బజాజ్ పే వాలెట్ చెల్లింపు

 • Fast and secure payments

  వేగవంతమైన మరియు సురక్షితమైన చెల్లింపులు

  మీ వాలెట్‌కు డబ్బును జమ చేయండి మరియు ప్రతిసారీ చెల్లింపు వివరాలను జోడించకుండా త్వరగా చెల్లించండి

 • Seamless payments with Bajaj Pay Wallet

  బజాజ్ పే వాలెట్‌తో అవాంతరాలు లేని చెల్లింపులు

  ప్రముఖ క్లాస్ వాలెట్ టెక్నాలజీతో అవాంతరాలు లేని చెల్లింపుల అనుభవాన్ని ఆనందించండి

 • QR scan for quick transactions

  త్వరిత ట్రాన్సాక్షన్ల కోసం క్యుఆర్ స్కాన్

  వాలెట్ నుండి త్వరిత ట్రాన్సాక్షన్లు చేయడానికి ఏదైనా క్యుఆర్ ను ఎక్కడైనా స్కాన్ చేయండి

 • Cashback offers and discounts

  క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

  మీ వాలెట్‌ను సెట్ చేసి బజాజ్ యుపిఐ ద్వారా లోడ్ చేసిన మీదట ఫ్లాట్ ₹50 క్యాష్‌బ్యాక్ పొందండి. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి*

బజాజ్ పే వాలెట్ పై తరచుగా అడగబడే ప్రశ్నలు

బజాజ్ పే వాలెట్ ఉపయోగించి నేను చెల్లింపులు చేయగల సేవలు ఏమిటి?

బజాజ్ పే వాలెట్ ఉపయోగించి మీరు చెల్లించగల సేవల జాబితా క్రింద ఇవ్వబడింది. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, బిల్లు చెల్లింపు, ఇన్సూరెన్స్, గ్యాస్ కనెక్షన్, ఫాస్టాగ్ రీఛార్జ్, సబ్‌స్క్రిప్షన్, రుణం చెల్లింపు, ఇంటి/మున్సిపల్ పన్ను మొదలైనవి.

నేను నా బజాజ్ పే వాలెట్ ఫోన్ నంబర్‌ను ఎలా మార్చగలను?

మీరు బజాజ్ పే వాలెట్‌తో రిజిస్టర్ చేయబడిన ఫోన్ నంబర్‌ను మార్చలేరు. మీరు మీ నంబర్‌ను మార్చాలనుకుంటే, మీరు యాప్ నుండి లాగ్ అవుట్ అయి కొత్త నంబర్‌తో మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఇది ఒక కొత్త నంబర్ అయితే మరియు బజాజ్ పే వాలెట్ వద్ద ఎప్పుడూ రిజిస్టర్ చేయబడకపోతే, మీరు ఈ కొత్త నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది మరియు బజాజ్ పే వాలెట్‌ను మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి.

నేను బజాజ్ పే వాలెట్ ఉపయోగించి ఇతర వెబ్‌సైట్లు మరియు యాప్స్‌లో ఎలా చెల్లించగలను?

ఈ క్రింది ఏదైనా వెబ్‌సైట్లు లేదా యాప్‌లలో చెల్లించడానికి మీరు బజాజ్ పే వాలెట్‌ను ఒక ఎంపికగా కనుగొనవచ్చు:

 1. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ తో బజాజ్ పే వాలెట్ ఉపయోగించి చెల్లించండి
 2. యాప్‌లోని 'బజాజ్ పే' విభాగానికి వెళ్లి 'బజాజ్ పే వాలెట్' ఎంపికను ఎంచుకోండి
ఒక అకౌంట్‌ను సృష్టించడానికి లేదా బజాజ్ పే వాలెట్ సేవలను ఉపయోగించడానికి ఏవైనా ఛార్జీలు ఉన్నాయా?

యూజర్ల కోసం సభ్యత్వం ఉచితం. బజాజ్ పే వాలెట్ ఒక అకౌంట్ సృష్టించడానికి లేదా సేవల ఉపయోగం కోసం దాని యూజర్లకు ఎటువంటి ఫీజు వసూలు చేయదు.

ఒక అకౌంట్‌ను సృష్టించడానికి లేదా బజాజ్ పే వాలెట్ సేవలను ఉపయోగించడానికి ఏవైనా ఛార్జీలు ఉన్నాయా?

ఒక వేళ మీరు ఫోన్ పోగొట్టుకున్నా లేదా మీ అకౌంట్ వివరాలు బహిర్గతం అయినా, మీ అకౌంట్‌‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయవలసిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది మీ అకౌంట్ బ్యాలెన్స్‌‌ను భద్రంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు మీ ట్రాన్సాక్షన్ చరిత్రను కూడా పదిలంగా ఉంచుతుంది. మీరు ఎల్లప్పుడూ దానిని తర్వాత అన్‌బ్లాక్ చేయవచ్చు మరియు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ అకౌంట్‌కు తిరిగి యాక్సెస్ పొందవచ్చు. మీ బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయడానికి ఈ దశలను అనుసరించండి

 1. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌కు లాగిన్ అవ్వండి మరియు వాలెట్ విభాగానికి వెళ్ళండి
 2. స్క్రీన్ కుడివైపు అంచున ఉన్న 3 చుక్కలపై క్లిక్ చేయండి
 3. ఎంపికల నుండి, నా అకౌంట్‌ను బ్లాక్ చేయండి; ని ఎంచుకోండి
 4. బ్లాక్ అభ్యర్థనతో అకౌంట్ యాజమాన్యం యొక్క రుజువును మాకు సమర్పించండి
 5. మీ అకౌంట్‌‌ను బ్లాక్ చేసిన తర్వాత మేము మీకు ఒక ధృవీకరణ మెసేజ్‌‌ని పంపుతాము 
కెవైసి అంటే ఏమిటి, మరియు నేను దాన్ని ఎందుకు చేయాలి?

కెవైసి అంటే మీ కస్టమర్‌ను తెలుసుకోండి. ఇది ఆర్‌బిఐ ద్వారా నిర్వచించబడిన ప్రాసెస్‌ను సూచిస్తుంది, దాని ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా సర్వీస్‌ను అనుమతించడానికి ముందు బజాజ్ పే వాలెట్ తన కస్టమర్ గుర్తింపును ధృవీకరించవలసి ఉంటుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో ఎలాంటి అవాంతరాలు లేని సేవల వినియోగం కోసం ఇది అవసరం.

మరింత చదవండి తక్కువ చదవండి