బజాజ్ ఫిన్సర్వ్ వాయిస్ అసిస్టెంట్‌ను ఎనేబుల్ చేయండి మరియు Alexaతో మాట్లాడండి
మీ Amazon Echo డివైస్ పై బజాజ్ ఫిన్సర్వ్ వాయిస్ అసిస్టెంట్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా బజాజ్ ఫిన్సర్వ్ అందించే ప్రాడక్ట్స్ మరియు సర్వీసుల గురించి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలను Alexa మీకు అందించగలదు.
బజాజ్ ఫిన్సర్వ్ వాయిస్ అసిస్టెంట్‌ను ఎలా ఎనేబుల్ చేయాలి?
మీ Amazon అకౌంట్లోకి లాగిన్ అయి కుడి వైపున 'ఎనేబుల్' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా Amazon Skills పై "బజాజ్ ఫిన్సర్వ్ వాయిస్ అసిస్టెంట్" ను ఎనేబుల్ చేయండి.
మీరు Apple App Store లేదా Google Play Store సందర్శించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ పై Amazon Alexa యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు మీ Play store లేదా App Store యొక్క సెర్చ్ బార్ లో "Amazon Alexa" టైప్ చేయవచ్చు మరియు యాప్ ఇన్స్టాల్ చేయవచ్చు.
మా ప్రోడక్టులు మరియు సేవల గురించి Alexaని అడగండి
Alexa ఎనేబుల్ చేయబడిన మీ డివైసులతో బజాజ్ ఫైనాన్స్ Bluతో ఇంటర్యాక్ట్ అవ్వండి మరియు మా ప్రోడక్టులు, సేవలు ఇంకా బజాజ్ ఫిన్సర్వ్తో మీ ప్రస్తుత సంబంధాల గురించిన సందేహాల పై సమాధానాలు పొందండి.
ఇలా చెప్పడం ద్వారా ప్రారంభించండి: "Alexa బజాజ్ ఫిన్సర్వ్ వాయిస్ అసిస్టెంట్‌ను ప్రారంభించు".
మరియు ఇటువంటి ప్రశ్నలను అడగడం ద్వారా కొనసాగించండి:
“నా ఆఫర్లు ఏమిటి?"
“నా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంటును పంపండి"
“నా లోన్ అకౌంట్ నంబర్ చెప్పు?"
“నా చెల్లించవలసి మొత్తాన్ని చెప్పు"
“నా తదుపరి ఇన్స్టాల్మెంట్ అంటే ఏమిటి"
“CIBIL స్కోర్ అంటే ఏమిటి?”
“నా EMI కార్డ్ వివరాలు చెప్పు"
“నా EMI కార్డ్ స్టేటస్ ఏమిటి?"
“నా EMI బాకీ ఎంత?"
“నా బ్యాంక్ అకౌంటు నంబర్‌ను ఎలా మార్చాలి?"
“సమీప బ్రాంచ్ చిరునామాను నాకు చెప్పు"
“నా వడ్డీ సర్టిఫికెట్ ఎలా పొందాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను"
“లోన్ ఫోర్క్లోజ్ చేయడం ఎలాగ?"
“నా మొబైల్ నంబర్/ఇమెయిల్ IDని ఎలా మార్చాలి"
“BFL PAN అంటే ఏమిటి?"
“ఎక్స్పీరియాకు లాగిన్ అవ్వడం ఎలా?"
“నా కస్టమర్ ID చెప్పండి"
“కస్టమర్ కేర్ నంబర్ నాకు చెప్పండి"
“ఫ్లెక్సీ లోన్ గురించి నాకు చెప్పండి"
“నేను ఫిక్సెడ్ డిపాజిట్ ప్రారంభించాలనుకుంటున్నాను"
ఇంకా మరిన్ని
కస్టమర్ పోర్టల్- ఎక్స్పీరియాలో చెల్లింపులు చేయడం ఎలా
మెడిక్లెయిమ్ వర్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్
EMI నెట్వర్క్ కార్డ్ సంప్రదింపు వివరాలు
మీ ఇ-స్టేట్మెంట్లని ఎలా డౌన్లోడ్ చేయాలి
EMI పై ఆన్లైన్లో హోమ్ అప్లయన్సెస్ కొనండి
మీ ప్రీ-అప్రూవ్డ్ EMI ఆఫర్‌ను చెక్ చేయండి
బజాజ్ EMI కార్డ్ కోసం అప్లై చేయండి
బజాజ్ ఫిన్సర్వ్ యొక్క EMI స్టోర్
FD ఆన్లైన్లో అప్లై చేయండి @8.05%
EMI నెట్వర్క్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి
మీ పర్సనల్ లోన్ అర్హత చెక్ చేసుకోండి
మీ పర్సనల్ లోన్ EMI కాలిక్యులేట్ చేసుకోండి