ఇంజినీర్ లోన్ అర్హతా ప్రమాణం

మీ విభిన్న ఆర్ధిక అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి బజాజ్ ఫిన్సర్వ్ మీకు ₹2 కోట్ల వరకు ఆస్తి పైన ఇంజనీర్ లోన్ అందిస్తుంది. కనీస ఇంజనీర్ లోన్ యోగ్యతా ప్రమాణాలు మరియు డాక్యుమెంట్ల తో, మీరు ఈ అడ్వాన్స్ కి సులభంగా అప్లై చేయవచ్చు. ఈ సెక్యూర్డ్ లోన్లను ఎటువంటి ఎండ్-యూజ్ ఆంక్షలు లేకుండా ఉపయోగించవచ్చు, అందుకనే వీటిని వ్యక్తిగతమైన మరియు వృత్తి పరమైన ఫండింగ్ అవసరాల కోసం వాడవచ్చు.

ఈ క్రింద ఇవ్వబడిన యోగ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఇంజనీర్ల ఫైనాన్స్ కొరకు అప్లై చేయండి.

ఇంజనీర్ల కొరకు ఆస్తి పైన లోన్ - యోగ్యతా ప్రమాణాలు

బజాజ్ ఫిన్సర్వ్ ఇంజనీర్ లోన్ అందుకోవడానికి మీరు వయస్సు, జాతీయత, ఆదాయ వనరు లాంటి మరిన్ని అర్హతలు అవసరమవుతాయి.

అర్హత

మీకు -

 • చెల్లుబాటు అయ్యే ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
 • లోన్ అప్లికేషన్ పంపిస్తున్న సమయంలో మీరు ఉద్యోగం చేస్తూ ఉండాలి.

ఉద్యోగం యొక్క స్థితి

ఉపాధి రకాన్ని బట్టి అర్హత ఈ క్రింద ఇవ్వబడిన రకంగా ఉంటుంది –

 • స్వయం ఉపాధి పొందిన ఇంజనీర్ – అప్లికేషన్ తేదీ నుండి కనీసం 3 సంవత్సరాల వ్యాపార కార్యకలాపాల ఉండాలి.
 • జీతం పొందుతున్న ఇంజనీర్ – కనీసం 5 సంవత్సరాల ఉద్యోగ అనుభవంతో ఏదన్నా కన్సల్టెంట్ వలె లేదా ఇతర హోదాలో పని చేస్తూ ఉండాలి.

వయస్సు

ఇంజనీర్ల కొరకు పర్సనల్ ఫైనాన్స్ పొందడానికి ఒక ఇంజనీర్ వయస్సు 25 నుండి 65 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

ఆస్తి పైన ఇంజనీర్ లోన్ – అవసరమైన డాక్యుమెంట్లు

ఇంజినీర్ లోన్ యోగ్యతా ప్రమాణాలను అందుకోవడమే కాకుండా, తన అర్హతను నిరూపించుకోవడానికి ఒక ఇంజనీర్ సరైన డాక్యుమెంట్లను కూడా సమర్పించాలి. అవి ఈ విధంగా ఉన్నాయి –

 • గుర్తింపు రుజువు.
 • చిరునామా రుజువు.
 • ఉపాధి రుజువు.
 • మార్క్ షీట్ తో పాటుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.
 • మీరు ప్రభుత్వం వద్ద పన్ను చెల్లింపుదారుగా రిజిస్టర్ అయ్యారు అనేదానికి నిదర్శనంగా PAN కార్డ్.
 • తనఖా డాక్యుమెంట్లు.

వీటితో పాటు, మీరు వేతనం పొందుతున్న ఇంజనీర్ అయినట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన డాక్యుమెంట్లు కూడా మీ వద్ద ఉండాలి –
 

 • ఒక వేళ అవసరమైతే, కన్సల్టెంట్ ఇంజనీర్ యొక్క లెటర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్.
 • ఇటీవలి జీతం స్లిప్పులు.

స్వయం-ఉపాధి పొందుతున్న ఇంజినీర్లు కొరకు అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి, అవి –
 

 • కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు.
 • ప్రాక్టీస్ సర్టిఫికేట్.
 • 3 వ్యాపార కార్యకలాపాలు అనుభవాన్ని నిరూపించే డాక్యుమెంట్లు.

దీనితో అప్లికేషన్ కొరకు అవసరమైన ఇంజనీర్ లోన్ డాక్యుమెంట్ల ప్రాథమిక జాబితా ముగిసింది. లోన్ అప్రూవల్ నిమిత్తం మిమ్మల్ని కొన్ని అదనపు డాక్యుమెంట్లను సమర్పించమని కోరవచ్చు.

ఇంజనీర్ లోన్ కోసం అవసరమయ్యే యోగ్యతా ప్రమాణాలు మరియు డాక్యుమెంట్ల ఈ వివరణతో, మీరు ఇంజనీర్ కోసం ఆస్తి పైన లోన్ కొరకు అప్లై చేయడానికి ముందుకు కొనసాగవచ్చు. సులభంగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంజనీర్ లోన్ కొరకు ఎలా అప్లై చేయాలి స్టెప్స్ గురించి తెలుసుకోండి.

అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.