ధర చార్టులు

మీరు ఎంచుకునే విభాగం, ఇన్వాయిస్ మీద ఉండే ధర, పొడిగించిన వారంటీ కాలాన్ని బట్టి ఫీజు నిర్ణయించబడుతుంది

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

CPP అసెట్ కేర్ అనేది మీ విలువైన ఉపకరణం కోసం కాంప్లిమెంటరీగా అందించే పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ తో పాటు ఎన్నో ఉత్తేజకరమైన ఆఫర్లు మరియు ప్రయోజనాలను అందించే ఒక ప్రత్యేకమైన రక్షణ సేవ.

 • బహుళ-భాష ఫీచర్-సంబంధిత సహాయ హెల్ప్ లైన్

  బహుళ భాషల్లో ప్రత్యేకమైన హెల్ప్ లైన్ కు ప్రత్యేక యాక్సెస్ పొందండి. మీ ఇంట్లోని అప్లయెన్సెస్ యొక్క ఫీచర్లను తెలుసుకోవడంలో అసెట్‌ కేర్‌ హెల్ప్‌లైన్‌ మీకు సహాయపడుతుంది.

 • సింగిల్ కాల్ కార్డ్ బ్లాకింగ్

  CPP యొక్క టోల్-ఫ్రీ 24-గంటల హెల్ప్ లైన్ (1800 419 4000)కు కాల్ చేయడం ద్వారా మీ యొక్క అన్ని బ్యాంకులకు చెందిన విలువైన క్రెడిట్, డెబిట్, ATM కార్డులు బ్లాక్ చేయండి

 • ప్రివెంటివ్ మైంటెనెన్స్ సర్వీస్

  అసెట్ కేర్ అనేది మీరు కొన్న వస్తువుకు ఒకసారి ప్రివెంటివ్ మైంటెనెన్స్ సర్వీస్ తో వస్తుంది. ఇందులో వస్తువును శుభ్రం చేయడం మరియు పనితీరు తనిఖీ ఉంటాయి. CPP యొక్క హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయడం ద్వారా మీరు ఈ సర్వీస్ పొందవచ్చు.

 • F-Secure ఇంటర్నెట్ సెక్యూరిటీ (లాప్ టాప్/PC కొరకు)

  F-Secure మీ లాప్ టాప్/PC లను హాని కలిగించే సాఫ్ట్ వేర్/హాకర్లు నుండి రక్షిస్తుంది మరియు దాని యొక్క బ్యాంకింగ్ ప్రొటెక్షన్ ఫీచర్ ద్వారా సురక్షితమైన నెట్ బ్యాంకింగ్ అందిస్తుంది. అదనంగా, దీని యొక్క పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ పిల్లల కోసం సురక్షితమైన సర్ఫింగ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది.

 • F-సెక్యూర్ SAFE డివైస్ సెక్యూరిటీ (స్మార్ట్ ఫోన్/టాబ్లెట్ కొరకు)

  F-Secure SAFE పరికర భద్రత మీ స్మార్ట్ ఫోన్ / టాబ్లెట్ కు రిమోట్ డేటా లాక్ మరియు వైప్, కాల్ & ఎస్ఎంఎస్ బ్లాకర్,GPS ట్రాకింగ్, పేరెంటల్ కంట్రోల్ మరియు బ్యాంకింగ్ ప్రొటెక్షన్ వంటి లక్షణాలతో రక్షణ కల్పిస్తుంది.

 • రోడ్ సైడ్ ఆసిస్టెన్స్ సర్వీసులు

  అసెట్ కేర్ మీ కార్/బైక్ కోసం, వాహనాన్ని తరలించటం, టైర్ పంక్చర్ వేయడంలో సహాయం, బ్యాటరీ జంప్ స్టార్ట్, ఇంధన డెలివరీ వంటి అనేక సర్వీసులు సహా, మీకు రోడ్డు పైన సహాయ సర్వీసులు అందిస్తుంది. ఈ సర్వీసులు భారతదేశ వ్యాప్తంగా 400+ నగరాల్లో, నగర కేంద్రం నుండి 50 కిమీ దూరం లోపల అందుబాటులో ఉన్నాయి.

 • LIVE TV సబ్ స్క్రిప్షన్

  అసెట్ కేర్ ఉచిత 12 నెలల LIVE TV సబ్ స్క్రిప్షన్ తో వస్తుంది, ఇది మీకు ఇష్టమైన అనేక రకాల ఛానళ్లను లైవ్ గా మీకు నచ్చిన పరికరం పైన చూసే వీలు కల్పిస్తుంది. సబ్ స్క్రిప్షన్ అందుబాటులో ఉన్న ఛానళ్ల 7-రోజుల వీక్షణను కలిసి ఉంటుంది. ఈ సర్వీస్ DITTO TVచే అందించబడుతుంది.

 • Eros Now నుండి సినిమాల సబ్ స్క్రిప్షన్

  Eros Now (ప్లస్ ప్యాక్)కు 12-నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందండి మరియు మీకు నచ్చిన పరికరంలో మీకు నచ్చిన సినిమాలు, TV షోలు చూడండి మరియు సంగీతం వినండి

 • కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారెంటీ ఇన్సూరెన్స్

  అసెట్ కేర్ తయారీదారు యొక్క వారెంటీ పూర్తయిన తరువాత 12/24/36 నెలల పాటు కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారెంటీ అందిస్తుంది. ఇది 400+ సర్వీస్ సెంటర్ టై-అప్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న సర్వీస్ సెంటర్ నెట్వర్క్ ద్వారా ఇన్వాయిస్ విలువ వరకు రిపేర్లు/రీప్లేస్మెంట్ ఖర్చులు కలిగి ఉంటుంది. కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ఫీచర్ బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (BAGIC) చే దాని యొక్క అసెట్ కేర్ కస్టమర్ల కోసం తీసుకోబడిన CPPచే తీసుకోబడిన గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద అందించబడుతుంది

 • అసెట్ కేర్ ఢిల్లీ NCR, ముంబై మరియు శివార్లు, పూణే, సూరత్, బరోడా మరియు అహ్మదాబాద్ లో అందుబాటులో లేదు.

కవర్ చేయబడిన విభాగాలు

 • CTV/LED

 • రిఫ్రిజిరేటర్

 • వాషింగ్ మెషిన్

 • ఎయిర్ కండిషనర్

 • కెమెరా

 • మైక్రోవేవ్ ఓవెన్

 • LED/3D

 • లాప్ టాప్/ఐప్యాడ్

 • హోమ్ థియేటర్

 • హ్యాండీ కామ్

 • మొబైల్/PDAలు

 • హ్యాండీ కామ్

 • మొబైల్/PDAలు

 • వాటర్ ప్యూరిఫయర్

 • వాక్యూమ్ క్లీనర్

 • మాడ్యులర్ కిచెన్ - ఫ్రిజ్, డిష్వాషర్, మైక్రోవేవ్, హబ్, చిమ్నీ, కాఫీ మెషీన్, గ్రైండర్, బ్లెండర్, ఫుడ్ ప్రాసెసర్, వాషింగ్ మెషీన్, డ్రీర్ (క్లోత్స్), గ్రిల్

 • చేతి గడియారాలు

 • ఫిట్నెస్ పరికరాలు

 • సంగీత సాధనాలు

 • ప్రింటర్/ప్రొజెక్టర్/స్కానర్/ఫ్యాక్స్ మెషీన్/ఫోటోకాపీ మెషీన్

 • విద్యుత్ ఉపకరణాలు – కూలర్, గీజర్, ఫ్యాన్, ఐరన్, ఇన్వర్టర్, ఇంటి ఆటోమేషన్

 • కిచెన్ అప్లయెన్సెస్ (*)

 • ఫర్నిచర్ మరియు ఫిక్స్చర్

 • కిచెన్ అప్లయన్సెస్, జ్యూసర్, డిష్ వాషర్, ఫుడ్ ప్రాసెసర్, ఎలక్ట్రిక్ చిమ్నీ, గ్రైండర్, బ్లెండర్ మరియు కాఫీ మెషిన్

అప్లై చేయడం ఎలా

 • 1

  Step-1:

  కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్ కొన్న 6 నెలలు లోగా అసెట్ కోర్ కొనుగోలు చేయవచ్చు.

 • 2

  Step-2:

  కొత్త కన్స్యూమర్ డ్యూరబుల్ గృహోపకరణానికి బజాజ్ ఫిన్ సర్వ్ చే ఫైనాన్స్ చేసేటప్పుడు కొనుగోలు సమయంలోనే అసెట్ కేర్ తీసుకోవచ్చు. BFL డెస్క్ వద్ద మీరు మా సేల్స్ ప్రతినిధిని సంప్రదించాలి, మీ అసెట్ కేర్ ధర మీ ప్రధాన లోన్ EMIకి జోడించబడుతుంది.

 • 3

  Step-3:

  కొత్త మన్నికైన వినియోగదారు ఉపకరణం బజాజ్ ఫిన్సర్వ్ ఫైనాన్స్ తో కొనుగోలు చేయకపోయినా, అమ్మకపు సమయంలో మీ నగదుపై అసెట్ కేర్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. BFL డెస్క్ ద్వారా మా సేల్స్ ప్రతినిధిని దయచేసి సంప్రదించండి.

 • 4

  Step-4:

  మా టోల్ ఫ్రీ నంబర్ 1860 258 3030కు కాల్ చేయడం ద్వారా కూడా మీరు మా అసెట్ కేర్ ఎంచుకోవచ్చు లేదా cppindia.feedback@cpp.co.ukకు మాకు ఇమెయిల్ చేయండి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

EMI నెట్వర్క్

మీకు అవసరమైన ప్రతిదాన్ని సులభమైన మరియు సరసమైన EMI లలో పొందండి

మరింత తెలుసుకోండి

పొడిగించబడిన వారెంటీ

మీరు కొనుగోలు చేసిన వినియోగ వస్తువలకు పొడిగించబడిన వారంటీ

మరింత తెలుసుకోండి
హోమ్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

హోమ్ లోన్

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పై అధిక టాప్ అప్ మొత్తం

అప్లై
Doctor Loan People Considered Image

డాక్టర్ లోన్

డాక్టర్ల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన ఆర్ధిక పరిష్కారాలు

అప్లై