హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

> >

హోమ్ లోన్ ఫోర్‍క్లోజర్ క్యాలిక్యులేటర్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

లోన్ మొత్తం

రూ
అవధి (నెలల్లో)నెలలు
వడ్డీ రేటుశాతం

చెల్లించిన EMI లు

నెలలు
ఫోర్‍క్లోజర్ నెలనెలలు
మీ EMI

రూ. 20,251

నెలలు
మీ ఫోర్‍క్లోజర్ మొత్తం

రూ. 80,166

నెలలు

ఆదా చేసిన వడ్డీ

837

ఆదా చేసిన వడ్డీ రూ.

67

ఆదా చేసిన వడ్డీ శాతం

జరిమానా ఛార్జీలు

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

 • 0%
 • 1%
 • 2%
 • 3%
 • 4%

ఫోర్‍క్లోజర్ జరిమానా చార్జీలు

 • Rs.0
 • Rs.1699
 • Rs.3398
 • Rs.5097
 • Rs.6797

నెట్ అవుట్ ఫ్లో

(ఫోర్‍క్లోజర్ మొత్తం + జరిమానా చార్జీలు)
 • Rs.1,69,892
 • Rs.1,71,591
 • Rs.1,73,290
 • Rs.1,74,989
 • Rs.1,76,688

హోమ్ లోన్ రిపేమెంట్ లేదా ఫోర్‍క్లోజర్ అంటే ఏమిటి?

EMI లకు బదులుగా ఒకే చెల్లింపులో మిగిలిన లోన్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడాన్ని హోమ్ లోన్ రిపేమెంట్ అంటారు. మీ నిర్ధేశిత EMI కాలపరిమితి కంటే ముందుగా హోమ్ లోన్ చెల్లించే ప్రాసెస్ లో ఇదొక భాగం. మీరు ఇప్పటికే చెల్లించిన EMI ల సంఖ్యను ఎంపిక చేస్తే, ఎంత లోన్ చెల్లించాలో తెలుస్తుంది. దీని ద్వారా మీ ఫోర్‍క్లోజర్ మొత్తం ఎంతో తెలుస్తుంది.

హోమ్ లోన్ రిపేమెంట్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించడం ఎలా?

ఈ క్యాలిక్యులేటర్ వినియోగం చాలా సులభం. ఈ క్రింది సమాచారాన్ని ఎంటర్ చేయండి:
1. మీ లోన్ మొత్తం (రూ.1 లక్షల నుంచి రూ.50 లక్షలు)
2. కాలపరిమితి ( 1 నుంచి 20 సంవత్సరాల మధ్య)
3. వడ్డీ రేటు
4. ఇప్పటికే మీరు చెల్లించిన EMIల సంఖ్య
5. మీరు మీ లోన్ ఫోర్‍క్లోజ్ చేయాలనుకుంటున్న నెల

ఫోర్‍క్లోజర్ నెల అంటే ఏమిటి?

ఏ నెలలో మీరు మొత్తం లోన్ ముందుగా చెల్లిస్తారో దానిని ఫోర్‍క్లోజర్ నెల అంటారు. ఉదాహరణకు మీ లోన్ కాలపరిమితి 5 సంవత్సరాలు (60 నెలలు). మీరు 3 సంవత్సరాల 4 నెలలకు (40వ నెల) ముందుగా చెల్లించాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు ఆ నెల (40వ నెల) మీ ఫోర్‍క్లోజర్ నెల అవుతుంది.

ఫోర్‍క్లోజర్ పై ఎంత మొత్తం వడ్డీ రేటు ఆదా చేశారు?

చాలా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు 1% నుంచి 4% వరకు మొత్తం ఫోర్‍క్లోజర్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ ఫోర్‍క్లోజర్ ప్రీపేమెంట్ పై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఎలాంటి చార్జీలు లేకుండా మీ లోన్ పై అసలు, వడ్డీ రేటు మొత్తాన్ని మీరు తిరిగి చెల్లించవచ్చు. మా సర్వీసులు ఎంపిక చేసుకోవడం ద్వారా మీరు వడ్డీ రేటును ఆదా చేసుకోవచ్చు.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి