చండీఘర్ భారతదేశంలోని అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరాలలో ఒకటి. ఈ నగరం కేంద్ర పాలిత ప్రాంతం, పంజాబ్, హరియాణాలకు ఉమ్మడి రాజధాని. హిమాలయాల పర్వత ప్రాంతంలో ఉన్న చండీఘర్ ఆ కొండలకు ముఖద్వారంగా ఉంటుంది, ఇచట ఎన్నో సుందరమైన అందాలు మరియు మనోహరమైన దృశ్యాలు కనిపిస్తాయి.
చండీఘర్ ఒక నగరం, ఇది విలాసవంతమైన మౌలిక సదుపాయాలతో చక్కగా నిర్వహించబడుతుంది. దీనిని తరచుగా 'పెన్షనర్స్' ప్యారడైజ్ అని పిలుస్తారు’.
చండీగఢ్ లో పెట్టుబడి అవకాశాలు
చండీగఢ్ లో ఉత్తమమైన పెట్టుబడి అవకాశాల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి:
సేవింగ్స్ అకౌంట్ – మీ పెట్టుబడి మొత్తానికి ఎలాంటి రిస్క్ కలుగకుండా, తక్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబడి కోసం సేవింగ్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు. మార్కెట్ శక్తుల ప్రభావం లేకుండా, మీ పొదుపును వృద్ధి చేసుకోవడానికి నామమాత్రపు వడ్డీ రేటును పొందండి.
మ్యూచువల్ ఫండ్స్ – మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడిని అందిస్తాయి, మార్కెట్ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఇవి ఎల్లప్పుడూ హామీతో రావు.
ట్రెజరీ బిల్లులు – మీరు ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులలో కూడా పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు, ఇవి డిస్కౌంట్‌తో జారీ చేయబడతాయి, ఫేస్ వాల్యూతో రీడీమ్ చేయబడతాయి. అయితే పెట్టుబడి సమయంలో, మీరు ప్రభుత్వం నుండి వాటిని కొనుగోలు చేయడానికి రూ. 25,000 గుణిజాలలో పెట్టుబడి పెట్టారని నిర్ధారించుకోండి.
ఫిక్స్డ్ డిపాజిట్లు – సేవింగ్స్‌ని వృద్ధి చేసుకోవడంలో మీకు సహాయపడే తక్కువ-రిస్క్‌తో కూడిన పెట్టుబడి ఎంపిక కోసం మీరు చూస్తున్నట్లయితే, చండీఘర్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లు మీకు ఉత్తమమైనవి. బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక స్థిరత్వం మరియు విశ్వసనీయతను పొందండి.
వడ్డీ రేటు | 7.45% వరకు |
---|---|
కనీస అవధి | 1 సంవత్సరం |
గరిష్ట అవధి | 5 సంవత్సరాలు |
డిపాజిట్ మొత్తం | కనీసం- రూ. 15,000 |
అప్లికేషన్ ప్రాసెస్ | సులభమైన ఆన్లైన్ కాగితరహిత ప్రక్రియ |
ఆన్లైన్ చెల్లింపు ఎంపికలు | నెట్ బ్యాంకింగ్ మరియు UPI |
సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్‌తో, అందించే బేస్ రేటుపై మీరు అదనపు 0.25% వడ్డీ రేటును పొందుతారు.
ఏదైనా కాలపరిమితి మరియు డిపాజిట్ మొత్తంపై మీ ఆదాయాలను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఆన్లైన్ FD కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
24-7 ఆన్లైన్ కస్టమర్ అకౌంట్‌ను యాక్సెస్ చేయండి మరియు ఏ సమయంలోనైనా మీ బజాజ్ ఫైనాన్స్ FDని ట్రాక్ చేయండి.
పెట్టుబడులు కేవలం రూ. 15,000 తో మొదలవుతాయి, ఇది యువ పెట్టుబడిదారులకు ఒక అనువైన పెట్టుబడి ఎంపిక.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టాలని అనుకునే చండీగఢ్ వాసులు కనీసం రూ. 15,000 మొత్తంతో పెట్టుబడి ప్రారంభించవచ్చు, అయితే మీరు ఈ క్రింది అంశాలను అనుసరించాలి:
బజాజ్ ఫైనాన్స్ FDలతో మీ పొదుపును గరిష్ఠంగా పెంచుకోండి
బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ అమృత్ సర్, జలంధర్, లూధియానా తదితర నగరాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
చండీగఢ్ లో బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డి అందించే వడ్డీ రేట్ల తక్కువ వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వార్షిక వడ్డీ రేటు.
|
||||||
---|---|---|---|---|---|---|
కాలవ్యవధి | క్యుములేటివ్ | కనీస డిపాజిట్ (రూ. లలో) | నాన్-క్యుములేటివ్ | |||
నెలవారీ (సంవత్సరానికి %) | త్రైమాసిక (సంవత్సరానికి %) | అర్ధ వార్షిక (సంవత్సరానికి %) | వార్షిక (సంవత్సరానికి %) | |||
12 – 23 | 5.85 | 15,000 | 5.70 | 5.73 | 5.77 | 5.85 |
24 – 35 | 6.60 | 6.41 | 6.44 | 6.49 | 6.60 | |
36 - 60 | 7.20 | 6.97 | 7.01 | 7.08 | 7.20 |
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వార్షిక వడ్డీ రేటు.
|
||||||
---|---|---|---|---|---|---|
ప్రత్యేక వడ్డీ రేటు |
||||||
కాలవ్యవధి | క్యుములేటివ్ | కనీస డిపాజిట్ (రూ. లలో) | నాన్-క్యుములేటివ్ | |||
నెలవారీ (సంవత్సరానికి %) | త్రైమాసిక (సంవత్సరానికి %) | అర్ధ వార్షిక (సంవత్సరానికి %) | వార్షిక (సంవత్సరానికి %) | |||
15 నెలలు | 6.05 | 15,000 | 5.89 | 5.92 | 5.96 | 6.05 |
18 నెలలు | 6.15 | 5.98 | 6.01 | 6.06 | 6.15 | |
22 నెలలు | 6.30 | 6.13 | 6.16 | 6.20 | 6.30 | |
30 నెలలు | 6.70 | 6.50 | 6.54 | 6.59 | 6.70 | |
33 నెలలు | 6.95 | 6.74 | 6.78 | 6.83 | 6.95 | |
44 నెలలు | 7.35 | 7.11 | 7.16 | 7.22 | 7.35 |
FD వడ్డీ రేటు చెక్ చేయండి మెచ్యూరిటీ ఆదాయం కాలిక్యులేట్ చేయండి FD లో పెట్టుబడి పెట్టండి
సీనియర్ సిటిజన్స్ కోసం 0.25% వరకు
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
1 వ మరియు2 వ అంతస్తు, ప్లాట్ నంబర్ Sco - 26, సెక్టార్ - 26, చండీగఢ్ - 160 002.
క్రిసిల్ అంటే ఏమిటి
ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ కాలిక్యులేటర్
ఫారమ్ 15జి అంటే ఏమిటి
సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ (ఎస్డిపి)
మీ బజాజ్ ఫైనాన్స్ FD ని రెన్యూ చేసుకోండి
పెట్టుబడి పెట్టడానికి మార్గదర్శకాలు
ప్రావిడెంట్ ఫండ్ గురించి పూర్తి వివరాలు
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?