గుజరాత్‌లోని అతి పెద్ద నగరాల్లో సూరత్ కూడా ఒకటి. ఇది గతంలో సూర్యపూర్ అని పిలవబడింది మరియు ఇక్కడ 6 మిలియన్ల కంటే ఎక్కువ మంది నివసిస్తారు. అహ్మదాబాద్ తర్వాత, సూరత్ గుజరాత్లో రెండవ అతిపెద్ద నగరంగా మరియు మొత్తం భారతదేశంలో 8 వ నగరంగా పరిగణించబడుతుంది. సూరత్ ప్రపంచవ్యాప్తంగా దాని వజ్రాలు, వస్త్రాలు మరియు వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాల పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది.
ఉపాథి కోసం వచ్చే వేలాది మందికి ఈ నగరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సూరత్ వాసులు తమ పొదుపు మొత్తాలను పెంచుకోవడానికి పెట్టుబడి అవకాశాల కోసం ఎదురు చూస్తారు.
వడ్డీ రేటు | 7.45% వరకు |
---|---|
కనీస అవధి | 1 సంవత్సరం |
గరిష్ట అవధి | 5 సంవత్సరాలు |
డిపాజిట్ మొత్తం | కనీసం- రూ. 15,000 |
అప్లికేషన్ ప్రాసెస్ | సులభమైన ఆన్లైన్ కాగితరహిత ప్రక్రియ |
ఆన్లైన్ చెల్లింపు ఎంపికలు | నెట్ బ్యాంకింగ్ మరియు యుపిఐ |
సూరత్ లో బజాజ్ ఫైనాన్స్ FDల లక్షణాలు, ప్రయోజనాలు:
సీనియర్ సిటిజన్స్ 0.25% వరకు అదనపు రేటు ప్రయోజనంతో వారి రిటైర్మెంట్ కార్పస్‌ను పెంచుకోవడానికి బజాజ్ ఫైనాన్స్ సీనియర్ సిటిజన్స్ కోసం ఎఫ్డి వీలు కల్పిస్తుంది.
కేవలం రూ. 15,000లతో బజాజ్ ఫైనాన్స్ FD లలో మీరు పెట్టుబడి ప్రారంభించవచ్చు.
మీరు మీ డిపాజిట్ మొత్తం మరియు అవధిని నమోదు చేసిన తర్వాత, ఫిక్స్డ్ డిపాజిట్ క్యాలిక్యులేటర్ మెచ్యూరిటీ తర్వాత మీ ఖచ్చితమైన ఆర్ఓఐ ను తెలుసుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది.
మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రభావం లేకపోవడం కారణంగా సూరత్ లో బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లపై హామీ ఇవ్వబడిన రిటర్న్స్ పొందండి.
సూరత్ నగర నివాసితులు బజాజ్ ఫైనాన్స్‌తో ఫిక్స్డ్ డిపాజిట్‌ని తెరవాలంటే కనీసం రూ. 15,000 పెట్టుబడి చేయాలి. ఇక్కడ ఇతర కీలక అర్హత ప్రమాణాలు ఉన్నాయి:
నివాస భారతీయ పౌరుడు
హిందూ అవిభక్త కుటుంబం (HUF)
సమూహ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, మరియు ఏకైక యాజమాన్య సంస్థలతో పాటు కంపెనీలు
కుటుంబ ట్రస్ట్‌లు
సొసైటీలు, క్లబ్‌లు, బృందాలు
మీ సంపదను పెంచుకోండి, బజాజ్ ఫైనాన్స్ FDలతో
బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్స్ లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎన్నో ప్రయోజనాలు పొందడం ప్రారంభించవచ్చు. ఈ సౌకర్యం అహ్మదాబాద్, వడోదర, వ్యారా, రాజ్ కోట్, తదితర నగరాల్లో కూడా అందుబాటులో ఉంది.
సూరత్ లో బజాజ్ ఫైనాన్స్ మెరుగైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది:
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వార్షిక వడ్డీ రేటు.
|
||||||
---|---|---|---|---|---|---|
కాలవ్యవధి | క్యుములేటివ్ | కనీస డిపాజిట్ (రూ. లలో) | నాన్-క్యుములేటివ్ | |||
నెలవారీ (సంవత్సరానికి %) | త్రైమాసిక (సంవత్సరానికి %) | అర్ధ వార్షిక (సంవత్సరానికి %) | వార్షిక (సంవత్సరానికి %) | |||
12 – 23 | 5.65 | 15,000 | 5.51 | 5.53 | 5.57 | 5.65 |
24 – 35 | 6.4 | 6.22 | 6.25 | 6.3 | 6.4 | |
36 - 60 | 7 | 6.79 | 6.82 | 6.88 | 7 |
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వార్షిక వడ్డీ రేటు.
|
||||||
---|---|---|---|---|---|---|
ప్రత్యేక వడ్డీ రేటు |
||||||
కాలవ్యవధి | క్యుములేటివ్ | కనీస డిపాజిట్ (రూ. లలో) | నాన్-క్యుములేటివ్ | |||
నెలవారీ (సంవత్సరానికి %) | త్రైమాసిక (సంవత్సరానికి %) | అర్ధ వార్షిక (సంవత్సరానికి %) | వార్షిక (సంవత్సరానికి %) | |||
15 నెలలు | 5.85 | 15,000 | 5.7 | 5.73 | 5.77 | 5.85 |
18 నెలలు | 5.95 | 5.79 | 5.82 | 5.86 | 5.95 | |
22 నెలలు | 6.1 | 5.94 | 5.97 | 6.01 | 6.1 | |
30 నెలలు | 6.5 | 6.31 | 6.35 | 6.4 | 6.5 | |
33 నెలలు | 6.75 | 6.55 | 6.59 | 6.64 | 6.75 | |
44 నెలలు | 7.2 | 6.97 | 7.01 | 7.08 | 7.2 |
FD వడ్డీ రేటు చెక్ చేయండి మెచ్యూరిటీ ఆదాయం కాలిక్యులేట్ చేయండి FD లో పెట్టుబడి పెట్టండి
సీనియర్ సిటిజన్స్ కోసం 0.25% వరకు
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
4వ అంతస్తు, ఆఫీస్ నంబర్ - 404 నుంచి 406 వరకు, ట్రినిటి బిజినెస్ పార్క్, L. P. సావన్ రోడ్, సూరత్ - 395 004.
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?