తరచుగా అడగబడే ప్రశ్నలు

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో నగదురహిత సదుపాయం ఉందా?

అవును, మీరు భారతదేశమంతటా ఉన్న మా 5700 నెట్వర్క్ ఆసుపత్రులలో (మినహాయింపులు మరియు షరతులకు లోబడి) చికిత్స తీసుకుంటే మీరు మీ వైద్య ఖర్చులకు చెల్లించవలసిన పని లేదు.

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పాలసీ టర్మ్ ఆప్షన్లు ఏమిటి?

మీరు జీవితకాల రెన్యువల్ ఆప్షన్‍‍ తో 1, 2, లేదా 3 సంవత్సరాల పాలసీ పొందవచ్చు.

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎంతమంది కవర్ చేయబడతారు?

ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో 6 మందికి కవర్ అందుతుంది. మీరు మిమ్మల్ని, మీ జీవితభాగస్వామి మరియు 4 వరకు మీ పైన ఆధారపడిన పిల్లలను కవర్ చేసుకోవచ్చు.

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏయే ఖర్చులు కవర్ అవుతాయి?

మీరు కేవలం ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తో మీ కుటుంబం మొత్తానికి ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తరువాత ఖర్చులు, మందులు, ఆంబులెన్స్, ఛార్జీలు మరియు డే-కేర్ చికిత్స ఖర్చులు అన్నీ కవర్ చేసుకోవచ్చు.