంట్స్ భారం నుండి కాపాడటం కోసం, ఒక కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ స్కీం ఎంచుకోండి.
సిలిగురి లో హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలు గురించి తెలుసుకోండి మరియు బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ పొందడానికి కావలసిన డాక్యూమెంటేషన్ గురించి తెలుసుకోండి.
సిలిగురి లో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు గురించి చూడండి మరియు వర్తించే ఫీజు మరియు చార్జీలు కనుక్కోండి.
ఒకవేళ మీరు బజాజ్ ఫిన్సర్వ్ గురించి తెలియని వారు అయితే మరియు సిలిగురి లో హోమ్ లోన్స్ గురించి సమాచారం కోసం చూస్తుంటే, మాకు 1800-103-3535 పై కాల్ చేయండి లేదా 9773633633 కు ‘SHOL’ అని SMS చేయండి.
మా ప్రస్తుత కస్టమర్ మాకు 020-3957 4151 పై కాల్ చేయవచ్చు, +91 9227564444 కు SMS చేయవచ్చు లేదా ఇక్కడ సందర్శించండి: https://www.bajajfinserv.in/reach-us.
మా అడ్రస్
బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్.
ఎం/ఎస్ సిలిగురి ఆటో, 1St ఫ్లోర్, వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2Nd మైల్, సెవోక్ రోడ్,
సిలిగురి - 734 401.
Ph: 3533041350,
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.