క్రెడిట్ స్కోర్ పై ప్రభావం లేదు
మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను విశ్లేషించండి

మీ సిబిల్ స్కోర్‌ని తనిఖీ చేయండి
ఉచితంగా, కేవలం 2 నిమిషాల్లో

కొన్ని దశలలో మీ పర్సనలైజ్డ్ క్రెడిట్ హెల్త్ రిపోర్ట్ మరియు లోన్ ఆఫర్లను చూడండి

3 సాధారణ దశల్లో మీ CIBIL స్కోర్ పొందండి

 • Enter your Personal information
  స్టెప్ 1
  మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి
  ఇది మీ ID ప్రూఫ్‌లతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి
 • Enter your Contact Details
  స్టెప్ 2
  మీ గుర్తింపును ధృవీకరించండి
  మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కి పంపబడిన OTP ని నిర్ధారించండి
 • View your CIBIL Report and offers
  స్టెప్ 3
  మీ CIBIL రిపోర్ట్ చూడండి
  మీ కోసం కస్టమైజ్ చేయబడిన ఉత్తమ లోన్ ఆఫర్లను చూడండి

మీ వివరాలు మాకు తెలియజేయండి

మీ ఉపాధి రకం ఏమిటి?

మొదటి పేరు (PAN కార్డ్ ప్రకారం)

దయచేసి మీ మొదటి పేరును ఎంటర్ చేయండి.

చివరి పేరు (PAN కార్డ్ ప్రకారం)

దయచేసి మీ చివరి పేరును ఎంటర్ చేయండి.

మొబైల్ నెంబర్

దయచేసి మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి.

PAN కార్డ్

దయచేసి మీ PAN కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

పుట్టిన తేది

దయచేసి మీ పుట్టిన తేదిని ఎంటర్ చేయండి.

నికర నెలసరి జీతం

దయచేసి మీ నెట్ నెలవారీ జీతం ఎంటర్ చేయండి.

ఇమెయిల్ ఐడి

దయచేసి మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి.

పిన్ కోడ్

దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి.

నగరం

దయచేసి నగరాన్ని ఎంటర్ చేయండి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

CIBIL

తరచుగా అడగబడే ప్రశ్నలు

మీ CIBIL స్కోర్ మూడు-అంకెల సంఖ్య, ఇది 300 నుండి 900 వరకు ఉంటుంది, ఇది మీ క్రెడిట్ విశ్వసనీయతకు కొలమానంగా నిలుస్తుంది. మీ క్రెడిట్ హిస్టరీ మరియు మీ CIBIL రిపోర్టులో కనుగొనబడిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ స్కోర్ తీసుకోబడుతుంది, ఇది Transunion CIBIL ద్వారా రికార్డుగా నిర్వహించబడుతుంది.

మీకు అప్రూవల్ ఇవ్వడానికి ముందు లోన్ తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని ధృవీకరించడానికి మీ CIBIL స్కోర్‌ను మీ ఋణదాత తనిఖీ చేస్తారు. మీరు 900 క్రెడిట్ స్కోరుకు దగ్గరగా ఉన్నప్పుడు, మీ లోన్ పై సులభమైన అప్రూవల్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 300 కి దగ్గరిలో ఉన్న స్కోర్ పేలవమైనదిగా పరిగణించబడుతుంది.

చాలా మంది ఋణదాతలకు ఒక పర్సనల్ లోన్‌కి ఆమోదం తెలపడానికి అవసరమైన కనీస CIBIL స్కోర్ 750 CIBIL స్కోర్ అధికంగా ఉంటే మీకు పర్సనల్ లోన్ పై మంచి డీల్ పొందే అవకాశం మెరుగుపడుతుంది. ఒక వేళ స్కోర్ తక్కువగా ఉంటే మీరు ఫైనాన్స్ పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మంచి CIBIL స్కోర్ నిర్వహించడానికి మీరు ఉపయోగించగల కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • ఒక మంచి ట్రాక్ రికార్డ్ నిమించుకోవడానికి సమయంలోగా మీ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను చెల్లించండి
 • మీ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా నిర్వహించండి, చెల్లింపు రిమైండర్లను సెట్ చేయండి మరియు మీ వాడకాన్ని పరిమితం చేయండి
 • సుదీర్ఘమైన లోన్ అవధిని జాగ్రత్తగా ఎంచుకోండి, మీకు వీలైనప్పుడు పాక్షిక-ప్రీపేమెంట్‌లు చేయడానికి ప్రయత్నించండి

మీకు ఒక పేలవమైన CIBIL స్కోర్ ఉంటే, మీరు దానిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని సులువైన చిట్కాలు ఇవ్వబడ్డాయి:

 • మీరు త్వరలో ఎప్పుడైనా లోన్ తీసుకోవలసిన అవసరం లేదని మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఏదైనా లోన్‌కు సహ-సంతకందారు కాకుండా ఉండండి
 • చాలా ఎక్కువ అప్పు పొందడం నివారించండి
 • మీరు మీ EMIలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి తిరిగి చెల్లించారని నిర్ధారించుకోండి
 • మీ లోన్లను నిర్వహించడానికి అవసరమైనప్పుడు డెట్ కన్సాలిడేషన్ లోన్లు ఉపయోగించండి
 • అప్పు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ఎల్లప్పుడూ సరైన రీపేమెంట్ ప్లాన్ కలిగి ఉండండి

ఇక్కడ కొన్ని ఇతర సులభమైన మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకునే మార్గాలు ఇవ్వబడ్డాయి.

బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌లో ఉచితంగా మీరు మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేయవచ్చు (ఎలాంటి కన్స్యూమర్ లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు).

మీరు చేయవలసిందల్లా ఈ మూడు సులభమైన దశలను అనుసరించడం:

దశ 1: మీ గురించి కొంత ప్రాథమిక సమాచారాన్ని పంచుకోండి
దశ 2: మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి పంపబడిన OTP నిర్ధారించడం ద్వారా మీ గుర్తింపును ధృవీకరించండి
దశ 3: మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ చెక్ చేయండి.

ఇది ఉచితం మరియు ఇది చాలా సులభం. మరియు ఉత్తమ విషయం?? బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్‌లో మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేయడం మీ క్రెడిట్ స్కోర్ పై ఎటువంటి ప్రభావం చూపదు!

మీరు మీ స్వంత CIBIL స్కోర్ తనిఖీ చేసినప్పుడు, ఇది ఒక "సాఫ్ట్ ఎంక్వయిరీ" గా పరిగణించబడుతుంది మరియు మీ క్రెడిట్ స్కోర్ పై ఒక నెగిటివ్ ప్రభావం చూపించదు. అయితే, ఒక ఋణదాత లేదా క్రెడిట్ కార్డ్ జారీదారు మీ క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ చేయడానికి CIBIL ను అభ్యర్ధిస్తే (సాధారణంగా లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం మిమ్మల్ని పరిగణించినప్పుడు), అది ఒక "హార్డ్ ఎంక్వయిరీ" గా లెక్కించబడుతుంది. మీ క్రెడిట్ రిపోర్ట్ యొక్క ఎంక్వయిరీ విభాగంలో హార్డ్ ఎంక్వయిరీలు రికార్డ్ చేయబడతాయి.

బహుళ హార్డ్ ఎంక్వయిరీలు, ఒక స్వల్పకాలిక సమయంలో చేయబడితే, “క్రెడిట్ హంగ్రీ బిహేవియర్” అని పిలుస్తారు మరియు ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయవచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి ఒక సాఫ్ట్ ఎంక్వైరీ చేయడం ఒక ముఖ్యమైన ఆర్థిక అలవాటుగా పరిగణించబడుతుంది.

మీకు తెలిసి ఉండవచ్చు, మీ CIBIL స్కోర్ మీ క్రెడిట్ విశ్వసనీయతకు కొలమానంగా నిలుస్తుంది. అనేక కారణాల వలన మీ ఋణదాత మీ స్కోర్‌ను చెక్ చేయాలని అనుకుంటారు,
అవి:

 • మీ క్రెడిట్ రికార్డ్ మరియు హిస్టరీ తనిఖీ చేయడానికి
 • లోన్ తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని కొలవడానికి
 • మీ క్రెడిట్ బ్యాలెన్స్ సమీక్షించడానికి మరియు మీ ప్రొఫైల్ యొక్క రిస్క్ స్థాయిని గుర్తించడానికి
 • మీరు ఋణదాత యొక్క రుణ అర్హత ప్రమాణాలను నెరవేర్చుకుంటే గుర్తించడానికి
 • మీకు తగిన లోన్ మొత్తం మరియు వడ్డీ రేటును ఇవ్వడానికి

అందువల్ల, మీ CIBIL స్కోర్ మీ ఆర్ధిక ఆరోగ్యం నిర్వహణకు మీకు సహాయపడే ఒక ముఖ్యమైన సాధనం.

ఆర్టికల్స్