బాణాసంచా కాల్చడం అనేది భారతదేశంలోని ఎన్నో ఉత్సవాలు మరియు పండుగలలో ఒక భాగం. అయితే, బాణాసంచా ఉపయోగించడం వల్ల గాయాలు, ప్రమాదాలు, అంగవైకల్యాలు సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బజాజ్ ఫిన్సర్వ్ అందించే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌తో మీరు బాణాసంచా కాల్చడం వలన జరిగే ప్రమాదాల వల్ల ఏర్పడే ఆర్థికపరమైన నష్టాలకు కవరేజ్ పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు గాయాలకు అయ్యే చికిత్స ఖర్చు, అంగవైకల్యం వల్ల ఆదాయం కోల్పోవడం, మరియు మరిన్ని వాటికి కవరేజ్ పొందుతారు.
ఫైర్‌క్రాకర్ ఇన్స్యూరెన్స్ పాలసీ కేవలం రూ. 549 గల నామమాత్రపు ప్రీమియంపై రూ. 2 లక్షల అధిక కవరేజ్ అందిస్తుంది.
శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవించిన సందర్భంలో, ఈ పాలసీ రూ. 1 లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది. ఈ కవరేజ్ దిగువ తెలిపిన సందర్భాలలో వర్తిస్తుంది:
- కంటిచూపు కోల్పోవడం (రెండు కళ్ళు)
- రెండు చేతులు లేదా రెండు పాదాలు భౌతికంగా విడిపోవడం లేదా రెండిటిని ఉపయోగించే సామర్థ్యాన్ని కోల్పోవడం
- ఒక చేయి లేదా ఒక పాదం భౌతికంగా విడిపోవడం లేదా ఉపయోగించే సామర్థ్యం కోల్పోవడం
- ఒక కంటిలో దృష్టి నష్టం మరియు ఒక చేయి లేదా ఒక పాదం ఏదైనా భౌతికంగా విడిపోవడం లేదా ఉపయోగించే సామర్థ్యాన్ని కోల్పోవడం
ఈ పాలసీ బాణాసంచా వలన సంభవించే గాయాల చికిత్సకు అయ్యే వైద్యపరమైన ఖర్చులను కవర్ చేస్తుంది. ప్రమాదం వలన ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 2 లక్షల వరకు మరియు అంబులెన్స్ ఛార్జీల నిమిత్తం రూ. 25,000 కవరేజ్ అందిస్తుంది.
ఒక ప్రమాదం కారణంగా వైకల్యం ఏర్పడవచ్చు మరియు ఇది సాధారణ ఆదాయాన్ని కోల్పోయే అవకాశానికి దారి తీయవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ అందించే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌తో, పాలసీ యొక్క నియమ నిబంధనలను అనుసరించి మీరు నష్టపరిహారంగా వారానికి రూ. 1,000 అందుకోవచ్చు.
మీ పిల్లల వయస్సు 3 నెలల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే వారిని డిపెండెంట్లుగా పరిగణించి పాలసీ పరిధి లోకి తీసుకు రావచ్చు.
ప్రతిపాదకునికి, వారి జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన బిడ్డ(లు) అందించబడే కవరేజ్ వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
కవరేజ్ | ప్రపోజర్ కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం | జీవిత భాగస్వామి కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం | పిల్లల కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం |
---|---|---|---|
శాశ్వత పాక్షిక వైకల్యం | రూ. 2 లక్షలు | రూ. 1 లక్షలు | రూ. 50,000 |
ప్రమాదవశాత్తు హాస్పిటలైజేషన్ | రూ. 2 లక్షలు | రూ. 2 లక్షలు | రూ. 2 లక్షలు |
రోడ్ అంబులెన్స్ | రూ. 25,000 | రూ. 25,000 | రూ. 25,000 |
ఆదాయం నష్టం | ప్రతి వారానికి రూ. 1,000 | వర్తించదు | వర్తించదు |
ఈ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి 18 కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, 70సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు అర్హులు కారు.
ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ క్రింద బాణాసంచా కాల్చడం మినహా ఇతర కారణాల వలన ఏర్పడే గాయాల చికిత్స కొరకు అయ్యే వైద్యపరమైన ఖర్చులు కవర్ చేయబడవు.
ఇంతకుముందు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన వైకల్యానికి సంబంధించిన చికిత్స కొరకు ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులు ఈ పాలసీలో కవర్ చేయబడవు.
ప్లాన్ కోసం అప్లై చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
మీరు క్రింది మార్గాల ద్వారా మీ ఇన్సూరర్‌ను సంప్రదించడం ద్వారా క్లెయిమ్‌ను చేయవచ్చు:
ఏవైనా ప్రోడక్ట్ సంబంధిత ప్రశ్నల కోసం, దయచేసి pocketservices@bajajfinserv.inకు ఇమెయిల్ పంపడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
డిస్‌క్లెయిమర్ - *షరతులు వర్తిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మాస్టర్ పాలసీ హోల్డర్ అయిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది. మా పార్టనర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిస్క్‌కు బాధ్యత వహించదు. IRDAI కార్పొరేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ CA0101 పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు ప్రీమియం మొత్తం ఇన్సూర్ చేయబడిన వారి వయస్సు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్యం మొదలైన వివిధ అంశాలకు లోబడి ఉంటాయి (వర్తిస్తే). అమ్మకం తర్వాత జారీ, నాణ్యత, సేవలు, నిర్వహణ మరియు ఏవైనా క్లెయిములకు BFL ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?