గుర్గావ్ లో ఎఫ్‌డి (ఫిక్స్‌‌డ్ డిపాజిట్) – స్కీములు, వడ్డీ రేట్లు మరియు బ్రాంచ్ చిరునామా | బజాజ్ ఫైనాన్స్
back

ఇష్టపడే భాష

ఇష్టపడే భాష

Bajaj Finance Best Investment Plans

గుర్గావ్ లో ఫిక్సెడ్ డిపాజిట్

గుర్గావ్ లో ఫిక్సెడ్ డిపాజిట్

play

గుర్గావ్ హర్యానా రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం మరియు న్యూఢిల్లీ నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లో ఒక భాగం మరియు ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన 250 కంటే ఎక్కువ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి.

ఈ నగరం అసలు పేరు గురుగ్రామ్. హర్యానా రాష్ర్టంలో ఇది రెండో అతిపెద్ద నగరం. ఎన్నో రియల్ ఎస్టేట్ ఆస్తులకు, IT, ITES, BPOs, పెట్టుబడి, MNCs మరియు కార్పొరేట్ ఆఫీసులకు నిలయం.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఫీచర్‌లు

వడ్డీ రేటు 7.45% వరకు
కనీస అవధి 1 సంవత్సరం
గరిష్ట అవధి 5 సంవత్సరాలు
డిపాజిట్ మొత్తం కనీసం- రూ. 15,000
అప్లికేషన్ ప్రాసెస్ సులభమైన ఆన్‌లైన్ కాగితరహిత ప్రక్రియ
ఆన్‌లైన్ చెల్లింపు ఎంపికలు నెట్ బ్యాంకింగ్ మరియు UPI
 • గుర్గావ్ లో ఫిక్సెడ్ డిపాజిట్ లక్షణాలు, ప్రయోజనాలు

  మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుకోవడానికి గుర్గావ్ లో బజాజ్ ఫైనాన్స్ FDలకు ఉన్న లక్షణాలు, ప్రయోజనాలు మీకు సాయం చేస్తాయి:

 • సీనియర్ సిటిజన్స్ కు అధిక వడ్డీరేట్లు

  play
  playImage

  సీనియర్ సిటిజన్స్ 0.25% వరకు అదనపు రేటు ప్రయోజనంతో వారి రిటైర్మెంట్ కార్పస్‌ను పెంచుకోవడానికి బజాజ్ ఫైనాన్స్ సీనియర్ సిటిజన్స్ కోసం ఎఫ్‌డి వీలు కల్పిస్తుంది.

 • కనీస మొత్తంతో మీరు ప్రారంభించవచ్చు

  బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి అకౌంట్ తెరవడానికి కనీస డిపాజిట్ మొత్తం రూ. 15,000.

 • FD క్యాలిక్యులేటర్ సౌకర్యం

  play
  playImage

  మీరు డిపాజిట్ మొత్తం మరియు అవధిని నమోదు చేసిన తర్వాత మీ పెట్టుబడిపై ఖచ్చితమైన రాబడులను లెక్కించడానికి ఆన్‌లైన్ ఎఫ్‌డి క్యాలిక్యులేటర్ సదుపాయం మీకు సహాయపడుతుంది.

 • Education loan scheme

  24/7 ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  మీ ఎఫ్‌డి అకౌంట్ యొక్క 24-7 ఆన్‌లైన్ అకౌంట్ యాక్సెస్ మీ పెట్టుబడి యొక్క పురోగతిని ఎక్కడినుండైనా తెలుసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

అర్హతా ప్రమాణాలు

play
playImage

బజాజ్ ఫైనాన్స్ వద్ద ఫిక్స్‌‌డ్ డిపాజిట్ ప్రారంభించాలని అనుకుంటున్న గుర్గావ్ వాసులు కనీస ఇంత మొత్తం పెట్టుబడి పెట్టాలి
రూ. 15, 000. ఇతర మొట్టమొదటి అర్హతా ప్రమాణాలు ఇక్కడ ఉన్నాయి:

 • నివాస భారతీయ పౌరుడు

 • హిందూ అవిభక్త కుటుంబం (HUF)

 • సమూహ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, మరియు ఏకైక యాజమాన్య సంస్థలతో పాటు కంపెనీలు

 • కుటుంబ ట్రస్ట్లు

 • సొసైటీలు, క్లబ్‌లు, బృందాలు

బజాజ్ ఫైనాన్స్ FDలతో మీ పెట్టుబడిని ప్రారంభించండి

గుర్గావ్, చండీగఢ్, ఫరీదాబాద్, అంబాలాతో పాటు మరెన్నో నగరాల్లో బజాజ్ ఫైనాన్స్ FD అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి పథకంగా ఇండియాలో పేరు తెచ్చుకుంది.

గుర్గావ్ లో FD రేట్లు

గుర్గావ్ వాసులు తమ పెట్టుబడుల ద్వారా మెరుగైన రాబడుల కోసం ఆధారపడదగ్గ పెట్టుబడి అవకాశాలుగా బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లను పేర్కొనవచ్చు. ఎలాంటి అవాంతరాలు-లేని పెట్టుబడి ప్రాసెస్ బజాజ్ ఫైనాన్స్ FDs సొంతం. దీని ద్వారా మీ పెట్టుబడులపై తప్పనిసరి రాబడులు పొందడంతో పాటు దేశంలోనే అధిక వడ్డీరేట్లను గుర్గావ్ లో బజాజ్ ఆఫర్ చేస్తోంది.

కాలపరిమితి, వడ్డీ చెల్లింపును ఎంపిక చేసుకోవడం ద్వారా పెట్టుబడులు పెంచుకోవడానికి గుర్గావ్ వాసులు బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు.

మీరు కుములేటివ్, నాన్-కుములేటివ్ ఫిక్సెడ్ డిపాజిట్స్ ఎంపిక చేసుకోవచ్చు. అవి ప్రత్యేకమైన లక్షణాలు, ప్రయోజనాలను కలిగివున్నాయి.

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ఫిక్స్‌‌డ్ డిపాజిట్ వార్షిక వడ్డీ రేటు.
రూ.5 కోట్ల వరకు ఉండే డిపాజిట్లకు చెల్లుతుంది (14 జూన్ 2022 నుండి అమలు)

కాలవ్యవధి క్యుములేటివ్ కనీస డిపాజిట్ (రూ. లలో) నాన్-క్యుములేటివ్
నెలవారీ (సంవత్సరానికి %) త్రైమాసిక (సంవత్సరానికి %) అర్ధ వార్షిక (సంవత్సరానికి %) వార్షిక (సంవత్సరానికి %)
12 – 23 5.85 15,000 5.70 5.73 5.77 5.85
24 – 35 6.60 6.41 6.44 6.49 6.60
36 - 60 7.20 6.97 7.01 7.08 7.20

60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ఫిక్స్‌‌డ్ డిపాజిట్ వార్షిక వడ్డీ రేటు.
రూ.5 కోట్ల వరకు ఉండే డిపాజిట్లకు చెల్లుతుంది (14 జూన్ 2022 నుండి అమలు)

ప్రత్యేక వడ్డీ రేటు

కాలవ్యవధి క్యుములేటివ్ కనీస డిపాజిట్ (రూ. లలో) నాన్-క్యుములేటివ్
నెలవారీ (సంవత్సరానికి %) త్రైమాసిక (సంవత్సరానికి %) అర్ధ వార్షిక (సంవత్సరానికి %) వార్షిక (సంవత్సరానికి %)
15 నెలలు 6.05 15,000 5.89 5.92 5.96 6.05
18 నెలలు 6.15 5.98 6.01 6.06 6.15
22 నెలలు 6.30 6.13 6.16 6.20 6.30
30 నెలలు 6.70 6.50 6.54 6.59 6.70
33 నెలలు 6.95 6.74 6.78 6.83 6.95
44 నెలలు 7.35 7.11 7.16 7.22 7.35

FD వడ్డీ రేటు చెక్ చేయండి మెచ్యూరిటీ ఆదాయం కాలిక్యులేట్ చేయండి FD లో పెట్టుబడి పెట్టండి

కస్టమర్ కేటగిరీ ఆధారంగా రేటు ప్రయోజనాలు (14 జూన్ 2022 నుండి అమలు):

సీనియర్ సిటిజన్స్ కోసం 0.25% వరకు

ఫీచర్లు మరియు ప్రయోజనాలు
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను ఒకానొక అత్యంత విశ్వసనీయ పెట్టుబడి ఎంపికగా నిలపడంలో అనేక అంశాల పాత్ర ఉంది. ఈ లక్షణాలు మరియు ప్రయోజనాల్లో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:

 • అధిక స్థిరత్వం మరియు విశ్వసనీయత
  బజాజ్ ఫైనాన్స్ ICRA’s MAAA (స్థిరమైన) రేటింగ్ మరియు CRISIL’s FAAA/స్థిరమైన రేటింగ్ తో అధిక స్థిరత్వం మరియు విశ్వసనీయతకు పేరుపొందింది. బజాజ్ ఫైనాన్స్ వద్ద మీ పెట్టుబడులకు రిస్కు అనేదే ఉండదు.

 • మీ పెట్టుబడిపై అధిక రాబడి
  బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లతో పరిశ్రమలో అత్యుత్తమ రాబడిని మీరు పొందవచ్చు. తద్వారా మీ పెట్టుబడిని మరింత పెంచుకోవచ్చు.

 • హామీ ఇవ్వబడిన రాబడులు
  బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్స్ తో మీ ప్రిన్సిపల్ అమౌంట్ కు ఎలాంటి రిస్కు ఉండదు. మార్కెట్ శక్తుల ద్వారా ప్రభావితం కాని హామీ ఇవ్వబడిన రిటర్న్స్ కోసం మీరు చూడవచ్చు.

 • ఫిక్సెడ్ డిపాజిట్‌ పైన లోన్
  బజాజ్ ఫైనాన్స్ మీ ఫిక్సెడ్ డిపాజిట్లపై కూడా లోన్ అందిస్తున్నందున మీరు ఫిక్సెడ్ డిపాజిట్లను మెచ్యూరిటీకి ముందే బ్రేక్ చేయవలసిన అవసరం ఉండదు.

బ్రాంచ్

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్

3వ అంతస్తు, 2320/1, ఎంపైర్ టవర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎంక్లేవ్ ఎదురుగా, ఓల్డ్ ఢిల్లీ - గుర్గావ్ రోడ్, గుర్గావ్ 122 001

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?

ఆన్‌లైన్‌లో పెట్టుబడి