తరచుగా అడగబడే ప్రశ్నలు

గరిష్ఠంగా ఎంత మొత్తం నేను పొందగలను?

బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా మీరు రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల ఇంజినీర్ లోన్ పొందవచ్చు.

నేను నా లోన్ తిరిగి ఎలా చెల్లించవచ్చు?

ఇసిఎస్ ద్వారా తిరిగి మీ లోన్ చెల్లించవచ్చు.

మీరు లోన్ చెల్లింపులకు ఎలెక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఇసిఎస్) ఉపయోగించవచ్చు. ఇసిఎస్ ద్వారా మీ బ్యాంక్ అకౌంటు నుంచి లోన్ అకౌంటుకు మీ EMI ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.

ఈ తరహా చెల్లింపులు చేయడం కోసం, బజాజ్ ఫిన్సర్వ్ నుంచి డెబిట్లు లేదా క్రెడిట్లను అనుమతించడం కోసం మీరు మీ బ్యాంకుకు అధికారం ఇవ్వాలి.

ఇంజినీర్ లోన్ కాలపరిమితి ఎంత?

బజాజ్ ఫిన్సర్వ్ 60 నెలల వరకు సులభతరమైన లోన్ రిపేమెంట్ సౌకర్యాన్ని అందిస్తోంది.

నేను ఎలా ప్రారంభించాలి?

మీరు www.bajajfinserv.in పై అప్లై చేయడం ద్వారా లోన్ పొందవచ్చు

ఇక్కడ ఒక చిన్న ఫారం నింపండి లేదా ER అని 9773633633 కు SMS చేయండి, మరియు మా ప్రతినిధి సాధ్యమైనంత త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు.''

ఈ ప్రక్రియ చాలా సులభమైంది, కేవలం 4 స్టెప్స్ లో పూర్తవుతుంది.

మేము డోర్ స్టెప్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. 1800 209 4151.. నంబరుకు కాల్ చేయండి. వీలైనంత త్వరలో మిమ్మల్ని మేము సంప్రదిస్తాం.

ఇప్పటికే వున్న నా లోన్ లైన్ ఆఫ్ క్రెడిట్ గా ఎలా మార్చుకోవచ్చు?

ఇప్పటికే ఉన్న మీ లోన్ ను సులభంగా లైన్ ఆఫ్ క్రెడిట్ గా మార్చుకోవచ్చు.

షరతులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. మీరు ఈ షరతులను అంగీకరిస్తే, మీ మొబైల్ ఫోన్ నంబర్, మీ బ్యాంకు అకౌంట్ నంబర్ మాకు ఇవ్వండి.

మీరు వెల్కమ్ కిట్ తో పాటు సంబంధిత సమాచారాన్ని అందుకుంటారు.

అప్పుడు మీరు మీ బ్యాంకు అకౌంటు ద్వారా పార్ట్ పేమెంట్ చేయగలరు.

మీ క్రెడిట్ మొత్తాన్ని తగ్గించడానికి మీరు మీ కస్టమర్ పోర్టల్ పై ఒక రిక్వెస్ట్ చేయవచ్చు.

మీకు లోన్ అమౌంట్ ఇవ్వబడిన తర్వాత, మీరు మా నుండి అక్నాలెడ్జ్మెంట్ల సీరీస్ అందుకుంటారు.

ఫిక్సెడ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటులలో ఏది వర్తిస్తుంది?

రెండు రకాల వడ్డీరేట్లు ఉంటాయి - ఫిక్సెడ్ వడ్డీరేటు మరియు ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటు.

అవధి సమయంలో ఫిక్సెడ్ వడ్డీరేట్లు మారవు.

బేస్ రేటు మార్పుతో ఫ్లెక్సిబుల్ వడ్డీరేట్లు మారతాయి.

బజాజ్ ఫిన్సర్వ్ ఫిక్సెడ్ వడ్డీరేటుతో ఇంజినీర్ లోన్ అందిస్తోంది.

లోన్ ప్రాసెసింగ్ సమయంలో నాకు అయ్యే ఫీజులు మరియు ఛార్జీలు ఏమిటి?

ఈ క్రింద పేర్కొనబడిన వివిధ రకాల ఫీజు మరియు చార్జీలు లోన్ నిమిత్తం చెల్లించాలి. (వర్తిస్తే మాత్రమే)

పరిమితులు లేని, పలురకాల అంశాలు కస్టమర్ వివరాలు, లోన్ తప్పిదాలు మరియు ఇతర అంశాలను కలిగి ఉండు కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోరును బట్టి బిజినెస్ మరియు ప్రొఫెషనల్ లోన్లకు వడ్డీ రేటు వర్తిస్తుంది. కంపెనీ విభాగ విశ్లేషణ ద్వారా అందులో దాగిన రిస్క్ గుర్తించేలా ఇవన్నీ ఉంటాయి. గత వివరాలు, అనుభవం ఆధారంగా సమయానుగుణంగా ఆయా అంశాల ప్రాతిపదికనపై సమీక్ష చేస్తారు, కనుక ఇక్కడ పేర్కొనబడినవి ఎప్పటికప్పుడు మారతాయి.

BPI (బ్రోకెన్ పీరియడ్ వడ్డీ)ప్రతి నెల 15 తర్వాత డిస్బర్స్ చేయబడిన కేసులకు వర్తిస్తుంది. డిస్బర్సల్ తేదీ నుండి నెలలో మిగిలిన రోజులకు BPI ప్రో-రేటా ఆధారంగా కాలిక్యులేట్ చేయబడుతుంది. ఇది ఇలా ఎందుకంటే EMI లు లోన్ బుకింగ్ యొక్క రెండవ నెలలో ప్రారంభం అవుతాయి కాబట్టి. 1వ నెలని ఫ్రీ పీరియడ్ గా పరిగణిస్తారు ఇందులో కస్టమర్ నుండి ఎటువంటి వడ్డీ లేదా EMI చార్జ్ చేయబడదు.

ప్రాసెసింగ్ ఫీ కస్టమర్ యొక్క లోన్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ కోసం ఛార్జ్ చేయబడే ఫీజు మొత్తం.

ఫోర్క్లోజర్ చార్జ్ లోన్ అవధి పూర్తికావడానికి ముందుగానే లోన్ అకౌంట్ ను మూసివేయాలనుకునే కస్టమర్ల నుండి ఛార్జ్ చేయబడుతుంది.

Stamp Duty అనేది రాష్ట్ర ప్రభుత్వంచే సూచించబడిన మొత్తం ప్రకారం కస్టమర్ పై విధించబడే ఒక ప్రభుత్వ ఛార్జ్, స్టాంప్ డ్యూటీ రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుందని దయచేసి గమనించండి.

ప్రభుత్వం అమలు పరిచిన ప్రమాణాల ప్రకారం గూడ్స్ మరియు సర్వీస్ పన్ను వర్తిస్తుంది.

బౌన్స్ చార్జ్ అనేది కస్టమర్(లు) ద్వారా జారీచేయబడిన PDC(లు) బ్యాంకు ద్వారా ఆనర్ చేయబడనప్పుడు లేదా ECS లేదా ఏదైనా ఇతర చెల్లింపు మోడ్ రిటర్న్ చేయబడినప్పుడు లేదా ఆనర్ చేయబడనప్పుడు పెనాల్టీగా ఛార్జ్ చేయబడే ఒక మొత్తం.

జరిమానా వడ్డీ అనేది మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లింపు ఆలస్యమైన సందర్భంలో బారోవర్ ఋణదాతకు చెల్లించే అదనపు వడ్డీ.

ప్రీ-పేమెంట్ చార్జ్ అనేది లోన్ యొక్క ప్రిన్సిపల్ మొత్తం పై వడ్డీతో సహా, దాని షెడ్యూల్ చేయబడిన చెల్లింపు తేదీకి ముందుగా ఒక భాగం కాని లేదా మొత్తంగా ప్రిన్సిపల్ అమౌంట్ కాని తిరిగి చెల్లింపు కోసం ఒక పెనాల్టీ.