పాండిచ్చేరి దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటి. దాని ప్రోమనేడ్ బీచ్ చాలా ప్రసిద్ధి, పాండిచ్చేరి నివసించడానికి ఒక గొప్ప ప్రదేశం. పాండిచ్చేరిలో బజాజ్ ఫిన్సర్వ్ వారి హోమ్ లోన్ ఎంచుకోవచ్చు అనువైన లోన్ చెల్లింపు అవధి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల కోసం.
ప్రారంభం కాలం కు వడ్డీ మాత్రమే EMI గా చెల్లించి మీ ఫైనాన్స్ ను సులువుగా ప్లాన్ చేసుకోండి మరియు మీరు ఉపయోగించుకున్న మొత్తం పైన మాత్రమే వడ్డీ మరియి అసలు చెల్లించండి.
అధిక వడ్డీ రేట్లు కొన్నిసార్లు ఎదుర్కోవడానికి కఠినమైన విషయం కావచ్చు, కనుక మీ హోమ్ లోన్ రిఫైనాన్స్ చేసుకోండి బజాజ్ ఫిన్సర్వ్ తో, ఆకర్షణీయమైన వడ్డీ రేటు, తక్కువ డాక్యూమెంటేషన్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ వంటి ప్రయోజనాలు పొందడం కోసం.
ఒక అధిక విలువ టాప్ అప్ లోన్ యొక్క ప్రయోజనాలు ఆనందించండి ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో, అదనపు డాక్యూమెంటేషన్ అవసరం లేకుండా.
ఆస్తి ఓనర్ యొక్క లీగల్ మరియు ఫైనాన్షియల్ అంశాల గురించి మిమ్మల్ని గైడ్ చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ సహాయపడుతుంది ఒక రిపోర్ట్ తో.
ఎటువంటి పాక్షిక-చెల్లింపు చార్జీలు చెల్లించవలసిన అవసరం లేకుండా ఇచ్చిన సమయం కన్నా ముందే లోన్ క్లియర్ చేసుకోండి.
ఒకసారి మీ మొదటి EMI చెల్లించిన తరువాత, ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా మీ లోన్ ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు.
పాండిచ్చేరి లో బజాజ్ ఫిన్సర్వ్ వారి హోమ్ లోన్ తో, 240 నెలలు వరకు ఉండే లోన్ చెల్లింపు కాలం తో మీ రీపేమెంట్స్ ప్లాన్ చేసుకోండి. మా హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించి మంత్లీ మొత్తం మరియు లోన్ చెల్లింపు కాలాన్ని లెక్కించుకోండి.
తక్కువ డాక్యూమెంటేషన్ మరియు సులువైన హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలతో మీ లోన్ త్వరగా ప్రాసెస్ చేసుకోండి. మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ అర్హతను చెక్ చేసుకోండి.
మా డిజిటల్ కస్టమర్ పోర్టల్ ద్వారా మీ హోమ్ లోన్ ను సులువుగా మేనేజ్ చేసుకోండి.
3 నెలలు గ్రేస్ పీరియడ్ తో మీ ఫైనాన్స్ సరిగ్గా ప్లాన్ చేసుకోండి, ఇందులో మీరు EMI లు చెల్లించవలసిన అవసరం లేదు. అది మీ లోన్ చెల్లింపు కాలంలో సర్దుబాటు చేయబడుతుంది.
ఒకవేళ ఊహించలేని పరిస్థితులు ఎదురైతే మీ కుటుంబాన్ని లోన్ రిపేమెంట్ భారం నుండి కాపాడుకోవడం కోసం ఒక కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ స్కీం ఎంచుకోండి.
హోమ్ లోన్ కు కావలసిన డాక్యూమెంట్స్ గురించి మరిన్ని వివరాలు పొందండి, అదే సమయంలో, పాండిచ్చేరి లో హోమ్ లోన్ అర్హతా ప్రమాణాల గురించి తెలుసుకోండి.
పాండిచ్చేరి లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు గురించి తెలుసుకోండి మరియు హోమ్ లోన్ కు వర్తించే ఇతర ఫీజు మరియు చార్జీలు గురించి తెలుసుకోండి.
పాండిచ్చేరి లో బజాజ్ ఫిన్సర్వ్ వారి కొత్త కస్టమర్లు హోమ్ లోన్ సమాచారం కోసం, మాకు 1800-103-3535పై కాల్ చేయండి లేదా 9773633633 కు ‘SHOL’ అని SMS చేయండి.
మా ప్రస్తుత కస్టమర్లకు, 020-3957 4151 వద్ద మాకు కాల్ చేయవచ్చు, +91 9227564444 కు SMS చేయవచ్చు లేదా దీని పై మమ్మల్ని సంప్రదించవచ్చు: https://www.bajajfinserv.in/reach-us.
మా అడ్రస్
బజాజ్ ఫిన్సర్వ్
1St ఫ్లోర్, న్యూ నెంబర్ - 103, 105, ఓల్డ్ నెంబర్ - 79, 81, ఈశ్వరన్ కోయిల్ స్ట్రీట్, పాండిచ్చేరి - 605 001
Ph:-4133042043
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.