మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలా లేక ఫిక్సెడ్ డిపాజిట్స్ లోనా?

అనువైన మరియు సురక్షితమైన సేవింగ్స్ గా, మనం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లేదా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) లో పెట్టుబడి పెట్టాలని చూస్తాము. ఇవి రెండూ కూడా పెట్టుబడి సాధనాలు అయినప్పటికీ, PPF మరియు FD మధ్య వ్యత్యాసాలు గణనీయమైనవి, మరియు ప్రతి ఒక్కటీ కస్టమర్ల కోసం వాటిని ప్రత్యేకంగా చేసే సొంత ఫీచర్లను కలిగి ఉంటుంది.

PPF మరియు ఫిక్సెడ్ డిపాజిట్ల లక్షణాలు మరియు ప్రయోజనాలు

PPF మరియు FDల వివిధ కోణాల యొక్క సంక్షిప్త పోలిక ఇక్కడ ఇవ్వబడింది:

1. అవధులు

PPF లో, మీరు పెట్టుబడి పెట్టే మొత్తం 15 సంవత్సరాలకు లాక్ చేయబడుతుంది. PPF కస్టమర్లకు ఏ ఇతర అవధిని అందించదు, కాబట్టి వారి మొత్తం 15 సంవత్సరాలపాటు లాక్ చేయబడి ఉంటుంది.

బజాజ్ ఫైనాన్స్ మీకు 12 నుండి 60 నెలలు వరకు రేంజ్‍‍లో ఉండే FD అవధులను అందిస్తుంది. ఆ విధంగా, మీకు FD ల కోసం పెట్టుబడి వ్యవధిని ఎంచుకోవడానికి అనుకూలత లభిస్తుంది, ఇది మీరు PPF తో పొందలేరు.

2. ప్రీమెచ్యూర్ విత్‍‍డ్రాల్

మీరు PPF లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు 5 సంవత్సరం పూర్తి అయిన తర్వాత మాత్రమే, అది కూడా ఒక పరిమితమైన మొత్తం వరకే ఆ మొత్తంను విత్‍‍డ్రా చేయగలుగుతారు.

బజాజ్ ఫైనాన్స్ ఎప్పుడైనా ప్రిమెచ్యూర్ గా FD ను విత్‍‍డ్రా చేసుకోవటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ ఫిక్సెడ్ డిపాజిట్ల పై లోన్ కూడా పొందవచ్చు.

3. పన్ను ప్రయోజనాలు
సెక్షన్ 80 C కింద PPF మరియు FD రెండింటి పై పన్ను ప్రయోజనాలను పొందండి . FDల విషయంలో, మీరు ఆదాయ పన్ను ప్రయోజనం పొందేందుకు ఆ మొత్తాన్ని ఒక కనీస కాలంపాటు పెట్టుబడిగా పెట్టాలి.

4. లోన్లు
మీరు 3 సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే మీ PPF పై లోన్లు పొందవచ్చు. అయితే, మీ FD పై మీరు ఎప్పుడైనా లోన్ పొందవచ్చు.
మీరు బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కుములేటివ్ FDల పై 75%వరకు మరియు నాన్-కుములేటివ్ FDలపై 60% వరకు లోన్లు పొందండి.

5. డిపాజిట్ అమౌంట్
ఒక PPF లో డిపాజిట్ చేయబడే గరిష్ట మొత్తం ప్రతి సంవత్సరానికి రూ. 1.5 లక్షలకు పరిమితం చేయబడింది. FD లలో, ఎటువంటి పరిమితి లేదు.
ఈ విషయంలో, మీరు గనుక – PPF లేదా FD ఏది మెరుగైనది అని అడిగితే, సమాధానం FD అవుతుంది.

6. వడ్డీ రేటు
PPF కు వడ్డీ రేటు ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడుతుంది, అయితే FD వడ్డీ రేటు బ్యాంక్ లేదా NBFC ద్వారా సెట్ చేయబడుతుంది.
As FD comes with more flexibility, it is the winner in this PPF vs FD battle. Invest with a minimum of Rs. 25,000 in Fixed Deposit with Bajaj Finance and get FD interest rates up to 8.35%. Senior Citizens will get 0.25% more, and you can even get 0.25%.