యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

క్రెడిట్ కార్డ్

క్రెడిట్ కార్డ్ చెల్లింపు: బిల్‍డెస్క్

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు

మల్టిపుల్ పేమెంట్ పద్ధతుల ద్వారా మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ను సులభంగా చేయండి. గడువు తేదీకి ముందు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సౌకర్యవంతంగా చెల్లించడానికి NEFT, NACH, నెట్ బ్యాంకింగ్, RBL మైకార్డ్ యాప్ లేదా బిల్ డెస్క్ ల్లో నుంచి ఎంచుకోండి.
ఆన్‌లైన్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ సౌకర్యం చెల్లించవలసిన మొత్తాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా రీపే చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు కావలసిందల్లా ఒక యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్, మరియు మీరు చెల్లించవలసిన బాకీ మొత్తాలను తక్షణమే క్లియర్ చేయడానికి ప్రత్యేకించబడిన మొబైల్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. మీరు క్రెడిట్ కార్డు బకాయిలను కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా చెల్లించవచ్చు మరియు విజయవంతమైన పేమెంట్ గురించి నోటిఫికేషన్లను తక్షణమే అందుకోవచ్చు.
మీరు ఆన్‌లైన్ పద్ధతులను ఉపయోగించకూడదు అనుకుంటే మీరు చెక్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ చేయవచ్చు. మీ బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్ కార్డ్ బిల్లులను చెల్లించడానికి ఎంతో అనుకూలమైన పద్ధతులను కొన్నింటిని పరిశీలిద్దాం.

 • RBL మైకార్డ్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్

  మీ బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులను RBL మైకార్డ్ మొబైల్ యాప్ ఉపయోగించి సులభంగా చేయండి. మీరు మీ అకౌంట్ ను మేనేజ్ చేసుకోవచ్చు, మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‍మెంట్‍ ను చెక్ చేసుకోవచ్చు మరియు మీ క్రెడిట్ కార్డ్ బిల్ ను తక్షణమే మరొక బ్యాంక్ అకౌంట్ ఉపయోగించి చెల్లించవచ్చు.

  ఇంకా ఆర్‍బీఎల్ మైకార్డ్ మొబైల్ యాప్ పై రిజిస్టర్ కాలేదా? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, ఇది సాధారణమైనది, సులభమైనది మరియు సౌకర్యవంతమైనది. 5607011 కు MyCard అని SMS చేయండి లేదా Google ప్లే మరియు యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

 • బిల్ డెస్క్ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్

  మీ క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించుటకు మరియు మీ చెల్లింపు పై తక్షణ కన్ఫర్మేషన్ అందుకొనుటకు ఇతర బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపును తక్షణమే చేయండి.

  క్విక్ బిల్ ఉపయోగించి మీ క్రెడిట్ కార్డ్ బిల్ ను ఆన్‍లైన్ లో చెల్లించండి.

 • NEFT ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్

  ఇతర బ్యాంక్ లో ఉన్న మీ అకౌంట్ ను ఉపయోగించి ఆన్‍లైన్ లో మీ బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు చేయండి

  NEFT చెల్లింపు చేసే సమయంలో ఈ క్రింది పేయీ వివరాలను ఎంచుకోండి:

  పేయీ పేరు - మీ సూపర్‍కార్డ్ పై కనిపించే విధంగా పేరు
  పేయీ అకౌంట్ నంబర్ - సూపర్‍కార్డ్ 16-అంకెల నంబరు
  బ్యాంక్ పేరు - RBL బ్యాంక్
  IFSC కోడ్ - RATN0CRCARD
  బ్రాంచ్ ప్రదేశం - ఎన్‍ఓసీ గోరేగావ్, ముంబై

 • NACH ఫెసిలిటి ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్

  మీ bajaj finserv rbl bank supercardకు NACH సదుపాయం కోసం రిజిస్టర్ చేసుకోండి మరియు ప్రతి నెల క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేసే సమస్య గురించి మరచిపోండి. NACH సదుపాయం ఉపయోగించి ఏదైనా బ్యాంక్ లో ఉన్న మీ అకౌంట్ ను మీ సూపర్‍కార్డ్ తో లింక్ చేయండి. ఈ ఫారం పై ఇవ్వబడిన చిరునామా వద్ద NACH ఫారంను సబ్మిట్ చేయడం ద్వారా నమోదు చేసుకోండి. ఫారం డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 • నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్

  మీ సూపర్‍కార్డ్ చెల్లింపు చేయడం కోసం మీరు మీ ప్రస్తుత ఆర్‍బీఎల్ బ్యాంక్ అకౌంట్ కోసం ఆన్‍లైన్ నెట్ బ్యాంకింగ్ ఎంపికను ఉపయోగించవచ్చు.

  ఆర్‍బీఎల్ క్రెడిట్ కార్డ్ లాగిన్ చేసి చెల్లింపు చేయడం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

 • చెక్ పేమెంట్ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్

  Please make the cheque in favor of Bajaj Finserv RBL Bank SuperCard <16 Digit Card No.>

క్రెడిట్ కార్డ్ పేమెంట్ తరచుగా అడిగిన ప్రశ్నలు

మీరు మినిమం బాకీ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే ఏం జరుగుతుంది?

మీ క్రెడిట్ కార్డు పై మినిమం బాకీ మొత్తాన్ని చెల్లించడం అనేది కార్డుపై జరిమానా ఛార్జీని నివారించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, తరువాతి నెలలో చెల్లించడానికి ఒక భారీ మొత్తాన్ని మీకు మిగులుస్తూ, చెల్లించవలసిన బాకీ బ్యాలెన్స్ తరువాతి నెల బిల్లులోకి ఫార్వార్డ్ చేయబడుతుంది.

ఇది బాకీ ఉన్న మొత్తం పై వడ్డీలను కూడా ఆకర్షిస్తుంది మరియు మీ CIBIL స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

నేను నా క్రెడిట్ కార్డును పూర్తిగా చెల్లించాలా?

గణనీయమైన ప్రయోజనాలను ఆనందించడానికి ప్రతి నెలా చెల్లించవలసిన బాకీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించడం ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.

 • చెల్లించవలసి ఉన్న బాకీ బ్యాలెన్స్‌ పై భారీ వడ్డీలు వచ్చి చేరకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది.
 • మీ CIBIL స్కోర్ పెంచుతుందిమరియు క్రెడిట్ రిపోర్ట్ బలోపేతం చేస్తుంది.
 • మీకు ప్రస్తుతం ఉన్న అప్పులను క్లియర్ చేస్తుంది మరియు క్రొత్త ఖర్చులకు క్రెడిట్ పరిమితిని తెరుస్తుంది.

నా క్రెడిట్ కార్డ్ బిల్లును నేను ఎలా చెల్లించగలను?

వేర్వేరు చెల్లింపు విధానాల ద్వారా సకాలంలో మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడం బజాజ్ ఫిన్‌సర్వ్ సౌకర్యవంతంగా చేస్తుంది. కింది వాటి నుండి ఎంచుకోండి - నెట్ బ్యాంకింగ్, NEFT, చెక్ పేమెంట్, NACH ఫెసిలిటి, బిల్ డెస్క్ లేదా RBL మైకార్డ్ యాప్.

నా క్రెడిట్ కార్డ్ బిల్లును నేను ఎప్పుడు చెల్లించాలి?

మీ క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయిన తర్వాత, మీరు ప్రతి నెలా గడువు తేదీలోపు ఎప్పుడైనా పేమెంట్ చేయవచ్చు. అలా చేయడంలో విఫలమవడం అనవసరంగా అదనపు వడ్డీలను ఆకర్షిస్తుంది.

వడ్డీని నివారించడానికి నేను నా క్రెడిట్ కార్డులో ఎంత చెల్లించాలి?

క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీలను నివారించడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటంటే, గడువు తేదీలోపు చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించడం.

ఆలస్యపు చెల్లింపు కోసం మీ క్రెడిట్ స్కోరు ఎన్ని పాయింట్లు కిందికి దిగుతుంది?

ఆలస్యపు చెల్లింపుల కారణంగా క్రెడిట్ స్కోరు పడిపోవడం అనేది చెల్లింపు ఆలస్యం అయిన రోజుల సంఖ్యతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 • ఒక రోజు ఆలస్యం అవడం అనేది సాధారణంగా క్రెడిట్ రిపోర్ట్ లో నమోదు చేయబడదు.
 • అప్పుడప్పుడూ 30 నుంచి 60 రోజుల పాటు ఆలస్యం చేయడం పేమెంట్స్ చేయబడేటంతవరకూ నమోదు చేయబడతాయి.
 • తరచుగా 30 మరియు 60 రోజుల మధ్య డిఫాల్ట్ చేయడం మీ CIBIL స్కోర్ కు శాశ్వత డామేజి చేస్తుంది.
 • మీరు 90 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, ఇది మీ క్రెడిట్ రికార్డులను 7 సంవత్సరాల వరకు అడ్డుకుంటుంది.
ఒక అనుకూలమైన పధ్ధతి ద్వారా సకాలంలో బిల్లు పేమెంట్స్ చేయండి మరియు బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్ కార్డ్ యొక్క ప్రయోజనాలను ఆనందించండి.

మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లును ముందుగానే చెల్లించినట్లయితే ఏమి జరుగుతుంది?

క్రెడిట్ కార్డ్ బిల్లు యొక్క ముందస్తు చెల్లింపు అనేక ప్రయోజనాలతో వస్తుంది ఎందుకంటే ఇది వడ్డీ ఛార్జీలు నివారించడానికి, మీ క్రెడిట్ లైన్‌ను మరిన్ని ట్రాన్సాక్షన్ల కోసం ఉచితంగా చేస్తుంది మరియు క్రెడిట్ స్కోర్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బకాయిల మొదటి చెల్లింపు ఇది కార్డ్ హోల్డర్ క్రెడిట్ పరిమితి మరియు అనుకూలమైన గ్రేస్ వ్యవధిని కూడా ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

చెల్లింపు చేసిన తర్వాత ధృవీకరణను నేను ఎలా పొందుతాను?

మీ బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ చెల్లింపు చేసిన తర్వాత, మీరు మీ రిజిస్టర్ మెయిల్ ID మరియు ఫోన్ నంబర్ పై చెల్లింపు ధృవీకరణను అందుకుంటారు. మీరు ఎక్స్‌పీరియా‌లో యాప్ నోటిఫికేషన్లను కూడా అందుకోవచ్చు.
ఒకవేళ మీరు చెక్కులు వంటి ఆఫ్‌లైన్ పద్దతుల ద్వారా చెల్లింపులు చేస్తే, మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ మరియు యాప్ నోటిఫికేషన్ ద్వారా SMS ద్వారా చెక్ క్లియరెన్స్ మరియు బిల్లు చెల్లింపుకు సంబంధించి SMS అందుకుంటారు.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్