యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

image

మహిళల కోసం ఫిక్సెడ్ డిపాజిట్

మహిళల కోసం ఫిక్సెడ్ డిపాజిట్లు వారి భవిష్యత్తుని ఎలా సురక్షితం చేస్తాయి?

భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభం అయినప్పటి నుండి, ఇన్వెస్టర్లకు ఫిక్సెడ్ డిపాజిట్లు (FDలు) పాపులర్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా ఉన్నాయి. ఈ నాటికి కూడా, అవి ఎస్యూర్డ్ రిటర్న్స్ అందిస్తాయి కాబట్టి అత్యంత ప్రిఫర్ చేయబడే పెట్టుబడి ఆప్షన్లలో అవి ఒకటి.

ఆర్థిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలకు లోటేమీ లేదు. అయితే, వీటిలో చాలా వరకు మార్కెట్కు అనుసంధానించబడి ఉంటాయి మరియు రాబడులు నిరంతర హెచ్చుతగ్గుల రేట్లు మీద ఆధారపడి ఉంటాయి. మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అయితే మరియు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను కోరుకుంటే, ఫిక్సెడ్ డిపాజిట్లు తీసుకోవడం ఉత్తమం.

FD (ఫిక్సెడ్ డిపాజిట్లు) అనేవి సేవింగ్స్ అకౌంట్ల కంటే వీటిని మరింత లాభదాయకంగా చేసే అధిక వడ్డీ రేట్లకి బ్యాంకులు మరియు NBFC ల ద్వారా అందజేయబడతాయి. క్యాపిటల్ ప్రిజర్వేషన్ మరియు ఎస్యూర్డ్ రిటర్న్స్ అందిస్తూ, FD లు మీ భవిష్యత్తును సురక్షితం చేయగలవు మరియు మీకు అవి ఎంతగానో అవసరమైనప్పుడు మీకు ఫండ్స్ ఉండేలాగా నిర్ధారించగలవు.

వాటి గురించి మరింత తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి:

ఫిక్సెడ్ డిపాజిట్ల రకాలు

ఫిక్సెడ్ డిపాజిట్లు రెండు రకాలు:

  • బ్యాంకుల ద్వారా అందించబడే బ్యాంకు డిపాజిట్లు రూ. 1, 00, 000. వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ రూపంలో ఒక సురక్షతా కవచంతో వస్తాయి. అయితే బ్యాంకు డిపాజిట్ల విషయంలో వడ్డీ చెల్లింపులు తక్కువ.
  • ఫైనాన్షియల్ కంపెనీలు మరియు NBFC ల ద్వారా కంపెనీ డిపాజిట్లు సాధారణంగా అధిక వడ్డీ చెల్లింపును అందిస్తాయి

మీరు భద్రతతో అధిక వడ్డీ రాబడి కోసం చూస్తున్నట్లయితే, అధిక స్థిరత్వం మరియు భద్రతా రేటింగ్‌తో సంస్థ FDలను ఎంచుకోండి.

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

ఒక FD స్కీము ఎంచుకునే సమయంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన వాటిల్లో ఒకటి ఏంటంటే ప్రస్తుత వడ్డీ రేట్లు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం:

ఒకవేళ మీ సేవింగ్స్‌ ఖాతాలో రూ. 1 లక్షలు నగదు ఉంటే. సేవింగ్స్ అకౌంట్లు తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి, ఇది మీ కార్పస్ యొక్క వృద్ధిని ప్రభావితం చేయగలదు. మీరు Bajaj Finance FDలలో డబ్బును పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే, సంవత్సరం చివర్లో మీరు సుమారుగా ₹ 7,800 సంపాదిస్తారు. మీరు మీ డబ్బును ఎక్కువ కాలపరిమితి వరకు పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మీ లాభాలు తదనుగుణంగా పెరుగుతాయి.

ఫిక్సెడ్ డిపాజిట్ లక్షణాలు మరియు ప్రయోజనాలు

మీకు అనుకోని లాభాలు కొట్టుకు వస్తే, మీరు FD పథకాలలో పెట్టుబడులు పెట్టడాన్ని పరిగణించవచ్చు. ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం వలన ఉండే వివిధ ప్రయోజనాల్లో కొన్నింటిని ఇక్కడ చూడండి:

  • హామీ ఇవ్వబడిన లాభాలు: ప్రిన్సిపల్ అమౌంట్ పై హామీ ఇవ్వబడిన వడ్డీని అందుకోండి. ఇది మార్కెట్ హెచ్చుతగ్గులు మీద ఆధారపడి ఉండకపోవడం అనేది దీనిని మీరు విశ్వసించదగిన ఒక ఆర్థిక సాధనంగా చేస్తుంది.
  • <అధిక వడ్డీ రేట్లు:> సేవింగ్స్ అకౌంట్ అందించే దానికంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. నిర్ధారించబడిన అవధి వరకు మీరు మీ ఫండ్స్‌ని యాక్సెస్ చేయలేరు. అయితే, ఈ లిక్విడిటీ లేకపోవడం అనేది అధిక వడ్డీ రేటుతో భర్తీ చేయబడుతుంది. మీరు మీ అవసరాలకు అనుగుణంగా క్యుములేటివ్ లేదా నాన్-క్యుములేటివ్ వడ్డీ చెల్లింపులను కూడా ఎంచుకోవచ్చు.
  • సీనియర్ సిటిజన్స్ కోసం అధిక వడ్డీ రేట్లు: సీనియర్ సిటిజన్స్ బజాజ్ ఫైనాన్స్ తో 0.25% అధిక వడ్డీ రేటుకు అర్హత కలిగి ఉంటాయి.
  • లోన్లు సులభంగా అందుబాటులో ఉండటం: మీరు మీ FD యొక్క ప్రిన్సిపల్ ఫిక్సెడ్ మొత్తం పై లోన్ల కోసం అప్లై చేసుకునేందుకు అర్హులు.
  • ఫ్లెక్సిబుల్ అవధి: FD అకౌంట్ల అవధి 12 - 60 నెలల వరకు ఉంటుంది. మీ ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా మీ ప్రస్తుత FD అకౌంట్‌ను మూసివేసి వేరొక అవధితో మరొకదాన్ని తెరవడానికి మీకు సౌలభ్యం ఉంటుంది.
  • బడ్జెట్-ఫ్రెండ్లీ: మీరు రూ. 25000 అంత చిన్నదైన ఒక నామినల్ అమౌంట్ తో మొదలుపెట్టవచ్చు

సురక్షితమైనది: CRISIL's FAAA మరియు ICRA యొక్క MAAA స్టేబల్ రేటింగ్స్ అనేవి బజాజ్ ఫైనాన్స్ తో మీ పెట్టుబడులకు ఎన్నటికీ ప్రమాదం ఉండదని నిర్ధారిస్తాయి. ఎక్కువమంది మహిళలు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవుతున్నారు, అయినాగానీ పెట్టుబడి విషయాల్లో మాత్రం వారు వారి తండ్రులు లేదా భర్తల మీద ఆధారపడి ఉంటారు. వారి డబ్బును పెట్టుబడి పెట్టే విషయంలో, వాళ్ళు నష్టాల్లోకి దిగిపోవచ్చు కాబట్టి, వాళ్ళలో చాలామందికి కాన్ఫిడెన్స్ ఉండదు. అయితే బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్ తో, ఇది మీరు చింతించవలసిన పని లేని విషయం. బజాజ్ ఫైనాన్స్ దాని FD పథకాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది, అది మీరు దానిని రెన్యూ చేసినప్పుడు పెరుగుతుంది.

బజాజ్ ఫైనాన్స్ FD కాలిక్యులేటర్ ఆన్లైన్ సహాయంతో, మీరు ఖచ్చితమైన మెచ్యూరిటీ మొత్తం కాలిక్యులేట్ చేయవచ్చు. ఇది మీ ఫైనాన్సెస్ ని మెరుగ్గా ప్లాన్ చేసుకుని, సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు మీకు సహాయపడుతుంది. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ గా లేదా గృహిణిగా ఉన్నా, బజాజ్ ఫైనాన్స్ FDలో మీ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసి డబ్బుని పెరగనీయండి, రిస్క్ పక్కకి పెట్టండి.